Home
Wellness
Wellness News
-
Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్‌లోనే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేయండి!
Healthy Lifestyle: మన ఆరోగ్యంపై ఆహారం మాత్రమే కాదు.. ఆహారం తీసుకునే సమయం కూడా ప్రభావం చూపుతుందా? అంటే అవుననే అంటున్నారు వైద్యులు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యంగా చేయడం, రాత్రి చాలా ఆలస్యంగా డిన్నర్ చేయడం వంటివి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశోధనల్లో వెలుగు చూసినట్లు తెలిపారు. అమెరికాలో 40 ఏళ్లు పైబడిన 31 వేల మందికి పైగా వ్యక్తుల డేటాను పరిశీలించి ఈ అధ్యయనం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. 1999 నుంచి… -
Kolors Healthcare : కలర్స్ హెల్త్కేర్లోకి రూ.215 కోట్లు.. పిరమల్ ఆల్టర్నేటివ్స్ భారీ పెట్టుబడి..
Kolors Healthcare : దక్షిణ భారతదేశంలో వెల్నెస్ , ప్రివెంటివ్ హెల్త్‌కేర్ రంగంలో విస్తరిస్తున్న కలర్స్ హెల్త్‌కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో పిరమల్ గ్రూప్‌కు చెందిన ఫండ్ మేనేజ్మెంట్ సంస్థ పిరమల్ ఆల్టర్నేటివ్స్ ₹215 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు కలర్స్ హెల్త్‌కేర్ ఈరోజు ప్రకటించింది. ఈ పెట్టుబడి పిరమల్ ఆల్టర్నేటివ్స్‌కు చెందిన India Credit Opportunities Fund II (PCF II) ద్వారా జరిగింది. ఈ పెట్టుబడి కలర్స్ హెల్త్‌కేర్ వృద్ధి ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలుస్తుంది.… -
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
Neem Juice Daily : ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వృక్షాలలో వేప చెట్టు అత్యంత ముఖ్యమైనది. ఈ రోజుల్లో మంచి ఆరోగ్యం కోసం చాలామంది ఖరీదైన హెల్త్ ప్రొడక్ట్స్ వెంట పడుతున్నారు. కానీ, మన చుట్టూ ఉన్న చెట్లు, ఆకులలోని ఔషధ గుణాలను తెలుసుకుని వాడుకుంటే సగం రోగాలను సులభంగా దూరం పెట్టవచ్చు. ఆయుర్వేదంలో వేప ఆకులను ఒక నిధిలా భావిస్తారు. వేప రసంలో ఉండే యాంటీమైక్రోబియల్ (సూక్ష్మక్రిమి నిరోధక), యాంటీ ఇన్ఫ్లమేటరీ (శోథ నిరోధక)… -
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
ప్రస్తుత ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ప్రతి ఒక్కరికీ అనివార్యంగా మారింది. దాంతో ఇటీవలి కాలంలో హెల్త్ కాన్షియస్నెస్ పెరిగి, పూర్తి శరీర ఆరోగ్య పరీక్షల (Full Body Health Checkup) ప్రాముఖ్యత కూడా ఎంతగానో పెరుగుతోంది. ఉరుకుల పరుగుల జీవితం, వేళకు సరైన ఆహారం తీసుకోకపోవడం, మానసిక ఒత్తిడి (Stress), , శారీరక శ్రమ లేదా వ్యాయామం లేకపోవడం వల్ల మన శరీరంలో అనేక రకాల వ్యాధులు నెమ్మదిగా, నిశ్శబ్దంగా… -
Health Tips: రోజూ గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా.. డాక్టర్స్ చెప్పేది ఏంటంటే..
రోజూ గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వస్తాయని చాలామంది భయపడుతుంటారు. అయితే.. ఈ అనుమానాలపై ఎయిమ్స్ వైద్య నిపుణులు స్పష్టతనిస్తున్నారు. వరుసగా రెండు వారాల పాటు ప్రతిరోజూ ఒక గుడ్డును ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయని వారు విశ్లేషిస్తున్నారు. గుడ్డును ఒక సంపూర్ణ ఆహారంగా పరిగణించడానికి ప్రధాన కారణం అందులో ఉండే పోషకాల… -
Late Sleeping: ఆలస్యంగా నిద్రపోతున్నారా.. సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..? గుండెకు ఎఫెక్ట్
మనిషికి మంచి ఆహారం.. సుఖమయమైన నిద్ర తప్పనిసరి.. ఇవి సరిగా లేకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోయ్యే వాళ్ళు ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవలి సంవత్సరాలలో మనిషి జీవితకాలం చాలా తక్కువగా మారింది. -
Barefoot walking: చెప్పులు లేకుండా నడవడం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా?
Barefoot walking: చెప్పులు లేకుండా నడవడం గురించి అనేక నమ్మకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని. ఈ నమ్మకానికి వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే.. భూమిని పాదాలు తాకడం ద్వారా శరీరానికి శక్తి అంది, ఆరోగ్యం మెరుగుపడుతుందని. అయితే, ఈ నమ్మకం నిజంగా శాస్త్రీయంగా ఎంతవరకు నిజం అన్నది ఇప్పుడు చూద్దాం. చెప్పులు లేకుండా నడవడం అనేది కొందరి నమ్మకం ప్రకారం.. ఇది శరీరంలోని శక్తి సమతుల్యాన్ని మెరుగుపరచి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని… -
Damodara Raja Narasimha : ఆయుర్వేదం, యోగా మన వేద జ్ఞానం..
మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ.. ఆయుర్వేదం, యోగా మన వేద జ్ఞానం అని, ప్రకృతితో మమేకమై ఎలా జీవించాలో పూర్వీకులు మనకు నేర్పించారన్నారు. మనం దాన్ని కొనసాగించ లేకపోతున్నామని, యోగా, ఆయుర్వేదం మతానికి సంబంధించిన అంశాలు కాదన్నారు మంత్రి దామోదర. -
Health Tips : డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? మీకు తెలియకపోతే ఈ లక్షణాలు తెలుసుకోండి…!
ఒత్తిడి , డిప్రెషన్ అనేది ఈ రోజుల్లో ప్రజల జీవితాలను వేగంగా తినేస్తున్న తీవ్రమైన మానసిక వ్యాధులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా డిప్రెషన్ కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ సమస్య ముఖ్యంగా 15-29 సంవత్సరాల వయస్సు గల యువతలో మరణానికి రెండవ ప్రధాన కారణం. అయినప్పటికీ, ప్రజలు తరచుగా దాని ప్రారంభ లక్షణాలను గుర్తించలేరు, ఇది నిరాశను మరింత ప్రమాదకరంగా చేస్తుంది. ఫోర్టిస్… -
Depression: డిప్రెషన్ పెరిగితే ఇలా చేయండి.. తప్పకుండా రిలీఫ్ దొరుకుతుంది
Depression: ప్రస్తుతం మానవుడిది ఉరుకుల పరుగుల జీవితమైంది. టైంకు తిండి, నిద్ర లేదు. తిన్న కాసింతైన నాణ్యమైనది దొరుకుతుందా అంటే అదీ లేదు... అన్నింటా కాలుష్యం.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పలు మున్సిపాలిటీలు కూటమి కైవసం!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ నిజం చెప్పిన Google.. 13 లక్షల డివైజ్‌ల నుంచి ఇంటర్నెట్ కొట్టేసిన కంపెనీ..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. రేపు విచారణకు హాజరు!
-
Delhi: లాయర్స్ vs కాప్స్.. రోడ్డెక్కిన 150 మంది పోలీసులు.. ఏసీపీ మనస్వి వశిష్ఠపై సస్పెన్షన్ వేటు
ట్రెండింగ్
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!