Mulugu: భార్య చేతిలో మరో భర్త బలి? ప్రియుడితో కలిసి ఘాతుకం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mulugu: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని నేలారిపేట గ్రామ శివారులో ఉన్న డబుల్ బెడ్రూమ్ కాలనీలో నివాసముంటున్న పూనెం నాగరాజు (36) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన తమ్ముడిది సహజ మరణం కాదని, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్యే తన ప్రియుడితో కలిసి హత్య చేసిందని మృతుడి అన్న, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు, మృతుడి భార్య పూనెం జ్యోతితో పాటు బెస్తగూడెం గ్రామానికి చెందిన ఆమె ప్రియుడు గుండారపు సత్యంను అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు సత్యంతో కలిసి భార్య జ్యోతి తన భర్తకు చున్నీతో ఉరితాడు బిగించి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Chris Gayle: వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా.. వన్డేల్లో 300 పరుగులు ఖాయమంటూ జోస్యం..!
- Kishan Reddy: ప్రచారం కోసమో, లైక్‌ల కోసమో యాత్ర చేయడం లేదు.. 'నషా ముక్త్ భారత్'పై కేంద్ర మంత్రి..
- Nampally Railway Station Demolition: 119 ఏళ్ల చరిత్రకు ముగింపు.. నాంపల్లి రైల్వే స్టేషన్ కూల్చివేత..!
- Koti Deepotsavam Day 13 : కోటి దీపోత్సవంలో సీతారాముల కల్యాణం.. నేడు 13వ రోజు విశేషాలివే.!
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Mulugu: భార్య చేతిలో మరో భర్త బలి? ప్రియుడితో కలిసి ఘాతుకం..!
-
Chris Gayle: వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా.. వన్డేల్లో 300 పరుగులు ఖాయమంటూ జోస్యం..!
-
Vrushakarma Trailer: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్.. పీక్స్‌కు చేరిన అంచనాలు!
-
Kishan Reddy: ప్రచారం కోసమో, లైక్‌ల కోసమో యాత్ర చేయడం లేదు.. ‘నషా ముక్త్ భారత్’పై కేంద్ర మంత్రి..
-
Gold Rate Today: నిన్న తగ్గినట్టే తగ్గి.. నేడు మళ్లీ షాక్! భారీగా పెరిగిన బంగారం ధరలు
ట్రెండింగ్
-
Viral Cricket Video: బైక్‌పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్‌తో Motorola Razr 2027..!