Weight loss Drinks: ఈ మధ్య కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్యలలో అధిక బరువు ఒకటి. ఆధునిక కాలంలో జంక్ ఫుడ్ ఎక్కువ అవడంతో చాలా మంది అధికంగా బరువు పెరుగుతున్నారు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా మంది తమ బరువును కంట్రోల్ చేసుకోవడానికి, తగ్గించుకోవడానికి జిమ్ లు, జాగింగ్ లు, యోగాలు లాంటివి చేస్తూ ఉంటారు. అయితే వీటితో పాటు మన ఆహారపు అలవాట్లలలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కూడా…
బరువు పెరుగుతున్నా.. ఏం తినకపోయిన కూడా ఇంత లావు అవుతున్నా అని చాలా మంది మదన పడతారు.. అలాంటి వాళ్లు నలుగురులోకి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడతారు.. ఇక వెంటనే బరువు తగ్గాలని నానా యాతన పడుతుంటారు..మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లైతే.. బెల్లం టీ బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. బెల్లంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి, దీనిలో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, బి కాంప్లెక్స్, విటమిన్ సి, బి2, ఇ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి..…
మన వంట గదిలో లభించేవాటితో ఎంతో ఆరోగ్యం ఉందన్న విషయం తెలిసిందే..కొన్నిటిని తీసుకోవడం వల్ల అరికాళ్ల నుండి మొత్తం బాడీలో వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. ఈ పొడి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో .. ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ పొడి కోసం ఒక టీ స్పూన్ నల్ల జీలకర్రను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ నల్ల జీలకర్ర అనేది…
నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు ఉపయోగపడుతుంది. నిమ్మరసం కలిపిన నీటిని ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగితే చాలా మంచి ప్రయోజనం లభిస్తుంది.
అధిక బరువు సమస్యతో ఈరోజుల్లో ఎక్కువ మంది బాధపడుతున్నారు.. ఎలా తగ్గాలని తీవ్రంగా ఆలోచిస్తూ ఏదేదో ప్రయత్నాలు చేస్తారు.. చివరికి కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తూ ఆ సమస్యలకు చెక్ పెడుతున్నారు.. ఇప్పుడు సులువుగా బరువు తగ్గవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. బరువును తగ్గించుకోవడం కోసం భోజన సమయంలో కొన్ని మార్పులు చేసుకుంటే మంచిది.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. *. రాత్రి పూట భోజనంలో ఎరుపు రంగు క్యాప్సికంను కూడా తినవచ్చు. ఇవి కూడా చాలా…
ఈరోజుల్లో ఎక్కువ మంది అధిక బరువుతో బాధపడుతున్నారు.. బరువు తగ్గడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు.. కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు.. అధిక బరువు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. ముఖ్యంగా గుండె జబ్బులు కూడా వస్తాయి.. ఒత్తిడి, ఆందోళన, మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లతో పాటు కొలెస్ట్రాల్ కూడా గుండె జబ్బులు రావడానికి కారణాలుగా చెప్పవచ్చు. గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ముందుగా మనం మన ఆహారపు అలవాట్లల్లో…
బరువు తగ్గాలని అందరు అనుకుంటారు.. అందుకోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.. అవి కొంతవరకు ఫలించిన మళ్లీ అదే విధంగా బరువు పెరుగుతారు.. కొన్ని రకాల డ్రింక్స్ ను తాగితే బరువును తాగితే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆ పానీయాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.. మెంతి నీరు : మెంతులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.. బరువును కూడా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.. గోరువెచ్చని నీటితో పాటు ఏదైనా నీళ్లు తీసుకోవాలనుకునే వారికి ఇది మంచి…
Weight Loss: ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. దీని కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బరువు ఎక్కువగా పెరగడం వల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి అనేక సమస్యలు వస్తున్నాయి. ఇవి కొన్ని సార్లు ప్రాణాల మీదకు కూడా తెస్తున్నాయి. అధికంగా కొవ్వు ఉండటం గుండె జబ్బులు, కాలేయ సమస్యలకు కూడా దారి తీయవచ్చు. దీంతో కొవ్వును తగ్గించుకోవడం కోసం జిమ్ లకు…
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. బరువును తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాల చర్యలు తీసుకుంటుంటారు. కొంతమంది జిమ్‌లల్లో గంటల తరబడి చెమటలు చిందిస్తుంటే.. మరి కొంతమంది తినే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ డైటింగ్ చేస్తుంటారు… అయిన పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఇంటి చిట్కాలను పాలో అవుతున్నారు.. ఇప్పుడు అందరు ఇంటి చిట్కాలను పాటిస్తున్నారు .. ఈరోజు మనం మెంతులతో బరువు తగ్గడం ఎలానో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మెంతులు…
మొక్క జొన్నలు ప్రస్తుతం ఏడాది పొడవునా పండిస్తారు.. ఇప్పుడు ఎక్కడ చూసిన దొరుకుతున్నాయి.. ముఖ్యంగా స్వీట్ కార్న్ మనకు ఏడాది పొడవునా లభిస్తుంది. స్వీట్ కార్న్ ఎంతో రుచిగా ఉండడమే కాదు.. దీన్ని అనేక రకాల వంటల్లో ఉపయోగిస్తారు కూడా. వీటితో పలు వంటకాలను చేయవచ్చు. స్వీట్ కార్న్‌ను ఉడకబెట్టి లేదా వేయించుకుని కూడా స్నాక్స్ రూపంలో తింటారు. అయితే స్వీట్ కార్న్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..…