బాలీవుడ్ ప్రేమ జంట విక్కీ- కత్రినా ల పెళ్లి అంగరంగ వైభంగా జరిగింది. గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈనెల 9 న రాజస్థాన్ లోని అతి కొద్ది మంది అతిథుల నడుమ వీరి పెళ్లి జరింగింది. ఆ తరువాత వీరి రిసెప్షన్ గ్రాండ్ గా జరగనుంది అని అనుకొనేలోపు ఈ కొత్త జంట అందరికి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పెళ్లి తరువాత నో రిసెప్షన్.. నో హనీమూన్ .. ఓన్లీ వర్క్ అంటున్నారట ఆడోరబుల్…
బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటయ్యారు. నిన్న రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్టులో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఎప్పటినుండో తమ వివాహాన్ని గోప్యంగా పెట్టిన ఈ జంట పెళ్లి తరువాత అధికారికంగా తమ వివాహం గురించి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. దీంతో అభిమానులతో పాటు సెలెబ్రిటీలు సైతం క్యాట్ – విక్కీ లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ…
బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ వివాహం ఎట్టకేలకు నేడు అంగరంగ వైభవంగా జరుగుతోంది. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో గ్రాండ్ గా జరుగుతున్నా ఈ పెళ్ళికి అతికొద్దిమంది అతిరధమహారథులు హాజరయ్యారు. ఇండస్ట్రీలో ఎక్కువమందిని ఈ జంట పిలవలేదన్న సంగతి తెలిసిందే . అయితే ఈ పెళ్లి కోసం కత్రినా జంట ఎంత ఖర్చుపెట్టింది అనేది ప్రస్తుతం అభిమానులందర్నీ తోసులుస్తున్న ప్రశ్న.. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ అంటే మాటలు కాదు ఒక్కో…
అకింత లోఖాండే.. సీరియల్ నటిగా బుల్లితెరకు పరిచయమై కంగనా నటించిన మణికర్ణిక చిత్రంతో బాలీవుడ్ వెండితెరకి ఎంట్రీ ఇచ్చిన భామ.. ఇక దీనికన్నా దివంగత స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ‘పవిత్ర రిష్తా’ సీరియల్ టైమ్ లో వీరిద్దరి ప్రేమ చిగురించడం .. ఆ తరువాత వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో రిలేషన్ కి బ్రేకప్ చెప్పేశారు . ఇక సుశాంత్ బ్రేకప్ తరువాత 2019లో తాను…
బాలీవుడ్ జంట కత్రినా కైఫ్- విక్కు కౌశల్ ల వివాహానికి మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. అయినా ఈ జంట ఇప్పటివరకు తమ పెళ్లిపై మీడియా ముందుకు వచ్చింది లేదు.. అధికారికంగా ప్రకటించింది లేదు. అయినా పెళ్లి వేడుకలు మాత్రం జామ్ జామ్ అని జరిగిపోతున్నాయి అంటూ వార్తలు, ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. రాజస్థాన్ లోని ఒక చిన్న టౌన్ లో అత్యాదునిక హంగులతో కూడిన ఫైవ్ స్టార్ హోటల్ లో ఈ…
బాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ విన్నా కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ పెళ్లి ముచ్చట్లే.. మరో రెండు రోజుల్లో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ డిస్ట్రిక్ట్‌లోని సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనున్నట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే ఈ కాబోయే దంపతులకు షాక్ ఇచ్చారు పలువురు స్థానికులు. కత్రినా- విక్కీలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాజస్థాన్ లో ప్రఖ్యాతి గాంచిన…
మరికాసేపట్లో పెళ్లి అనగా ఏదో కారణం చేత పెళ్లిళ్లు ఆగిన సంగతులు చూశాం. నిత్యం పేపర్లలో చదువుతూనే ఉంటాం. అయితే, పెళ్లి తంతు అంతా బాగా జరుగుతున్న సమయంలో పెళ్లి మండపంలోకి మాజీ ప్రియుడు వచ్చి గలాటా చేయడం వలన పెళ్లిళ్లు జరిగిన సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని హర్‌పూర్‌లో ఓ పెళ్లి మండపంలో వివాహం జరుగుతున్నది. పెళ్లి కుమార్తె, పెళ్లికుమారుడు దండలు మార్చుకునేందుకు సిద్దమయ్యారు. అంతలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఓ…
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు.. ఎవరికి ఎవరితో ముడి పడేది ముందే నిశ్చయించబడుతుందని చెబుతారు.. ఇక, ఆ జంట చూడ ముచ్చటగా ఉంటే.. ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అని అభినందిస్తారు.. బెంగళూరులో తాజాగా పెళ్లి చేసుకున్న ఓ జంటను చూస్తే చూడ ముచ్చటగా ఉంది.. వరుడు విష్ణుకు 28 వచ్చినా.. వధువు జ్యోతికి 25 ఏళ్లు నిండినా.. వయస్సుకు తగ్గట్టు శరీరంలో పెరుగుదల లేదు.. ఇద్దరూ బెంగళూరులో ఉద్యోగాలు కూడా చేస్తున్నారు.. అయితే, ఈ క్యూట్ కపుల్‌కు…
ప్రేమ.. ఎవరి మనస్సులో ఎప్పుడు పుడుతుందో ఎవ్వరం చెప్పలేము.. చిన్నా పెద్దా తేడా ఉండదు దానికి.. వావి వరుసలను పట్టించుకోదు.. అందుకే ప్రేమ గుడ్డిది అంటారు. తాజాగా అలంటి ఒక లవ్ స్టోరీయే సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఎవరికైన కూతురు భర్త అంటే కొడుకుతో సమానం.. అత్తగారు.. అల్లుడు వస్తున్నాడంటేనే వణికిపోతుంది. అతనికి అది వండి పెట్టాలి.. ఇది వండి పెట్టాలి అని కంగారు పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చెప్పుకొనే అత్తగారు…