Wedding Season: నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే పెళ్లిళ్ల సీజన్‌లో రూ. 6.5 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని గురువారం ఒక నివేదిక తెలిపింది. 45 రోజుల వ్యవధిలో 46 లక్షల వివాహాలు జరుగుతాయని, దీని ద్వారా లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పింది. ఢిల్లీ 4.8 లక్షల వివాహాల ద్వారా రూ.1.8 లక్షల కోట్లు సమకూరుస్తుందని CAIT రీసెర్చ్ అండ్ ట్రేడ్ డెవలప్‌మెంట్ సొసైటీ (CRTDS) అధ్యయనం తెలిపింది.
Wedding Season: భారతదేశంలో పెళ్లిళ్ల సీజర్ మళ్లీ మొదలైంది. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 16 వరకు దాదాపుగా దేశంలో 48 లక్షల వివాహాలు జరగబోతున్నాయి. ఈ పెళ్లిళ్ల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో దాదాపుగా రూ. 6 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. ఇది గతేడాది జరిగిన వ్యాపారంతో పోలిస్తే 41 శాతం పెరుగుదలని చూపిస్తోంది. గతేడాది ఇదే కాలంలో రూ. 4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్…
Marriage Dates: ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే. పెళ్లి చేసుకోవడానికి వరుడు, వధువు బంధుమిత్రులతో పాటుగా శుభముహూర్తాలు కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే.
తాజాగా ముగిసిన పెళ్లిళ్ల సీజన్ లో భాగంగా దేశవ్యాప్తంగా అనేకమంది జంటలు పెళ్లిళ్లు చేసుకున్నారు. పెద్ద పెద్ద సెట్టింగ్ లతో బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రాలు సాక్షిగా వివాహ వేడుకలు ధూమ్ ధామ్ గా జరిగాయి. అయితే తాజాగా ఈ పెళ్లి సీజన్ లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. Also Read: Nose Pin: ప్రమాదవశాత్తు “ముక్కుపుడక”ను పీల్చుకున్న మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..? ఓ వధువు…
వేసవి సీజన్ వచ్చిందంటే చాలు.. మగువ మనసు మల్లెపూల వైపే ఉంటుంది. అయితే మల్లెల సీజన్ వచ్చినా మల్లెపూల ధరలు మండిపోతున్నాయి. ఓ వైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో పూలకు గిరాకీ పెరిగింది. ఐతే గిరాకీకి తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో మల్లె ధరలు కొండెక్కాయి. వాసన చూద్దామంటే..మల్లెపువ్వు కరువైపోయిందంటున్నారు కోనసీమవాసులు.
Wedding Season : ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌లో దేశవ్యాప్తంగా దాదాపు 42 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా వేయబడింది. దీని కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ రూ. 5.5 లక్షల కోట్ల బూస్టర్ డోస్ పొందవచ్చు.
ప్రతీ ఒక్కరి జీవితంలో ఒకేసారి వచ్చే అపూరమైన వేడుక పెళ్లి. ఈ పెళ్లిని కలకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంటారు ప్రతీ ఒక్కరు. అలాంటి మధుర జ్నాపకాల కోసం లక్షలు ఖర్చు పెడుతుంటారు. పెళ్లి కుదిరినప్పటి నుంచి ప్రతీ ఈవెంట్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు.
ఈ పెళ్లిళ్ల సీజన్‌లో భారీగా ఖర్చు అవుతుందని వ్యాపారుల సమాఖ్య కాయిట్ అంచనా వేస్తోంది.. ఏకంగా రూ.4.74 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని పేర్కొంది.. గత ఏడాది ఇదే సీజన్‌తో పోలిస్తే ఇది చాలా ఎక్కువని చెప్పుకొచ్చింది.. పెళ్లిళ్లకు అవసరమైన వస్తువులు, వివిధ సేవల కోసం వినియోగదార్లు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు రూ.లక్ష కోట్లకు పైగా అదనంగా ఖర్చు చేయబోతున్నారని తెలిపింది.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 30 నగరాల్లో ఉన్న…
దీపావళి పండుగతో మార్కెట్‌లో సందడి వాతావరణం నెలకొంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చింది. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌పై బడా వ్యాపారులతో పాటు చిరు వ్యాపారుల కన్ను పడింది. నవంబర్ 23 తర్వాత దేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది.. ఈ నేపథ్యంలో మార్కెట్లో షాపింగ్ మరోసారి పెరిగి రూపాయి చలామణి ప్రారంభంకానుంది.
Festive Season Sale : ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా వ్యాపారవేత్తలు రాబోయే పెళ్లిళ్ల సీజన్‌కు పెద్ద ఎత్తున అమ్మకానికి సిద్ధంగా ఉన్నారు. దీపావళి ముగిసిన వెంటనే పెళ్లిళ్ల సీజన్‌లో ఈసారి దేశంలోని వ్యాపారవేత్తలు భారీ బిజనెస్ ఆశిస్తున్నారు.