Marriage Dates: పెళ్లి ముహూర్తాలు షురూ.. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తేదీలు ఇవే..
- అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తేదీలు ఇవే....
- అక్టోబర్‌లో -12-13-16-20-27
- నవంబర్‌లో -3-7-8-9-10-13-14-16-17
- డిసెంబర్‌లో -5-6-7-8-11-12-14-15-26..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marriage Dates: ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే. పెళ్లి చేసుకోవడానికి వరుడు, వధువు బంధుమిత్రులతో పాటుగా శుభముహూర్తాలు కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈనెల (అక్టోబర్) 5 నుంచే వివాహానికి శుభ ఘడియలు మొదలయ్యాయి. దీంతో నగరానికి పెళ్లి కళ వచ్చేసింది. ఈ మూడునెలల (అక్టోబర్, నవంబర్, డిసెంబర్)లో మంచి ముహూర్తాలు ఉండటంతో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నట్టు పురోహితవర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఐదేళ్లలో మూడు జిల్లాల్లో జరిగిన వివాహాలతో పోల్చితే అత్యధికంగా వచ్చే మూడు నెలల్లో దాదాపు 5 వేల పెళ్లిళ్లు జరగనున్నట్టు ఫంక్షన్‌హాళ్లు.. బ్యాంకెట్‌హాళ్ల నిర్వాహకులు చెబతున్నారు. ఇక అడ్వాన్స్ బుకింగ్ లు కూడా పెరిగాయని అంటున్నారు. ఈనెల (అక్టోబర్) పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, తదితర శుభకార్యాలకు ఈ నెల ఎంతో అనుకూలమైనదని రాష్ట్ర అర్చక సంఘం కన్వీనర్ శ్రీరంగం గోపీ కృష్ణమాచార్యులు తెలిపడంతో పెళ్లిళ్ల సన్నాహాలు మొదలుపెట్టేశారు.
Read also: Priya Bhavani Shankar : నా బాడీ వస్తువేం కాదు.. అందాలు చూపించి అవకాశాలు అందుకోవడానికి
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
దీంతో అక్టోబర్ నెల రాకముందు నుంచే వివాహం కోసం ఫంక్షన్‌హాళ్లు.. బ్యాంకెట్‌హాళ్లకు బుకింగ్‌లు మొదలయ్యాయి. అక్టోబరు 12,13,16,20,27 కాగా.. నవంబర్‌లో 3,,7,8,9,10,13,14,16,17, ఇక డిసెంబర్‌లో అయితే.. 5,6,7,8,11,12,14,15,26 ఇలా మూడు మాసాల్లో ముహూర్తాల తేదీలు వున్నాయి. అనగా.. ఇలా మూడు మాసాలు కలిపి సుమారు 25 రోజుల పాటు మంచి ముహూర్తాలు ఉండటంతో భాజా భజంత్రీలు, మండపాలను అలంకరించే వారికి, కేటరింగ్ వారికి కూడా ఓ రైంజ్ లో ఆర్డర్లు మొదలయ్యాయి. దీంతో దసరా ఉత్సవంతో పాటు శుభకార్యాలకు అనువైన నెల కావడంతో మార్కెట్‌లోనూ సందడి మొదలైంది…. కాగా వస్త్ర దుకాణాలు, బంగారం దుకాణాల్లో అమ్మకాలు కూడా భారీగానే పెరిగినట్టు వ్యాపార వర్గాలు తెలుపుతున్నారు. బంగారం ధర పెరిగినప్పటికీ నగలు చేయించుకునేందుకు ఆర్డర్లు వస్తున్నాయని వెల్లడించారు.
Bathukamma 2024: నేడు అలిగిన బతుకమ్మ.. ఎందుకో తెలుసా?
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!