Marriage Canceled: రెండో ఎక్కం చెప్పలేకపోయిన వరుడు.. దాంతో పెళ్లి క్యాన్సిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా ముగిసిన పెళ్లిళ్ల సీజన్ లో భాగంగా దేశవ్యాప్తంగా అనేకమంది జంటలు పెళ్లిళ్లు చేసుకున్నారు. పెద్ద పెద్ద సెట్టింగ్ లతో బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రాలు సాక్షిగా వివాహ వేడుకలు ధూమ్ ధామ్ గా జరిగాయి. అయితే తాజాగా ఈ పెళ్లి సీజన్ లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: Nose Pin: ప్రమాదవశాత్తు “ముక్కుపుడక”ను పీల్చుకున్న మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఓ వధువు తాను తాళి కట్టించుకోవడానికి ముందు కాబోయే భర్త చదువుకోలేదని తెలిసింది. అయితే అతడు రెండో ఎక్కం కూడా చెప్పలేకపోయాడు. ఇక అంతే ఆ పెళ్లిని పెళ్లికూతురు ధైర్యంగా క్యాన్సిల్ చేసింది. ఉత్తరప్రదేశ్ లోని మెహబూబా జిల్లాలో ఈ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. పెళ్లికూతురు మాల్సా పెళ్లికి ముందు నిమిషంలోనే తన కాబోయే భర్త బండారం తెలుసుకోవడంతో ఆమె పెళ్లికి నిరాకరించింది. పెళ్లి మాటలు జరిగిన సమయంలో వరుడు బాగా చదువుకున్నాడని వారి కుటుంబ సభ్యులు అబద్ధం చెప్పారు. కాకపోతే వధువు చదువుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అబ్బాయి చదువుకున్నాడని అబద్ధం చెప్పడంతో సదరు పెళ్లి కూతురు పెళ్లికి ఒప్పుకొని పెళ్లి పీటల దాకా చేరుకుంది.
Also Read: Malla Reddy: రాజేందర్ అన్న నువ్వే గెలుస్తావ్.. మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
ఇకపోతే చివరి నిమిషంలో అసలు విషయం కనిపెట్టి పెళ్లి మండపంపై ని వధువు వరుడికి టెస్ట్ పెట్టడంతో అతని బాగోతం బయటపడింది. ఈ సందర్భంగా వధువు వరుడుని రెండవ ఎక్కం చెప్పమంటే నీళ్లు నమిలాడు. ఈ దెబ్బతో వరుడు ఏమి చదవలేదన్న విషయం పెళ్లి కూతురికి ఇట్లే తెలిసిపోయింది. ఈ దెబ్బతో పెళ్లి పీటల నుంచి వధువు లేచి వెళ్ళిపోయింది. పూల దండలు మార్చుకున్న సమయంలో వధువు మాల్సాతో వరుడు మాటలు కలిపగ.. పంతులుగారు మంత్రాలు చదువుతుంటే ఈ మంత్రాలు, లెక్కలు అసలు నాకు రావంటూ మాట జారాడు. ఆ దెబ్బతో పెళ్లి కూతురికి అనుమానం వచ్చింది. ఇకంతే అతడి ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్ మొత్తం మారిపోయాయి.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?