సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్.. చాలా గ్రాండ్‌గా జూన్ 9న మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయ పద్దతిలో వీరి పెళ్లి జరిగింది. రిసెప్షన్ వచ్చేసి 11వ తేదీన చెన్నైలో ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. ఇకపోతే.. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలను విఘ్నేష్ శివన్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. నయనతార పెళ్లి…
అక్కినేని నాగ చైతన్య- సమంత గతేడాది విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. విబేధాల వలన కలిసి ఉండలేమని చెప్పుకొచ్చారు. ఇక వీరి వివాహం టాలీవుడ్ లోనే గ్రేట్ వెడ్డింగ్ లో ఒకటిగా జరిగింది. రెండు రోజులు , రెండు రిలీజియస్ పద్దతిలో వీరు వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లిరోజు సమంత ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. పెళ్లి అనుకున్నప్పటినుంచి పెళ్లి అయ్యేవరకు అమ్మడు వేసుకున్న ప్రతి డ్రెస్…