Harassing On Horse: పెళ్లి ఊరేగింపులో కొందరు యువకులు గుర్రంపై దారుణంగా ప్రవర్తించిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఊరేగింపులో గుర్రాన్ని బలవంతంగా నేలపై పడుకోబెట్టి సిగరెట్ తాగించడం, దానిపై పుష్-అప్స్ చేస్తూ వికృత చేష్టలకు పాల్పడడం వంటి చర్యలు ప్రజల ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ‘ఇట్స్ జీన్వాల్ షాబ్’ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేసిన వీడియోలో, ఒక వ్యక్తి బూట్లతో గుర్రంపై ఎక్కి దాని శరీరంపై పుష్-అప్స్ చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. పెళ్లి వేడుకలో…
సుఖేష్, శ్రీ రంగనాయకి అనే కొత్త జంట ట్రెండ్ సెట్ చేస్తుంది. రాజోలులో వధూవరులిద్దరూ వెడ్డింగ్ రిసెప్షన్ కు తీసుకెళ్తుండగా భారీ ఊరేగింపును ఏర్పాటు చేశారు. కారులో కూర్చున్న ఈ జంట చుట్టూ బౌన్సర్లు, బుల్లెట్ బైకులపై మహిళలు పైలట్ గా తీసుకెళ్తున్నారు. డప్పు, వాయిద్యాల మధ్య బాణాసంచా పేల్చూతూ ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు.
Wedding Procession : మహారాష్ట్రలోని పటాన్ తాలూకా తలమావెల్లే వద్ద పెళ్లి ఊరేగింపు సందర్భంగా ఓ వ్యక్తి తుపాకీతో గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపిన ఘటన వెలుగు చూసింది.