యంగ్ టైగర్ ఎన్టీయార్ ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో ఒక సెన్సేషన్. కథ ఎలా ఉన్న కేవలం తన స్క్రీన్స్ ప్రెజెన్స్ తో సినిమాను నడిపి వందల కోట్ల కలెక్షన్లు రాబట్టగల యాక్టర్ ఎన్టీఆర్. ఈ ఏడాది దేవరతో పలకరించిన యంగ్ టైగర్ కు కాసుల వర్షం కురిపించారు ప్రేక్షకులు. అదే జోష్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం యంగ్ టైగర్ రెండు సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి కన్నడ స్టార్…
NTR : గ్లోబల్ హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయన ఎంత పెద్ద హీరో అయినా కూడా పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్. సినిమా షూటింగుల్లో ఎంత బిజీగా ఉన్నా సరే, వీలైనంత ఎక్కువ సమయం తన కుటుంబంతో గడపడానికే చూస్తారు.
RRR తర్వాత జూ. ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘దేవర’. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే వార్ -2 చిత్రాన్ని మొదలు పేట్టాడు తారక్. 2019లో విడుదలైన ‘వార్’ కి సీక్వెల్‌గా రాబితోంది ‘వార్ 2’ . ఈ చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు ఎన్టీయార్. హృతిక్ రోషన్, తారక్ కాంబినేషన్ లో వస్తున్న ఈ ‘వార్ 2’ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ…
War 2 : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం “దేవర” సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నాడు.ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా కథ పెద్దది కావడంతో దర్శకుడు కొరటాల ఈ సినిమాను రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు.మొదటి పార్ట్ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ సైఫ్…
War 2 : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ “వార్ 2 “.ఈ సినిమాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.YRF స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో కియారా అద్వానీ, శార్వరి హీరోయిన్స్ గా నటించనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా ఓ…
War 2 : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లో పాల్గొంటూ ఎంతో బిజీ గా వున్నాడు.ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”..ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా దేవర సినిమా తెరకెక్కుతుంది.దేవర సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది.ఈ సినిమాను మేకర్స్ ఏప్రిల్ 5 నే విడుదల చేయాలనీ భావించిన కూడా కొన్ని కారణాల వల్ల ఈ…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇదిలా ఉంటే దేవర సినిమాతో పాటు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు .ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో పాల్గొన్నారు.ఎన్టీఆర్ అందుబాటులో లేకపోవడంతో దర్శకుడు కొరటాల…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కు ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది .ఎన్టీఆర్ అద్భుతమైన నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు .ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “దేవర ” సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది .ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ “వార్ 2 ” మూవీలో కూడా నటిస్తున్నాడు .వార్ 2 మూవీలో హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు . ఈ చిత్రాన్ని…
గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఒకవైపు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తూనే.. వార్ 2 సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. వార్ 2 మొదటి షెడ్యూల్ ఇటీవలే మొదలైంది. ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల 10 రోజుల షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబైలో అడుగుపెట్టారు.. ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు..…
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా అయ్యాడు.. అదే జోష్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాను చేస్తున్నారు ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఇప్పటికే రిలీజ్ అయిన ఫోటోస్, గ్లింప్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ ఏడాదిలోనే దేవర చిత్రాన్ని పాన్ ఇండియా…