War 2 : ఎన్టీఆర్ కు తమ్ముడిగా నటించనున్న ఆ కన్నడ హీరో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
War 2 : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ “వార్ 2 “.ఈ సినిమాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.YRF స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో కియారా అద్వానీ, శార్వరి హీరోయిన్స్ గా నటించనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర కూడా వుండనుందని తెలుస్తుంది..అదే ఎన్టీఆర్ తమ్ముడి పాత్ర..ఈ పాత్ర కోసం మేకర్స్ మరో స్టార్ హీరోను ఎంపిక చేసినట్లు సమాచారం.
Read Also :Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..?
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
కన్నడ స్టార్ హీరో ధృవ్ సర్జా ఎన్టీఆర్ తమ్ముడి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ పాత్రకు సినిమాలో తక్కువ నిడివి వుండనున్నట్లు తెలుస్తుంది.వార్ మొదటి తో పార్ట్ కంటే ఈ సెకండ్ పార్ట్ లో యాక్షన్ సీక్వెన్సెస్ మరింత ఎక్కువగా ఉండనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉండనున్నట్లు సమాచారం.ఈ భారీ యాక్షన్ సన్నివేశాల కోసం మార్వెల్ మూవీ స్టంట్ మాస్టర్ స్పిరో రజాటోస్ ని రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది.మరి ఈ మూవీ ఎలా వుండబోతుందో అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
- Tags
- #hrithikroshan
- #war2
- ntr
తాజావార్తలు
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!