ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా వస్తున్న ‘వార్ 2’ సినిమాపై భారీ హైప్ ఉంది. కానీ టీజర్‌తో ఆ హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యారు మేకర్స్. గత కొద్ది రోజులుగా ఊరిస్తూ వచ్చిన వార్ 2 టీజర్.. తీరా రిలీజ్ అయ్యాక ఊసురుమనింపించింది. విజువల్స్ పరంగా అనుకున్నంత స్థాయిలో లేదంటూ ట్రోల్స్ కూడా వచ్చాయి. వార్ మొదటి భాగం లాగే.. రొటీన్ స్పై థ్రిల్లర్‌గా వార్ 2 ఉండనుందనే కామెంట్స్…
Ntr-Hrithik Roshan War2:బాలీవుడ్‌లో ఇదివరకు సంచలన విజయం అందుకున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ “వార్”కు సీక్వెల్‌గా రాబోతున్న చిత్రం ‘వార్ 2’. 2019లో విడుదలైన మొదటి భాగంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ యాక్షన్ సీన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఇప్పుడు ఈ సీక్వెల్‌కి మరింత క్రేజీగా రూపొందించడానికి పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాడు. ఇది ఎన్టీఆర్‌కి బాలీవుడ్‌లో తొలి చిత్రం కావడంతోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ‘బ్రహ్మాస్త్ర’ వంటి విజువల్…
War 2 Vs Coolie : ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరో భారీ క్లాస్ తప్పేలా లేదు. అవి రెండూ పాన్ ఇండియా సినిమాలే. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ కూలీ. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది పాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. ఈ మూవీని ఆగస్టు 14న రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇదే రోజున జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్-2 కూడా…
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూసుకెళ్తున్నాడు. అదే జోష్ లో ఓ వైపు బాలీవుడ్ సినిమా వార్ 2ను అలాగే ప్రశాంత్ నీల్ సినిమా షూట్ లో పాల్గొంటున్నాడు తారక్. వార్ 2లో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. స్ట్రయిట్ బాలీవుడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ సినిమా వరల్డ్…
RRR, దేవర సినిమలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియాలో తన మార్కెట్ ను పెంచుకున్నాడు. అందుకే నెక్ట్స్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. అందులో భాగంగానే హృతిక్ రోషన్ తో వార్ 2 అనే బాలీవుడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. స్ట్రయిట్ బాలీవుడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. Also Read : Tollywood…
JR NTR : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి తీస్తున్న మూవీ వార్-2. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా గతంలో వచ్చిన వార్ సినిమాకు సీక్వెల్ గా రాబోతోంది. ఆగస్టు 14న వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కు సంబంధించి…
బాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ చిత్రాలో ‘వార్ 2’ ఒకటి. ‘ఎన్టీఆర్ – హృతిక్ రోషన్’ కలయికలో రాబోతున్న ఈ మోస్ట్ వాంటెడ్ మల్టీస్టారర్ మూవీ ఆగస్టు 14, 2025న థియేటర్స్ లోకి విడుదల కాడోతుంది. అయాన్ ముఖేర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నాఈ చిత్రం 90% చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందట. ఇక ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు…
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ మీద బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఎన్టీఆర్ లాంటి నటుడిని ఇప్పటి వరకు చూడలేదంటూ కితాబిచ్చాడు. వీరిద్దరూ కలిసి వార్-2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ నేరుగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా గురించి తాజాగా హృతిక్ రోషన్ ఓ షోలో చెప్పాడు. ఈ…
సౌత్ ఇండస్ట్రీలో బాలీవుడ్ భామలకు ఎప్పుడూ డిమాండే. గతంలో కొత్త వాళ్ళను, కాస్త ఎస్టాబ్లీష్ అవుతున్న ముద్దుగుమ్మలను తెచ్చి ఇక్కడ స్టార్ హీరోయిన్లను చేసేవారు మేకర్స్. కానీ ఇప్పుడు నార్త్ బెల్ట్‌లో ఫేమస్ హీరోయిన్లనే పట్టుకొస్తున్నారు. ఇక ఇదే అదును అనుకుని ముంబయి ముద్దుగుమ్మలు కోర్కెల చిట్టా విప్పేస్తున్నారు. బాలీవుడ్‌లో కూడా లేనంత రెమ్యునరేషన్ ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రాల మోజులో ఉన్న సౌత్ కూడా బాలీవుడ్ మార్కెట్ టార్గెట్ చేసేందుకు భామలు అడిగనంత…
బాలీవుడ్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా మూవీ ‘వార్ 2’. స్టార్ హీరో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్ మూవీ ‘వార్’, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘వార్ 2’ వస్తోంది. కాగా ఈ మూవీలో హృతిక్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ఏజెంట్ పాత్రలన్నింటి…