ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యడమే కష్టం, అది కూడా ఒకేసారి షూటింగ్ చెయ్యడం ఇంకా కష్టం. ఈ రెండింటికన్నా అత్యంత కష్టమైన విషయం, చేసిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలని ఒకేసారి కేవలం ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ చెయ్యడం. అది కూడా గత మూడు దశాబ్దాలుగా ప్రొఫెషనల్ రైవల్రీ ఉన్న మెగా నందమూరి టాప్ హీరోల సినిమ
మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్ అవతారంలోకి మారి చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీని బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. మాస్ మహారాజా రవితేజ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. జనవరి 13న రిలీజ్ షెడ్యూల్ అయ్యి ఉన్న ‘
నటసింహం నందమూరి బాలకృష్ణ తన ట్రేడ్ మార్క్ ఫ్యాక్షన్ లీడర్ గా నటిస్తున్న సినిమా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని మరింత పెంచుతూ ‘వీర సింహా రెడ్డి’ ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘జై బాలయ్య’ అంటూ సాగిన ఈ మ�
మూడున్నర దశాబ్దాలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ హీరోలుగా ఉన్న స్టార్స్ ‘చిరంజీవి’, ‘బాలకృష్ణ’. సినిమాల రిజల్ట్స్ కి అతీతంగా ఫాన్స్ ని సంపాదించుకున్న ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ దగ్గర ఎదురుపడితే అదో చిన్న సైజ్ యుద్ధంలా ఉంటుంది. ‘ఎల్-క్లాసికో’ లాంటి ఈ బాక్సాఫీస్ క్లాష్ ని మెగా నందమూరి అ
సంక్రాంతి, దసరా లాంటి పండగ సీజన్స్ లో తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి అని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినప్పటి నుంచి ‘వారిసు/వారసుడు’ విడుదల వివాదాస్పదం అయ్యింది. డబ్బింగ్ సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఎలా ఇస్తారు అని చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుత�
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణల మధ్య మూడు దశాబ్దాలుగా బాక్సాఫీస్ వార్ జరుగుతూనే ఉంది. సినిమాల పరంగా ప్రత్యర్దులుగా ఉన్న చిరు బాలయ్యలు బయట మంచి స్నేహితులుగానే కనిపిస్తారు. కలిసి కనిపించడం అరుదే కానీ కలిసినప్పుడు మాత్రం ఫ్రెండ్లీగా ఉంటారు. చిరు పెద్ద కూతురి పెళ్లిలో బాలయ్య చేసిన డాన్స్, బ
చిరంజీవి బాలకృష్ణల మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న బాక్సాఫీస్ వార్ కి మరోసారి రంగం సిద్దమయ్యింది. 2023 సంక్రాంతికి చిరు బాలయ్యలు ‘వాల్తేరు వీరయ్య’ ‘వీర సింహా రెడ్డి’ సినిమాలని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఒకే ప్రొడక్షన్ హౌజ్ నుంచి వస్తున్న ఈ రెండు సినిమాలు దాదాపు ఒక రోజు గ్యాప్ తోనే ప్రేక్షక�