Allu Arjun : అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్నాడు. పుష్ప సినిమా తర్వాత ఆయనకు పాన్ ఇండియా మార్కెట్ బాగా పెరిగింది. ఇప్పుడు ఒక్క సినిమా తీస్తే 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. వందల కోట్ల బిజినెస్ చేస్తోంది ఆయన సినిమా. అయితే ఈ స్థాయిలో బన్నీ సినిమాలు చేస్తుంటే.. ఆయన వల్ల అల్లు అరవింద్ 40 కోట్లు నష్టపోయాడు. ఇది ఇప్పుడు కాదు గతంలోని మ్యాటర్.…
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తన 43వ సినిమా “వేదవ్యాస్”తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా ప్రారంభమైంది. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పేరుగాంచిన కృష్ణారెడ్డి, మరోసారి అలాంటి కథతోనే వస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకులు వి.వి. వినాయక్, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. Also Read:Anushka Shetty : ఘాటి ప్రమోషన్స్‌కి దూరంగా…
సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీమతి వినాద్రి, బేబీ నేహా శ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో జులై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్. బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతం కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటిస్తూ అనిత చౌదరి, పోసాని కృష్ణ మురళి, అరుణ్ కుమార్, భద్రం, షఫీ, ఆర్కే మామ తదితరులు ఈ చిత్రంలో…
Star Directors : ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లు. బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన సత్తా వారిది. ఎందరికో లైఫ్ ఇచ్చారు. ఎంతో మందిని స్టార్లుగా నిలబెట్టారు. ఇండస్ట్రీకి ట్రెండ్ ను చూపించారు. మాస్ అంటే ఎలా ఉంటుందో చూపించారు. అలాంటి స్టార్ డైరెక్టర్లకు ఇప్పుడు ఏమైందని వారి ఫ్యాన్స్ అంటున్నారు. మరీ ముఖ్యంగా ఓ ఇద్దరు డైరెక్టర్లకు ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోంది. వారే వి.వి.వినాయక్, శ్రీనువైట్ల. వివి వినాయక్ అంటే పెద్ద యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్…
మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మాతగా తోట శ్రీకాంత్ కుమార్ రచన దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం థాంక్యూ డియర్. ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ముఖ్యపాత్రలో కనిపిస్తూ వీర శంకర్ , నాగ మహేష్ , రవి ప్రకాష్ , ఛత్రపతి శేఖర్ , బలగం సుజాత , సంక్రాంతి ఫేమ్ శ్రీనివాస్ నాయుడు తదితరులు కీలకపాత్రలు ఈ చిత్రంలో పోషించనున్నారు. సుభాష్ ఆనంద్ ఈ…
Megastar Chiranjeevi asks VV Vinayak to Assist Vassishta for Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరా అనే సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే దాదాపుగా షూట్ పూర్తి చేసుకోవచ్చిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ రామ్ చరణ్ తేజ, శంకర్ కాంబినేషన్ సినిమా కోసం విశ్వంభర టీం త్యాగం చేసి ఆ సంక్రాంతి డేట్ ని రామ్ చరణ్ కి ఇచ్చేసింది. అయితే ఇప్పుడు మరో కొత్త…
VV Vinayak undergoes a major Liver Surgery: ప్రస్తుతం తను నటించే సినిమా షూటింగ్లో మాస్ మహారాజా రవితేజ గాయాల పాలవడం తెలుగు సినీ అభిమానులందరినీ ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. ఆయనకు మైనర్ సర్జరీ కూడా జరగగా ఈరోజు డిశ్చార్జ్ అయినట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఒకప్పుడు మాస్ మసాలా మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా…
Chiranjeevi :మెగాస్టార్ చిరంజీవి ,టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ క్రేజీ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన ఠాగూర్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఆ సినిమాలో చిరంజీవి నట విశ్వరూపం చూపించారు.అలాగే రాజకీయాలను వదిలి సినీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన చిరంజీవి తన మొదటి మూవీ వినాయక్ తో చేయడం విశేషం.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండో మూవీ ఖైదీ నెం.150 ఈ సినిమాతో చిరంజీవి…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా సూపర్ డూపర్ హిట్ చిత్రం “నాయక్” రీ రిలీజ్ కానుంది. రామ్ చరణ్ సరసన అందాల భామలు కాజల్ అగర్వాల్, అమలాపాల్ నటించిన ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించగా, డి.వి.వి.దానయ్య నిర్మించిన సంగతి తెలిసిందే. దాదాపు పన్నెండేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం అభిమానులతో పాటు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం రీ రిలీజ్ అయితే మళ్ళీ చూడాలని ప్రేక్షకాభిమానులు…
Chatrapathi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ్లస్టర్ ఛత్రపతి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2005 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక దాదాపు 22 ఏళ్ల తరువాత ఈ సినిమాను అదే పేరుతో హిందీలో రీమేక్ చేసారు.