Siggu: 1940 లో ఒక గ్రామం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీని మొత్తం తనవైపు తిప్పుకున్న దర్శకుడు నరసింహా నంది. ఈ సినిమాకు గాను ఆయన జాతీయ అవార్డును సైతం అందుకున్నాడు. ఆ తరువాత కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించినా.. ఆయనకు అంత గుర్తింపు దక్కలేదు.
Adurs Re Release: యంగ్ టైగర్ ఎన్టీఆర్, నయనతార జంటగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అదుర్స్. వల్లభనేని వంశీ నిర్మించిన ఈ సినిమా 2010 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ డబుల్ రోల్ లో నటించిన ఈ చిత్రంలో షీలా మరో హీరోయిన్ గా నటించింది.
టాలీవుడ్ యంగ్ హీరో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి సినిమా రీమేక్ తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ రీమేక్ నార్త్ ఆడియెన్స్‌ను అంతగా మెప్పించలేకపోయింది.ఒరిజినల్ సినిమా లోని మ్యాజిక్‌ను హిందీ రీమేక్ మూవీ రీ క్రియేట్ చేయడంలో ఘోరంగా విఫలమైంది. థియేటర్లలో ఈ సినిమా డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది..ఛత్రపతి హిందీ రీమేక్ తోనే మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ డైరెక్టర్ గా…
బెల్లంకొండ శ్రీనివాస్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు ఈ హీరో. ఆ సినిమా మంచి విజయం సాధించింది. కానీ ఆ తరువాత చేసిన వరుస సినిమాలు నిరాశ పరిచాయి.మధ్యలో జయ జానకి నాయక, రాక్షసుడు వంటి సినిమాలతో మెప్పించిన అవి కమర్షియల్ గా అంతగా ఆడలేదు.ఈ క్రమంలో తన సినిమాలకు హిందీ డబ్బింగ్ లో వచ్చిన సెన్సేషనల్ వ్యూస్ ని చూసి డైరెక్ట్ గా…
మే 4న దాసరి జయంతిని పురస్కరించుకుని మూడు రోజుల ముందే వాసవి ఫిల్మ్ అవార్డ్స్ సంస్థలో కలసి తుమ్మలపల్లి రామసత్యనారాయణ దాసరి ఫిల్మ్ అవార్డ్స్ ను ప్రముఖులకు అందచేశారు.
Chatrapathi Teaser: అల్లుడు శ్రీను సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. తనకు తగ్గ కథలను ఎంచుకొని అన్ని కాకపోయినా కొన్ని సినిమాలతో విజయాన్ని అందుకున్నాడు.
రిష్వి తిమ్మరాజు, విస్మయశ్రీ జంటగా నటిస్తున్న 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్' మూవీ టీజర్ ను ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ విడుదల చేశారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రం ద్వారా రాజేష్ దొండపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
Bellemkonda Srinivas: రాజమౌళి-ప్రభాస్ కలయికలో రిలీజ్ అయి భారీ విజయం సాధించిన సినిమా 'ఛత్రపతి'. ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేకే చేసే సాహసానికి పూనుకున్నాడు బెల్లంకొండవారబ్బాయి సాయి శ్రీనివాస్.
మిత్రుడు డి.వై చౌదరి తెరకెక్కిస్తున్న చిత్రం కోసం దర్శకుడు కె. దశరథ్ కథను అందించారు. అంతేకాదు... నిర్మాణ భాగస్వామిగానూ మారారు. డి.వై. చౌదరి డెబ్యూ మూవీ 'లవ్ యూ రామ్' ఫస్ట్ లుక్ పోస్టర్, థీమ్ వీడియో శనివారం విడుదలయ్యాయి.
బెల్లంకొండ గణేశ్ నటించిన రెండో సినిమా 'నేను స్టూడెంట్ సర్'! రాఖీ ఉప్పలపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'నాంది' సతీశ్ వర్మ నిర్మించిన ఈ సినిమాతో భాగ్యశ్రీ కుమార్తె అవంతిక దుస్సాని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ టీజర్ ను వివి వినాయక్ శనివారం విడుదల చేశారు.