Home
Vladimir Putin
Vladimir Putin News
-
Russia Ukraine war: ఉక్రెయిన్‌తో యుద్ధం ఓడిపోతే పుతిన్‌ను హతమార్చుతారు..
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా ఓడిపోయే ప్రసక్తే లేదని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. ఒకవేళ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఈ విషయంలో వెనక్కి తగ్గితే ఆయనను హతమార్చే ఛాన్స్ ఉందన్నారు. -
Russian plane crash: కూలిన రష్యా సైనిక విమానం.. బ్లాక్ బాక్స్ స్వాధీనం..!
రష్యా- ఉక్రెయిన్ మధ్య తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇప్పటికే, ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సైనిక రవాణా విమానం కుప్పకూలిన ప్రాంతంలో దర్యాప్తు బృందానికి బ్లాక్‌బాక్స్ దొరికింది. -
Vladimir Putin: “వెనక్కి తగ్గేదే లేదు”.. పుతిన్ న్యూ ఇయర్ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు..
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. తన దేశాన్ని ఉద్దేశిస్తూ న్యూ ఇయర్ ప్రసంగం చేశారు. ఆదివారం ప్రసంగంలో రష్యా సైన్యాన్ని ప్రశంసించారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి స్పష్టంగా ప్రసంగించని ఆయన ఐక్యత కోసం పిలుపునిచ్చారు. గతేడాదికి భిన్నంగా పుతిన్ సైనిక యూనిఫాంలో కనిపించారు. 2024ని ‘ ఇయర్ ఆఫ్ ఫ్యామిలీ’గా అభివర్ణించారు. -
Putin: మోడీజీ రష్యాకు రండి.. ప్రధానికి పుతిన్ ఆహ్వానం..
క్రెమ్లిన్ లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రష్యా అధినేతతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది రష్యాలో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం పంపించారు. -
Putin: ఐదోసారి అధ్యక్ష పోటీకి పుతిన్ సిద్ధం.. కేజీబీ ఏజెంట్ నుంచి రష్యా అధినేత వరకు రాజకీయ ప్రస్థానం..
Putin: రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే గత రెండు దశాబ్ధాలుగా పుతిన్ రష్యాకు అధ్యక్షుడిగా ఉన్నారు. సోవియట్ అధ్యక్షుడిగా ఎక్కువ కాలం పనిచేసిన స్టాలిన్ రికార్డును కూడా పుతిన్ బద్ధలు కొట్టారు. తాజాగా అక్కడి శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 17న అధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రోజు రష్యా కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై సమావేశమైంది. -
Putin: సౌదీ, యూఏఈ దేశాల పర్యటనకు పుతిన్..
Putin: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో దాదాపుగా గత ఏడాదిన్నరగా రష్యాకే పరిమితమైన ఆ దేశ అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతం పలు దేశాల పర్యటకు వెళ్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా కిర్గిజ్ స్థాన్లో పర్యటించిన పుతిన్, ఆ తర్వాత చైనాకు వెళ్లారు. -
Putin: 8 లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. రష్యా మహిళలకు పుతిన్ పిలుపు..
Putin: రష్యా ఎప్పుడూ లేనంతగా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వైశాల్యపూరంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా ఉన్న రష్యాలో అందుకు తగ్గట్లుగా జనాభా లేదు. ఇక ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత దాదాపుగా 3 లక్షల మంది మరణించారు. దీనికితోడు 1990 నుంచి ఆ దేశంలో జననాల రేటు క్రమంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా జనభాను పెంచడమే ‘‘ రాబోయే దశాబ్ధాల్లో మా లక్ష్యం’’ అని స్పష్టం చేశారు. మంగళవారం మాస్కోలో… -
Vladimir Putin: మాకు భర్తలు, కొడుకులు కావాలి, యుద్ధం కాదు; పుతిన్ కి వ్యతిరేకంగా సైనికుల భార్యలు
Vladimir Putin: ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమై ఒక సంవత్సరం తొమ్మిది నెలలు గడిచాయి. ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఈ మారణకాండలో చాలా మంది రష్యా, ఉక్రేనియన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. -
Baba Venga Prediction: త్వరలోనే ఆ దేశాధ్యక్షుడిని చంపేస్తారు.. బాబా వెంగ జోస్యం
Baba Venga Prediction: బాబా వెంగా పేరు ప్రపంచానికి పరిచయం చేయాల్సిన పనిలేదు. తాను ప్రపంచానికి వీడ్కోలు పలికి దాదాపు మూడు దశాబ్దాలు అవుతోంది. కానీ ఆమె ద్వారా చేసిన అంచనాలు ఇప్పటికీ ప్రపంచ దిశను నిర్ణయిస్తాయి. -
Vladimir Putin: అధ్యక్షుడు దృఢంగా ఉన్నారు.. క్లారిటీ ఇచ్చిన క్రెమ్లిన్
Vladimir Putin: మంగళవారం రాత్రి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి హఠాత్తుగా గుండెపోటు వచ్చిందని.. అయన ఉన్నటుండి నేలపైన పడిపోయారని.. ఈ నేపథ్యంలో శబ్దం వినపడగా భద్రత సిబ్బంది పుతిన్ దగ్గరకి వచ్చి నేలపైన పడున్న పుతిన్ ను ఆసుపత్రికి తరలించారని సదరు టెలిగ్రామ్ ఛానల్ తన పోస్ట్‌లో తెలిపింది. అయితే ఈ వార్త పైన స్పందించిన క్రెమ్లిన్ స్పష్టతనిచ్చింది. పుతిన్ ఆరోగ్యం పైన అంతర్జాతీయ మాధ్యమాల్లో వస్తున్న వార్తలన్నీ అసత్యాలే అని తేల్చి చెప్పింది…
తాజావార్తలు
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!