Home
Vladimir Putin
Vladimir Putin News
-
Russia Ukraine War : రష్యా పై విరుచుకుపడ్డ ఉక్రెయిన్.. భారీ నష్టం
Russia Ukraine War : మే 5 రష్యన్ సైన్యానికి మర్చిపోలేని గుర్తును వదిలిపెట్టింది ఉక్రెయిన్. రష్యాపై భారీ దాడులు చేసింది. తూర్పు ఫ్రంట్‌లైన్ నుండి రష్యా నగరాల వరకు ఉక్రెయిన్ సైన్యం భారీ దాడులు చేసింది. -
Moscow: ఆదివారం జాతీయ సంతాప దినంగా ప్రకటించిన పుతిన్
మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఖండించారు. కాన్సర్ట్ హాల్లో జరిగిన దాడిలో 150 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనను ఆయన అనాగరిక ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. -
PM Modi: పుతిన్‌కు ప్రధాని మోడీ విషెస్
రష్యా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. వరుసగా ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్ గెలుపొందారు. ఈ మేరకు ‘ఎక్స్’ ట్విట్టర్ వేదికగా పుతిన్‌కు మోడీ విషెస్ చెప్పారు. -
Russia election 2024: రష్యాలో ఎన్నికలు.. కేరళలో ఓటింగ్.. ఎందుకో తెలుసా..?
ప్రస్తుతం రష్యాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రష్యన్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రష్యా ఎన్నికలకు భారత్‌లోనూ ఓటింగ్ జరుగుతోంది. రష్యా ఎన్నికలకు భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కూడా ఓటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ విజయం దాదాపు ఖాయమని చెబుతున్నారు. -
Garry Kasparov: చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన రష్యా..
చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ను రష్యా ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు వ్లాదిమిర్ పుతిన్ సర్కార్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. కాస్పరోవ్ పుతిన్ సర్కార్ పై బహిరంగంగా తీవ్ర విమర్శలు చేశాడు. అందు కారణంగా ఆయన్ను 'ఉగ్రవాదులు, తీవ్రవాదులు' జాబితాలో చేర్చినట్లు రష్యా మీడియా తెలిపింది. -
Telangana Youth: పుతిన్ సైన్యంలో తెలంగాణ యువకులు.. కుటుంబీకుల ఆవేదన
Telangana Youth: రష్యాలో సెక్యూరిటీ గార్డు, హెల్పర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని బ్రోకర్ల వలలో చిక్కుకోవడంతో 12 మంది భారతీయ యువకులు ప్రస్తుతం ప్రాణ భయంతో ఉన్నారు. -
Vladimir Putin: అంతరిక్షంలోకి అణ్వాయుధాలను పంపేందుకు తాము పూర్తి వ్యతిరేకం..
అంతరిక్షంలోకి అణ్వాయుధాలను పంపడాన్నికి తాము పూర్తి వ్యతిరేకమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. అంతరిక్ష ఆధారిత యాంటీ శాటిలైట్ ఆయుధాలను రష్యా అభివృద్ధి చేస్తోందంటూ అమెరికా చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. -
Nikki Haley: పుతిన్ ను మరింత శక్తివంతంగా చేసేందుకు ట్రంప్ ప్లాన్..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి నిక్కీ హేలీ తన ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అనుకూలంగా ఉన్నారని విమర్శించారు. -
Alexei Navalny: అలెక్సీ నవల్నీ తల, ఛాతీపై గాయాలు.. పుతిన్ పై విమర్శలు..!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క ప్రముఖ విమర్శకుడు అలెక్సీ నవల్నీ శుక్రవారం నాడు జైలులో మరణించాడు.. అయితే, అతడి మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
Russia President: మై డియర్ ఉమెన్స్.. వీలైనంత ఎక్కువ మంది పిల్లల్ని కనండి
రష్యా ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోరారు. దేశం యొక్క జాతి మనుగడ కోసం రష్యన్ కుటుంబాలు కనీసం ఇద్దరు పిల్లలను కలిగి ఉండాలన్నారు.
తాజావార్తలు
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!