ఆరోగ్యంగా ఉండటానికి శరీరంలో అన్ని పోషకాలు సరైన పరిమాణంలో ఉండటం ముఖ్యం. కానీ తీసుకునే ఆహారంలో అన్ని విటమిన్లు, ఖనిజాలు లభించవు. వీటిలో విటమిన్-ఇ లోపం కూడా ఉంటుంది. విటమిన్ ఇ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. విటమిన్ ఇ చర్మం, జుట్టు, కళ్ళు, రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తుంది. విటమిన్ ఇ లోపం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు…