ఆహా ఎంటర్‌టెైన్‌మెంట్ కిట్టీలో మరో క్రేజీ ప్రాజెక్ట్ రానుంది. అదే ‘ఓరి దేవుడ్ా’. వెంకటేశ్, విశ్వక్ సేన్, మిథిలా పాలకర్ నటించిన ఈ సినిమాను ప్రసాద్ వి పొట్లూరి నిర్మించారు. థియేటర్ ఆడియన్స్ ను నిరాశపరిచిన ఈ సినిమా ఆహాలో ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ రోమ్ కామ్ ఎంటర్ టైనర్ ను అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేశారు. జీవితంలో సెకండ్ ఛాన్స్ లభిస్తే అనే అంశంతో ఈ రోమ్ కామ్ రూపొందింది. మరి థియేటర్ ఆడియన్స్ ను ఆకట్టుకోలేక పోయిన ఈ ‘ఓరి దేవుడా’ ఓటీటీ ఆడియన్స్ ను మెప్పిస్తుందేమో చూడాలి.
Also Read : Gangula Kamalakar: గంగుల నివాసంలో రెండోరోజు ఈడీ సోదాలు.. విచారణకు పూర్తిగా సహకరిస్తానన్న మంత్రి