Das ka Dhamki: విశ్వక్ సేన్ ధమ్కీ ఇచ్చేది ఎప్పుడంటే….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’ విడుదల తేదీ ఖరారైంది. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో మార్చి 22న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూర్చగా, దినేశ్ కె బాబు సినిమాటోగ్రఫీ అందించారు. అన్వర్ అలీ ఎడిటర్. రావు రమేశ్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటి వరకూ విడుదలైన ప్రచార చిత్రం, పాటలకు విశేష ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా… సర్వాంగ సుందరంగా దీన్ని తీర్చిదిద్దడానికి కొంత గడువు తీసుకున్నాడు విశ్వక్ సేన్. వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్ లో దీన్ని కరాటే రాజు నిర్మిస్తున్నారు. ‘ఫలక్ నుమా దాస్’ తర్వాత విశ్వక్ సేన్ దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమా ఇది. విశ్వక్ సేన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ!
Also Read
- Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
- The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
- Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
- Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
తాజావార్తలు
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
-
CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
-
Jawa 42 All Stars Edition: జావా 42 ఆల్ స్టార్స్ ఎడిషన్ బైక్ లాంచ్.. 27.1hp పవర్, డ్యూయల్ ఛానల్ ABS, ధర ఎంతంటే?
-
AP Weather Update: ఈదురు గాలులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో కీలక హెచ్చరికలు జారీ..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!