టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవలే ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ తో హిట్ ను అందుకున్న విషయం విదితమే. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం విశ్వక్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. వివాదంలో చిక్కికోవడం, తరువాత వాటికి క్లారిటీ ఇవ్వడం.. ఇలా ఈ వివాదాల వలనే సినిమాకు బోల్డంత పబ్లిసిటీ ఏర్పడింది. ఇక సినిమా కథ కూడా కొంచెం ప్రేక్షకులను మెప్పించేలా ఉండడంతో పాజిటివ్ టాక్ తెచ్చుకొని ముందుకు దూసుకెళ్తోంది. అయితే గత కొన్ని…