తాజాగా నటి ఉమ పెద్ద కుమార్తె తనుషా సోషల్ మీడియా వేదికగా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు ప్రస్తుత నీతోనే డాన్స్ 2.0 కంటెస్టెంట్లైన నేహా చౌదరి, విశ్వా మీద సంచలన వ్యాఖ్యలు చేసింది.
నటుడిగా, క్రికెటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వ ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 5 లో తన ఆటతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం విశ్వ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా ‘అమెరికా అబ్బాయి పెళ్ళి లొల్లి’ అనే ఆల్బమ్ సాంగ్ లో నటించాడు. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ ఆల్బమ్ సాంగ్ ను పాడడం విశేషం. ఇటీవల ఈ సాంగ్ పోస్టర్ ను యువ హీరో ఆకాష్ పూరి విడుదల చేశారు.…
“బిగ్ బాస్ 5” షో ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ లో హౌజ్ లోకి వెళ్లిన స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో విశ్వా ఒకరు. అయితే బాడీ బిల్డర్ విశ్వకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటి ఆయన అర్ధాంతరంగా బయటకు వచ్చేశాడు. వాస్తవానికి విశ్వ ఇంత త్వరగా బయటకు వస్తాడని ఎవరూ ఊహించలేదు. విశ్వ ఎలిమినేషన్ అందరికీ షాకిచ్చింది. అయితే తాజాగా హౌస్ లో ఆయన చెప్పిన దానికి, బయటకు వచ్చాక ఆయన చేస్తున్న దానికి పొంతన…
బిగ్ బాస్ సీజన్ 5 లో గడిచిన పదివారాల్లో రెండు సార్లు కెప్టెన్ గా పనిచేసిన విశ్వ ఎలిమినేషన్ చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. రేషన్ మేనేజర్ గానూ ఎంతో నిబద్ధతతో విశ్వ పనిచేశాడు. ప్రియా కొన్ని సందర్భాలలో అతన్ని విమర్శించినా, హౌస్ మేట్స్ ఎక్కువ విశ్వ పనితనాన్ని మెచ్చుకున్నారు. అంతేకాదు… హౌస్ లోకి వచ్చిన తొలి రోజు నుండి విశ్వ వీలైనంత వరకూ ఇండివిడ్యువల్ గేమ్ నే ఆడుతూ వచ్చాడు. అందరితో కలివిడిగా ఉంటూ, ముందుకు…
బిగ్‌బాస్-5 తెలుగు రియాల్టీ షో 9 వారం ముగింపు దశకు చేరుకుంది. ఈ వారం నామినేషన్‌లలో 8 మంది ఉన్నారు. సన్నీ, కాజల్, ప్రియాంక, శ్రీరామ్, సిరి, జెస్సీ, రవి, విశ్వ నామినేషన్‌లలో ఉండగా.. వీరిలో ముగ్గురిని శనివారం నాడు నాగార్జున సేవ్ చేశారు. సేవ్ అయిన ముగ్గురిలో రవి, సన్నీ, సిరి ఉన్నారు. దీంతో మిగతా ఐదుగురు కంటెస్టెంట్లలో ఎలిమినేట్ అయ్యేది ఎవరో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. Read Also: మానస్ – పింకీ…
ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేషన్స్‌లో ఎక్కువ మంది కంటెస్టెంట్లు ఉండటంతో ‘బిగ్ బాస్ తెలుగు 5’ హౌస్‌లో టెన్షన్ నెలకొంది. ఓటింగ్ ప్రకారం చూస్తే వీక్షకులలో ఎలిమినేషన్ నుండి సేవ్ కాబోతున్న పోటీదారులు ఎవరు? అనే చర్చ మొదలైంది. గత ఎలిమినేషన్లు, ప్రస్తుత ఓటింగ్ ను పరిగణలోకి తీసుకుంటే, హౌస్‌మేట్స్‌లో ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉండబోతున్నారు. ఈ రియాల్టీ షోలో ఇప్పుడు 11 మంది సభ్యులు మాత్రమే మిగిలి ఉండటంతో పోటీ రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ వారం…
తెలుగు బిగ్ బాస్ షో సీజన్ 5 మొదలై చూస్తుండగానే ఇరవై రెండు రోజులై పోయింది. మొత్తం 19 మందితో మొదలైన ఈ షోలో ఇప్పటికీ ముగ్గురు పార్టిసిపెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. చిత్రంగా ఇంతవరకూ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇంకా ఎవరూ రాలేదు. ఈ వారం వస్తారేమో చూడాలి. అయితే… మొదటి వారం ఆరుగురిని, రెండోవారం ఏడుగురిని, మూడోవారం ఐదుగురిని బిగ్ బాస్ నామినేషన్స్ లో ఉంచారు. అత్యధికంగా ఈసారి ఏకంగా…
బిగ్ బాస్ సీజన్ 5 ఫస్ట్ కెప్టెన్ సిరి కాలపరిమితి 11వ రోజుతో పూర్తయ్యింది. ఆమె తర్వాత కెప్టెన్ గా విశ్వ ఎంపిక కావడం విశేషం. ‘పంతం నీదా నాదా’ గేమ్ థర్డ్ ఫేజ్ లో ‘అగ్గిపుల్లా మజాకా’ అనే ఆటను బిగ్ బాస్ ఈగల్, ఊల్ఫ్ టీమ్స్ తో ఆడించాడు. అందులో ఈగల్ టీమ్ విజయం సాధించింది. గత మూడు రోజులుగా జరిగిన పోటీల ద్వారా ఈగల్ టీమ్ కు 6, ఊల్ఫ్ టీమ్ కు…