ఖరీదైన కారు కొన్న “బిగ్ బాస్ 5” కంటెస్టెంట్… నెటిజన్లు ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“బిగ్ బాస్ 5” షో ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ లో హౌజ్ లోకి వెళ్లిన స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో విశ్వా ఒకరు. అయితే బాడీ బిల్డర్ విశ్వకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటి ఆయన అర్ధాంతరంగా బయటకు వచ్చేశాడు. వాస్తవానికి విశ్వ ఇంత త్వరగా బయటకు వస్తాడని ఎవరూ ఊహించలేదు. విశ్వ ఎలిమినేషన్ అందరికీ షాకిచ్చింది. అయితే తాజాగా హౌస్ లో ఆయన చెప్పిన దానికి, బయటకు వచ్చాక ఆయన చేస్తున్న దానికి పొంతన కుదరకపోవడంతో విశ్వాపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
Read Also : లేడీ వ్యాపారవేత్త వలలో టాలీవుడ్ హీరోలు… 200 కోట్ల కుచ్చు టోపీ
Also Read
విశ్వా తాను కొత్తగా కొనుగోలు చేసిన బిఎండబ్ల్యు కారు చిత్రాలను సోషల్ మీడియా పేజీలో షేర్ చేసుకున్నాడు. దీంతో ఆ ఫొటోలను చూసి నెటిజన్లు మండి పడుతున్నారు. ఎందుకంటే “బిగ్ బాస్” హౌస్ లో ఉన్నప్పుడు విశ్వా హౌస్ లోన్ క్లియర్ చేయడానికి, తన కొడుకు స్కూల్ ఫీజు చెల్లించడానికి డబ్బు సంపాదించడానికి తాను ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. తాను ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి పలుమార్లు చెప్పుకొచ్చాడు. కానీ బయటకు వచ్చాక మాత్రం BMW M సిరీస్ X3 M స్పోర్ట్ కారును కొనుగోలు చేశాడు. మరి అంత ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన కారును ఎలా కొనుగోలు చేశాడు ? అని అడుగుతున్నారు. ఒకవేళ అది సెకండ్ హ్యాండ్ కార్ అయినప్పటికీ కనీసం 60 లక్షలు ఖర్చవుతుంది. దీంతో ‘బిగ్ బాస్’లో విశ్వా మాట్లాడింది, బయట అతను చేసిన పనులపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!