2007లో హీరోగా కెరీర్ ప్రారంభించినప్పటి నుండి తనదంటూ ఓ ముద్ర వేసుకుని అభిమానుల మదిని గెలుచుకున్నాడు కార్తీ. 2022 లో తమిళంలో వరుసగా 3 హిట్స్ కొట్టాడు. తాజాగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పై రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ నటిస్తున్న సినిమా పూజతో మొదలైంది.
Virumaan: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, అదితి శంకర్ జంటగా ముత్తయ్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరుమాన్. ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది.
ప్రయోగాలకు పెట్టింది పేరు హీరో కార్తీ. కథలో కొత్తదనం ఉండాలే కానీ ఎలాంటి పాత్రలోనైనా కార్తీ ఒదిగిపోతాడు. ఇక ఇటీవలే సుల్తాన్ చిత్రంతో మెప్పించిన కార్తీ మరో కథతో రెడీ ఐపోయాడు. ముత్తయ్య దర్శకత్వంలో కార్తీ నటిస్తున్న చిత్రం ‘విరుమన్`. ఈ చిత్రంలో కార్తీ సరసన డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ కోలీవుడ్ కి పరిచయమవుతుంది. ఈ సినిమాను కార్తీ అన్న, హీరో సూర్య, వదిన జ్యోతిక నిర్మిస్తుండడం విశేషం. సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఈ…
కోలీవుడ్ హీరో కార్తీ తన తదుపరి చిత్రం కోసం “కొంబన్” దర్శకుడు ముత్తయ్యతో కలిసి పని చేయబోతున్నారు. 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య, జ్యోతిక ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ దానికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. సూర్య నెక్స్ట్ మూవీకి “విరుమన్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. కార్తీతో పాటు ఈ చిత్రంలో రాజ్ కిరణ్ కూడా కనిపించబోతున్నారు. ఆయన కార్తీతో కలిసి…