Home
Virat Kohli
Virat Kohli News
-
Rohit Sharma Records: వన్డే నుంచి టీ20 వరకు.. కోహ్లీ కూడా బ్రేక్ చేయలేని రోహిత్ శర్మ చారిత్రాత్మక రికార్డ్స్ ఇవే!
భారత క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఇద్దరు పేర్లు చెప్పాలంటే ముందుగా గుర్తుకు వచ్చేవారు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. ఎన్నో చారిత్రాత్మక రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్న విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్‌కు చెందిన అనేక రికార్డ్స్ ను అధిగమించాడు. అయినప్పటికీ, రోహిత్ శర్మ పేరిట ఉన్న కొన్ని అరుదైన రికార్డులు మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. వాటిని కోహ్లీ కూడా అధిగమించడం దాదాపు అసాధ్యమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. 1. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు… -
Shreyas Iyer: కోహ్లీ రికార్డు బ్రేక్.. మ్యాచ్ రద్దయినా చరిత్ర సృష్టించిన శ్రేయస్.. తొలి భారతీయ కెప్టెన్‌గా రికార్డ్..
Shreyas Iyer: ఇంగ్లాండ్‌తో డర్హామ్ వేదికగా జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్ రద్దయినప్పటికీ మొదటి టీ20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ గడ్డపై టీ20 ఫార్మాట్లో హాఫ్ సెంచరీ (అర్ధ శతకం) నమోదు చేసిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. సరికొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అయ్యర్‌కు ఇదే తొలి అంతర్జాతీయ టీ20 హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో… -
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
మాజీ భారత క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఇటీవల తన ‘ఆల్ టైమ్ ఇండియా టి20 ఎలెవన్’ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ వంటి దిగ్గజాలతో పాటు కొందరు యువ ఆటగాళ్లకు కూడా చోటు కల్పించారు. ఉతప్ప తన జట్టులో ఓపెనర్లుగా విధ్వంసకర బ్యాటర్ రోహిత్ శర్మ, యువ సంచలనం అభిషేక్ శర్మలను ఎంపిక చేశారు. మూడో స్థానంలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీని, నాలుగో స్థానంలో సిక్సర్ల… -
AB de Villiers: ‘నా లైఫ్‌లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్లో తన కాలంలో తను చూసిన ముగ్గురు అత్యుత్తమ బ్యాటర్ల వివరాలను వెల్లడించాడు. ఒక అంతర్జాతీయ క్రీడా వేదికపై జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడిన డివిలియర్స్, తన సుదీర్ఘ కెరీర్లో ఎంతోమంది గొప్ప ఆటగాళ్లను చూసినప్పటికీ, తన మనసు గెలిచిన టాప్-3 బ్యాటర్ల జాబితాను ప్రత్యేకంగా పంచుకున్నాడు. ఇందులో మొదటి స్థానాన్ని భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి కేటాయించడం విశేషం. డివిలియర్స్ అభిప్రాయం ప్రకారం.. విరాట్ కోహ్లీ లాంటి… -
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
Akash Deep Reveals Why Missing Dhoni and Kohli His Wedding: భారత క్రికెట్ జట్టు పేసర్ ఆకాశ్ దీప్ ఓ ఇంటివాడయ్యాడు. బుధవారం రాత్రి వారణాసిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో అక్షిత రాజ్‌ను అతడు వివాహం చేసుకున్నాడు. ఇరు కుటుంబాల అంగీకారంతో సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగింది. ఆకాశ్, అక్షితల పెళ్లి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆకాశ్ బుధవారం సోషల్… -
Shubman Gill: కోహ్లీకి గాయం.. గిల్‌కు ప్లస్ పాయింట్.. విరాట్‌ను వెనక్కి నెట్టేసిన యంగ్ కెప్టెన్!
Shubman Gill: ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సంచలనం సృష్టించారు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్.. ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టింది. ముఖ్యంగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన అద్భుత ఫామ్‌తో ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి ప్రపంచ నంబర్ 2 స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే గిల్ తన సహచర ఆటగాడు, రన్ మెషిన్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టడం… -
ICC Rankings: ప్రపంచ క్రికెట్లో భారత్ హవా.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మనోళ్ల విశ్వరూపం..
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన పురుషుల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో దిగ్గజ బ్యాటర్లు పోటీపడుతున్న ఈ జాబితాలో, టాప్-4 స్థానాల్లో ఏకంగా ముగ్గురు భారత ఆటగాళ్లే నిలవడం విశేషం. టీమిండియా సాధిస్తున్న వరుస విజయాలు, ఆటగాళ్ల నిలకడైన ప్రదర్శనకు ఈ ర్యాంకింగ్స్ అద్దం పడుతున్నాయి. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత శతకంతో కదం తొక్కిన భారత యువ కెప్టెన్/ఓపెనర్ శుభ్‌మన్… -
Virat Kohli Diet: ఒకప్పుడు మాంసాహారి.. ఇప్పుడు కఠిన శాకాహారి.. విరాట్ జీవితాన్ని మార్చింది ఎవరు?
Virat Kohli Diet : భారత క్రికెట్లో ఫిట్‌నెస్‌కు కొత్త నిర్వచనం చెప్పిన ఆటగాడు ఎవరంటే చాలా మంది వెంటనే విరాట్ కోహ్లీ పేరే చెబుతారు. ఒకప్పుడు చోలే భటూరే, రాజ్మా చావల్ వంటి రుచికరమైన వంటకాలను ఇష్టపడే ఫుడ్ లవర్‌గా ఉన్న విరాట్.. ఇప్పుడు అత్యంత క్రమశిక్షణతో కూడిన ఆహార నియమాలను పాటిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఫిట్నెస్ ఐకాన్‌గా నిలిచాడు. అతని శరీరాకృతి, ఎనర్జీ లెవెల్స్, మైదానంలో చూపించే చురుకుదనం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఈ… -
Virat Kohli: “నా పని అయిపోయింది.. మళ్లీ ఆడాలనుకోవడం లేదు”.. కోహ్లీ షాకింగ్ స్టేట్మెంట్..
Virat Kohli: భారత రన్ మెషీన్, బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ తన టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు పూర్తిగా తెరదించాడు. తాను మళ్లీ టెస్టు ఫార్మాట్లోకి పునరాగమనం చేసే ప్రసక్తే లేదని అత్యంత స్పష్టంగా ప్రకటించాడు. “టెస్టు క్రికెట్‌తో నా ప్రయాణం ముగిసిపోయింది.. ఐ యామ్ డన్ విత్ ఇట్” అంటూ కోహ్లీ తేల్చిచెప్పాడు. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన తన సొంత స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్ ‘one8’ లాంచ్ ఈవెంట్లో విరాట్ కోహ్లీ… -
Sanju Samson: ధోనీ, కోహ్లీని టెన్నిస్ స్టార్లతో పోల్చిన సంజూ శాంసన్.. ఆయన ఫెడరర్.. ఈయన అల్కరాజ్..!
Sanju Samson: వింబుల్డన్ 2026 టోర్నీ ప్రారంభానికి ముందు భారత క్రికెటర్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలను టెన్నిస్ ప్రపంచంలోని ప్రముఖ ఆటగాళ్లతో పోలుస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు క్రికెట్లో సమానమైన వ్యక్తి ఎవరంటే అది ఎంఎస్ ధోనీయేనని సంజూ శాంసన్ అన్నారు. ధోనీ ఎంతో ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఆటను నడిపిస్తారని, ఆయన ఆటలో కనిపించే సౌలభ్యం, ప్రభావం ఫెడరర్‌ను…
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!