Anushka Sharma: విరాట్ ఫినిష్ ఆఫ్ ఇట్స్ స్టైల్.. అనుష్క శర్మ రియాక్షన్ మాములుగా లేదుగా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anushka Sharma: ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఘన విజయం సాధించిన ఆర్సీబీ వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఆర్సీబీ తరఫున ఏకంగా 19 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ, ఫైనల్లో విజయం కోసం అవసరమైన చివరి పరుగులను భారీ సిక్స్ రూపంలో సాధించాడు. బంతి బౌండరీ దాటి వెళ్లగానే స్టేడియం మొత్తం ఆనందోత్సాహాలతో మార్మోగిపోయింది. అభిమానులు సంబరాల్లో మునిగిపోగా, ఆర్సీబీ ఆటగాళ్లు మైదానంలో విజయోత్సవాలు ప్రారంభించారు.
ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన బాలీవుడ్ నటి, విరాట్ భార్య అనుష్క శర్మ కూడా ఆర్సీబీ విజయంతో ఉప్పొంగిపోయింది. విరాట్ విన్నింగ్ షాట్ ఆడిన వెంటనే ఆమె తన చేతులను గాల్లోకి ఎత్తి గట్టిగా సంబరాలు చేసుకుంది. ఆనందంతో కేకలు వేస్తూ, భావోద్వేగంతో నిండిన ఆమె రియాక్షన్ కెమెరాల్లో చిక్కింది. అనుష్క శర్మ చేసిన ఈ సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఆమె చేతులు బిగించి చేసిన సంబరాలు, ఇంకా మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ వికెట్ పడినప్పుడు విరాట్ కోహ్లీ చేసిన సెలబ్రేషన్‌ను గుర్తు చేశాయి. అదే జోష్, అదే ఎమోషన్‌తో అనుష్క స్పందించడం అభిమానులను ఆకట్టుకుంది.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
𝙁𝙞𝙧𝙨𝙩 𝙩𝙞𝙢𝙚 𝙬𝙖𝙨 𝙨𝙤 𝙣𝙞𝙘𝙚, 𝙩𝙝𝙚𝙮 𝙝𝙖𝙙 𝙩𝙤 𝙙𝙤 𝙞𝙩 𝙩𝙬𝙞𝙘𝙚 ❤️@RCBTweets are your #TATAIPL 2026 Champions 🏆#Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/vAqXacHPju
— IndianPremierLeague (@IPL) May 31, 2026
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?