Home
Virat Kohli
Virat Kohli News
-
అందుకే పాకిస్థాన్ పై ఓడిపోయాం : కోహ్లీ
నిన్న ఎంతో ఉత్కంఠ మధ్య పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… ఈ మ్యాచ్ లో మేం మా ప్రణాళికలను అనుకున్న విధంగా అమలు చేయలేకపోయామని తెలిపాడు. ఆ కారణంగానే మేం ఓడిపోయాం అన్నారు. అయితే ఈ మ్యాచ్ లో క్రెడిట్ మొత్తం పాకిస్థాన్ జట్టుకే ఇవ్వాలని సూచించాడు. మేము ఇంకో 20 పరుగులు ఎక్కువ చేస్తే విజయం… -
అంచనాలు తలకిందులు.. భారత్‌కు కాళరాత్రి చూపించిన పాకిస్థాన్
టీ20 ప్రపంచకప్‌లో భారత అభిమానుల అంచనాలు తలకిందులయ్యాయి. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో 152 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 10 వికెట్లతో విజయఢంకా మోగించింది. తద్వారా ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి టీమిండియాపై విజయకేతనం ఎగురవేసింది. మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. రిజ్వాన్ 55 బంతుల్లో 79 నాటౌట్, బాబర్ 52 బంతుల్లో 68 నాటౌట్ పరుగులు చేశారు.… -
పొట్టి ప్రపంచ కప్ లో కోహ్లీ అరుదైన రికార్డ్స్…
ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో త్వరగా వికెట్లు కోల్పోయిన భారత జట్టును కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 49 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఈ ఒక్క హాఫ్ సెంచరీతో రెండు రెసిర్డులు తన ఖాతాలో వేసుకున్నాడు కోహ్లీ. ఈ టీ20 ప్రపంచ కప్ లో అర్థ శతకం బాదిన మొదటి భారత… -
ఆదుకున్న కోహ్లీ… పాక్ ముందు 152 పరుగుల టార్గెట్
టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లకు 151/7 పరుగులు చేసింది. దీంతో పాకిస్థాన్ ముందు 152 పరుగుల టార్గెట్ నిలిచింది. బౌలింగ్ పిచ్ కావడంతో ఆరంభంలో పాకిస్థాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో భారత ఓపెనర్ రోహిత్ డకౌట్ కాగా మరో ఓపెనర్ రాహుల్ 3 పరుగులకే వెనుతిరిగాడు. ఈ రెండు వికెట్లు షహీన్ షా అఫ్రిదికే దక్కాయి. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (13)… -
పాక్ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు : కోహ్లీ
ఈరోజు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 లో ఓ హై వోల్టేజ్ మ్యాచ్ ఇండియా , పాకిస్థాన్ జట్ల మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం పాకిస్థాన్ ఇప్పటికే 12 మంది ఆటగాళ్లతో కూడిన తమ జట్టును ప్రకటించింది. కానీ భారత్ ఇంకా జట్టును ప్రకటించలేదు. ఇక ఈ మ్యాచ్ పై అలాగే పాక్ జట్టుపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… పాకిస్థాన్ జట్టు చాలా అద్భుతంగా ఉంది అని అన్నారు. అలాగే… -
పాకిస్తాన్ టీం ఇదే..
నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగనున్న భారత్-పాక్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించి పాకిస్తాన్ తన ఫైనల్ టీంను ప్రకటించింది. (కెప్టెన్)బాబర్ అజామ్, మొహ్మద్ రిజ్వాన్,(కీపర్) ఫకర్ జామన్, మొహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, మొహ్మద్ ఆసిఫ్, ఇమాద్ వసీమ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహీన్ ఆఫ్రిది,ఆసిఫ్ అలీతో కూడిన టీం కాగా, బాబర్ ఆజమ్, ఆసిఫ్ అలీ, ఫకర్ జమాన్, హైదర్ అలీలు ప్రధాన బ్యాటర్లుగా బరిలోకి… -
పాక్‌కు కింగ్ కోహ్లినే టార్గెట్..!
మాములుగా పాకిస్తాన్, ఇండియా క్రికెట్ మ్యాచ్‌లంటేనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠ. అలాంటిది T20 వరల్డ్ కప్ మ్యాచ్‌లంటే ఇంకెంత రసవత్తరంగా సాగుతుందో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పాక్, ఇండియా టీంలు బలంగా ఉన్నాయి. గత రికార్డుల పరంగా చూసుకుంటే వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో ఇండియాదే ఆధిపత్యం. ఈ సారి పాక్ విరాట్ కోహ్లినే టార్గెట్ కానున్నాడా.. ఎందుకంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ఒక్కసారికూడా ఔట్ చేయలేదు. ఆ జట్టుపై కోహ్లీ 2012లో… -
ఈ టోర్నీలో పాండ్య బౌలింగ్ చేస్తాడు : కోహ్లీ
హార్దిక్ పాండ్య పూర్తి ఫిట్‌నెస్‌కు చేరువవుతున్నాడని, టోర్నీలో ఏదో ఒక దశలో బౌలింగ్ చేస్తాడు అని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. అయితే భారత జట్టులో బెస్ట్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నా పాండ్య వెన్నుముకకు జరిగిన శస్త్ర చికిత్స తర్వాత బౌలింగ్ లో అలాగే ఫిల్డింగ్ లో కొంత వెనుకపడ్డాడు. అయితే ఈ చికిత్స తర్వాత రెండు ఐపీఎల్ సీజన్ లు ఆడిన పాండ్య బౌలింగ్ చేయలేదు. దాంతో అతను ఇంకా ఫిట్… -
కోహ్లీ కెప్టెన్సీ నిర్ణయం పై స్పందించిన దాదా…
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ లో తన కెప్టెన్సీ బాధ్యతలను నుండి తప్పుకోవాలనుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యపరిచింది అని బీసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. కోహ్లీ క్రికెట్ బోర్డు ఒత్తిడి కారణంగా కెప్టెన్సీ నుంచి తట్టుకోలేదని… అది తన సొంత నిర్ణయం అని స్పష్టం చేశాడు గంగూలీ. అయితే కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయం వెనక ఉన్న కారణాలను తాను అర్ధం చేసుకున్నాను అన్నాడు. భారత జట్టును మూడు ఫార్మాట్లలో సుదీర్ఘకాలం నడిపించడం… -
టీ20 ప్రపంచకప్: పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ నాటౌట్..!!
శనివారం నుంచే టీ20 ప్రపంచకప్ పోరు షురూ కానుంది. టోర్నీ మొదలైన రెండో రోజే మహాయుద్ధం జరగనుంది. అదే భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్. ఈ పోరు కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. దాయాదుల మధ్య పోరు అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆటగాళ్లలో కూడా తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంటుంది. అయితే ఇప్పటివరకు జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీని పాకిస్థాన్ ఒక్కసారి కూడా అవుట్ చేయలేదు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో…
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!