Home
Virat Kohli
Virat Kohli News
-
India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్‌పై ప్రతీకారమే మిగిలింది..!
India vs England: టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన కొద్ది నెలలకే భారత జట్టు అనూహ్యంగా వరుస పరాజయాలను ఎదుర్కొంది. ఐర్లాండ్ చేతిలో 2-0తో సిరీస్‌ను కోల్పోయిన టీమ్ ఇండియా, ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కూడా పేలవ ప్రదర్శన కనబరిచింది. దీంతో భారత అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌పై పడింది. ఈ సిరీస్‌లో సీనియర్ స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ,… -
Shreyas Iyer: కోహ్లీ రికార్డు బ్రేక్.. ఇంగ్లాండ్‌పై ఈ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్‌గా శ్రేయస్..
Shreyas Iyer: బ్రిస్టల్ వేదికగా గురువారం ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్‌తో రికార్డులకెక్కాడు. జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసినప్పటికీ.. ఒంటరి పోరాటం చేసిన అయ్యర్ (49 బంతుల్లో 80 నాటౌట్) టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఓ సరికొత్త రికార్డును సమం చేశాడు. టీ20 క్రికెట్లో ఇంగ్లాండ్‌పై ఒక భారత కెప్టెన్‌గా నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును అయ్యర్ అందుకున్నాడు. గతంలో… -
Shreyas Iyer Record: టీ20ల్లో శ్రేయస్ అయ్యర్ కొత్త రికార్డు.. ధోనీ, కోహ్లీ సరసన చేరిన కెప్టెన్..
Shreyas Iyer Record: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మూడో టీ20లో టాస్ గెలిచిన అయ్యర్, భారత టీ20 కెప్టెన్ల జాబితాలో ప్రత్యేక రికార్డును నమోదు చేశాడు. మూడో టీ20లో టాస్ గెలవడంతో శ్రేయస్ అయ్యర్ వరుసగా ఐదోసారి టాస్ గెలిచిన భారత టీ20 కెప్టెన్‌గా నిలిచాడు. దీంతో వరుస టాస్ విజయాల్లో మహేంద్ర సింగ్… -
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అవ్వాలనే నిర్ణయంపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందిస్తూ, కోహ్లీ ఈ విషయంలో కాస్త తొందరపడ్డాడని అభిప్రాయపడ్డారు. కోహ్లీ మరికొన్ని సంవత్సరాల పాటు టెస్ట్ క్రికెట్ ఆడి ఉండాల్సిందని, అతనిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని కపిల్ దేవ్ పేర్కొన్నారు. మైదానంలో కోహ్లీ ప్రదర్శించే దూకుడును టెన్నిస్ దిగ్గజం జాన్ మెకెన్రోతో ఆయన పోల్చారు. గత ఏడాది (మే నెలలో) కోహ్లీ తీసుకున్న… -
Kapil Dev: “వైభవ్‌లో సచిన్, కోహ్లీ స్థాయి టాలెంట్ ఉంది కానీ”.. దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ బిగ్ వార్నింగ్!
Kapil Dev: భారత క్రికెట్ దిగ్గజం, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలలో మాత్రమే కనిపించిన అసాధారణమైన సహజ సిద్ధమైన ప్రతిభ ఇప్పుడు 15 ఏళ్ల వైభవ్‌లో కనిపిస్తోందని కొనియాడారు. అయితే, అదే సమయంలో ఈ యువ ఆటగాడి చుట్టూ జరుగుతున్న మితిమీరిన ప్రచారాన్ని (hype) కాస్త తగ్గించాలని, కెరీర్‌ను అంచనా వేయడానికి ముందు అతనికి తగినంత… -
Rohit Sharma Records: వన్డే నుంచి టీ20 వరకు.. కోహ్లీ కూడా బ్రేక్ చేయలేని రోహిత్ శర్మ చారిత్రాత్మక రికార్డ్స్ ఇవే!
భారత క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఇద్దరు పేర్లు చెప్పాలంటే ముందుగా గుర్తుకు వచ్చేవారు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. ఎన్నో చారిత్రాత్మక రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్న విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్‌కు చెందిన అనేక రికార్డ్స్ ను అధిగమించాడు. అయినప్పటికీ, రోహిత్ శర్మ పేరిట ఉన్న కొన్ని అరుదైన రికార్డులు మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. వాటిని కోహ్లీ కూడా అధిగమించడం దాదాపు అసాధ్యమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. 1. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు… -
Shreyas Iyer: కోహ్లీ రికార్డు బ్రేక్.. మ్యాచ్ రద్దయినా చరిత్ర సృష్టించిన శ్రేయస్.. తొలి భారతీయ కెప్టెన్‌గా రికార్డ్..
Shreyas Iyer: ఇంగ్లాండ్‌తో డర్హామ్ వేదికగా జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్ రద్దయినప్పటికీ మొదటి టీ20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ గడ్డపై టీ20 ఫార్మాట్లో హాఫ్ సెంచరీ (అర్ధ శతకం) నమోదు చేసిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. సరికొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అయ్యర్‌కు ఇదే తొలి అంతర్జాతీయ టీ20 హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో… -
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
మాజీ భారత క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఇటీవల తన ‘ఆల్ టైమ్ ఇండియా టి20 ఎలెవన్’ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ వంటి దిగ్గజాలతో పాటు కొందరు యువ ఆటగాళ్లకు కూడా చోటు కల్పించారు. ఉతప్ప తన జట్టులో ఓపెనర్లుగా విధ్వంసకర బ్యాటర్ రోహిత్ శర్మ, యువ సంచలనం అభిషేక్ శర్మలను ఎంపిక చేశారు. మూడో స్థానంలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీని, నాలుగో స్థానంలో సిక్సర్ల… -
AB de Villiers: ‘నా లైఫ్‌లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్లో తన కాలంలో తను చూసిన ముగ్గురు అత్యుత్తమ బ్యాటర్ల వివరాలను వెల్లడించాడు. ఒక అంతర్జాతీయ క్రీడా వేదికపై జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడిన డివిలియర్స్, తన సుదీర్ఘ కెరీర్లో ఎంతోమంది గొప్ప ఆటగాళ్లను చూసినప్పటికీ, తన మనసు గెలిచిన టాప్-3 బ్యాటర్ల జాబితాను ప్రత్యేకంగా పంచుకున్నాడు. ఇందులో మొదటి స్థానాన్ని భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి కేటాయించడం విశేషం. డివిలియర్స్ అభిప్రాయం ప్రకారం.. విరాట్ కోహ్లీ లాంటి… -
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
Akash Deep Reveals Why Missing Dhoni and Kohli His Wedding: భారత క్రికెట్ జట్టు పేసర్ ఆకాశ్ దీప్ ఓ ఇంటివాడయ్యాడు. బుధవారం రాత్రి వారణాసిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో అక్షిత రాజ్‌ను అతడు వివాహం చేసుకున్నాడు. ఇరు కుటుంబాల అంగీకారంతో సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగింది. ఆకాశ్, అక్షితల పెళ్లి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆకాశ్ బుధవారం సోషల్…
తాజావార్తలు
-
Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఎం భగవంత్ మాన్కు అవమానం.. ఆప్ ఆగ్రహం
-
Police Martyrs’ Day 2026: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం 2026.. పోలీసు కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా
-
CM Chandrababu: పోలీసుల త్యాగాలకు సెల్యూట్.. ధైర్యంతో పాటు మానవత్వం అవసరం..
-
Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసు.. ఇద్దరు మహిళలు సహా నలుగురు అరెస్ట్!
-
Simon Harmer: 18 ఏళ్ల రికార్డు బద్దలు.. బౌలర్‌గా వచ్చి బ్యాటింగ్‌లో అదరగొట్టి..
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!