Home
Virat Kohli
Virat Kohli News
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత కూడా టీమిండియా యువ సంచలనం, 15 ఏళ్ల వండర్కిడ్ వైభవ్ సూర్యవంశీ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ అనంతరం, భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ స్వయంగా వైభవ్ దగ్గరకు వచ్చి అభినందించడమే కాకుండా, కాసేపు ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆ సమయంలో కోహ్లీ తనకు ఇచ్చిన ‘బంగారు లాంటి సలహా’ ఏంటో వైభవ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. విరాట్ కోహ్లీ భుజంపై చేయి… -
Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు కోహ్లీ దూరం.!
Virat Kohli Injured: ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న వన్డే సిరీస్కు ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. జూన్ 13 నుంచి 20 వరకు భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుండగా.. ఈ సిరీస్ కు కోహ్లీ అందుబాటులో ఉండరు. ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు తరఫున ఆడిన కోహ్లీ ఈ గాయానికి గురైనట్లు… -
Virat Kohli – Rohit Sharma: కోహ్లీ-రోహిత్కు అగ్నిపరీక్ష.! రాణిస్తే వరల్డ్కప్.. విఫలమైతే కెరియర్ ముగిసినట్లేనా?
Virat Kohli – Rohit Sharma: ప్రస్తుత టీమిండియా జట్టులో ఉన్న దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్కే పరిమితమయ్యారు. 2027లో జరిగే వన్డే ప్రపంచకప్పై ఇద్దరూ దృష్టి సారించినప్పటికీ.. జట్టులో వారి స్థానం పూర్తిగా ఖరారైందని చెప్పడానికి లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివర్లో జరగనున్న న్యూజిలాండ్ పర్యటన వీరిద్దరి కెరీర్లోనే అత్యంత కీలకంగా మారనుంది. భారత జట్టు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు న్యూజిల్యాండ్ పర్యటనకు వెళ్లనుంది.… -
Team India Series: భారీ సిరీస్కు సిద్ధంగా టీమిండియా.. అందరి దృష్టి ఈ లెజెండ్స్పైనే.. ఇదే లాస్ట్..
2027 వన్డే ప్రపంచకప్నకు సిద్ధమయ్యే క్రమంలో భాగంగా టీమిండియా 2026 చివరలో న్యూజీలాండ్లో ఒక భారీ సిరీస్ ఆడనుంది. అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య జరిగే ఈ పర్యటనలో మొత్తం 12 మ్యాచ్లు (2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు) జరుగుతాయి. న్యూజీలాండ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ద్వైపాక్షిక సిరీస్ కానుంది. భారత్, న్యూజీలాండ్ దేశాల మధ్య 100 ఏళ్ల క్రీడా సంబంధాల గుర్తుగా ఈ మ్యాచ్లను నిర్వహిస్తున్నారు. కోహ్లీ, రోహిత్లకు కీలకమైన సిరీస్ భారత… -
Vaibhav Sooryavanshi-Kohli: సెల్ఫిష్ అంటూ విరాట్ కోహ్లీని తిట్టిన వైభవ్ సూర్యవంశీ.. అసలు విషయం ఏంటంటే?
ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఆ వీడియోలో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని స్లో, సెల్ఫిష్ అంటూ వ్యాఖ్యానించినట్లు ఉంది. ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే అడిగిన ప్రశ్నకు వైభవ్ అలా సమాధానం ఇచ్చినట్లు వీడియోలో ఉంది. అయితే ఈ వీడియో పూర్తిగా నకిలీదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో రూపొందించిన డీప్ఫేక్… -
IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!
IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!రత క్రికెట్ అభిమానులకు శుభవార్త. మరో ఆసక్తికరమైన సిరీస్కు రంగం సిద్ధమైంది టీమిండియా. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (NZC) తమ 2026-27 అంతర్జాతీయ హోం సీజన్ షెడ్యూల్ను ప్రకటించగా.. ఈ పర్యటనలో భారత్ మూడు ఫార్మాట్లలో మొత్తం 12 మ్యాచ్లు ఆడనుంది. రెండు టెస్టులు, ఐదు వన్డేలు, ఐదు టీ20లతో ఇది న్యూజిలాండ్లో… -
RCB Success Story: ఆర్సీబీ విజయాల వెనుక ‘పంచ పాండవులు’.. మూడో ఐపీఎల్ టైటిల్ కూడా!
RCB Success Story: ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి ఛాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించింది. వరుసగా రెండో ఏడాది ట్రోఫీ గెలిచి ఐపీఎల్లో బ్యాక్-టు-బ్యాక్ టైటిళ్లు సాధించిన మూడో జట్టుగా నిలిచింది. ఆర్సీబీ ఈ అద్భుత విజయయాత్రపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఐదుగురు వ్యక్తులను ప్రత్యేకంగా ప్రస్తావించిన అశ్విన్.. విరాట్ కోహ్లీని ‘అల్టిమేట్ ఆల్ఫా’గా అభివర్ణించాడు. తన… -
Venkatesh Iyer: ఓ పద్దతి, విధానం.. విరాట్ కోహ్లీ విజయ రహస్యం చెప్పేసిన వెంకటేశ్!
Virat Kohli’s Winning Formula: ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలిచింది. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2025లో తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ.. 2026లో కూడా ట్రోఫీని నిలబెట్టుకుంది. ఆర్సీబీ విజయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కింగ్ అజేయంగా 75 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.… -
Royal Challengers Bengaluru: ఆర్సీబీ విజయ రహస్యం విరాట్ కోహ్లీ కాదా..? ‘గుర్తింపు లేని ఈ హీరో’నేనా..?
Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2026లో వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ఈ ఐపీఎల్లో ప్రతీ మ్యాచ్లో తన దైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ.. జట్టు విజయం కోసం ఎంతగానో కృషి చేశారు కింగ్ కోహ్లీ.. అయితే, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్న వేళ, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాత్రం జట్టు విజయానికి… -
Virat Kohli Video: విన్నింగ్ షాట్ తర్వాత విరాట్ కోహ్లీ వింత సెలబ్రేషన్.. ఆ సైగకు అర్థం ఏమిటి..? వీడియో వైరల్..
ఆదివారం జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును గెలిపించి, రెండోసారి ట్రోఫీని అందించిన తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేసిన ఒక వింత సెలబ్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. మ్యాచ్ను గెలిపించే పరుగులను కొట్టిన వెంటనే, కోహ్లీ స్టేడియంలోని స్టాండ్స్ వైపు చూస్తూ, ఎవరినో చూపిస్తూ చేతులతో ఒక వింత సంకేతాన్ని చూపించాడు. కోహ్లీ కావాలనే ఈ సైగ చేసినట్లు స్పష్టంగా తెలుస్తున్నా, దాని…
తాజావార్తలు
-
OTR: పాయల్ శంకర్ రైతు యాత్రకు అధిష్టానం నో.. అసలు కారణం ఏంటి…?
-
OTR: తాండూరులో ఇద్దరు పవర్ సెంటర్లు.. అన్నదమ్ముల ఆధిపత్య పోరుతో అధికారులకు తిప్పలు..
-
OTR : ఎమ్మిగనూరులో వైసీపీ తడబాటు.. నేతల అహంకారమే కారణమా..?
-
Story Board : ఢిల్లీ కాలుష్యాన్ని ఎంతకాలం భరించాలి ?జనం అనారోగ్యం పాలైనా పట్టించుకోరా ?
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్రౌండర్గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?