Virat Kohli Dancing On Wife Anushka Sharma’s Song: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ చేశాడు. బ్యాటింగ్ కష్టంగా మారిన పిచ్‌పై 120 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ బాదాడు. ఈ సెంచరీ కోహ్లీ ఎంతో ప్రత్యేకమైందిగా నిలిచింది. పుట్టిన రోజు నాడు శతకం చేయడమే కాకుండా.. వన్డేలలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. సెంచరీ…
India Captain Rohit Sharma Heap Praise on Virat Kohli: వన్డే కెరీర్‌లో 49వ సెంచరీ చేసిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. కఠిన పరిస్థితుల్లో కోహ్లీ అద్భుతంగా ఆడాడని, అతడు జట్టుకు ఎంతో అవసరం అని తెలిపాడు. కోహ్లీ నుంచి మరెన్నో ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నామని తెలిపాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ రాణించడం సంతోషంగా ఉందని రోహిత్ పేర్కొన్నాడు. ఆదివారం దక్షిణాఫ్రికాపై భారత్ ఏకంగా 243…
Sachin Tendulkar Feels Virat Kohli’s Will Hits 50th Century in Next Few Days: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. తన 35వ పుట్టిన రోజున వన్డేల్లో 49వ సెంచరీ చేయడం విశేషం. ఈ సెంచరీతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేశాడు. మరో…
India Captain Rohit Sharma on buzz around Virat Kohli Overseas Test Century: వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన రెండో టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దాదాపుగా 5 ఏళ్ల తర్వాత విదేశీ గడ్డపై సెంచరీ బాదాడు. కోహ్లీ సెంచరీపై చాలా మంది ఫాన్స్, మాజీలు హర్షం వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పించారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజీలాండ్ లాంటి పటిష్ట జట్లపై కాకుండా.. విండీస్…
Virat Kohli Created History On His 500th Match: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. 180 బంతుల్లో శతకం బాదాడు. మొత్తంగా 206 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో శతకం బాదాడు. కోహ్లీకి ఇది టెస్టుల్లో 29వ సెంచరీ. అన్ని ఫార్మాట్‌లలో కలిపి శతకాల సంఖ్య 76. వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న వందో టెస్టులో కింగ్ సెంచరీ చేయడం విశేషం. ఇక…
Virat Kohli Slams at Criticism Over 5 Year Overseas Century Drought: వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్టులో హాఫ్ సెంచరీ (76) చేసిన కోహ్లీ.. రెండో టెస్టులో సెంచరీ (121) బాదాడు. ఇది కోహ్లీకి టెస్టు కెరీర్‌లో 29వ సెంచరీ. మొత్తంగా 76వ శతకం. ఇక కోహ్లీ తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ చేయడం విశేషం. ఇక విదేశాల్లో…
IND vs WI 2nd Test Day 2 Highlights: తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో తక్కువ స్కోరుకే ఆలౌటై ఇన్నింగ్స్ తేడాతో ఓడిన వెస్టిండీస్.. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మాత్రం కాస్త ప్రతిఘటిస్తోంది. రెండో రోజైన శుక్రవారం ఆట ముగిసే సమయానికి విండీస్ 86/1 స్కోరుతో నిలిచింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (37), కిర్క్ మెకంజీ (14) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో కరేబియన్ జట్టు ఇంకా 352 పరుగుల వెనుకంజలో…