Virat Kohli Century: బర్త్‌డే రోజు సెంచరీ చేసింది విరాట్ ఒక్కడే కాదు.. ప్రపంచకప్ 2023లోనే మరో ప్లేయర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
List of Players Who Hit Centuries on Their Birthday: బర్త్‌డే రోజే ‘సెంచరీ’ చేయాలని ప్రతి క్రికెటర్ అనుకుంటాడు. అది ఓ చిరస్మరణీయ ఘట్టంలా భావిస్తారు. అయితే అదంతా ఈజీ కాదు.. అందులోనూ ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీలో అసలు సాధ్యం కాదు. మెగా టోర్నీలో తీవ్ర ఒత్తిడి ఉంటుంది కాబట్టి.. చాలా తక్కువ మంది బ్యాటర్లు మాత్రమే శతకాలు చేస్తుంటారు. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన 35వ బర్త్‌డే రోజున సెంచరీ చేశాడు. అది అతడికి ఓ మధుర జ్ఞాపకంగా నిలిచింది.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. 120 బంతుల్లో 100 మార్క్ అందుకున్నాడు. తన 35వ పుట్టిన రోజున వన్డేల్లో 49వ సెంచరీ నమోదు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో రెండో శతకం నమోదు చేశాడు. అయితే పుట్టిన రోజు నాడు ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన ఆటగాడు కోహ్లీ మాత్రమే అనుకుంటే పొరపడినట్టే. విరాట్ కంటే ముందే ఇద్దరు శతకాలు బాదారు.
Also Read
- Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
Also Read: Delhi Air Pollution: ఢిల్లీలో తీవ్రంగానే వాయు కాలుష్యం.. మొదలైన బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్!
వన్డే ప్రపంచకప్ 2023లోనే ఆస్ట్రేలియా స్టార్ మిచెల్ మార్ష్ తన పుట్టినరోజు నాడు సెంచరీని బాదాడు. మిచెల్ పుట్టిన రోజు అక్టోబర్ 20 కాగా.. అదే రోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్తాన్‌పై జరిగిన మ్యాచ్‌లో 121 పరుగులు చేశాడు. ఇంతకుముందు న్యూజీలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ పుట్టినరోజు నాడు సెంచరీ చేశాడు 2011 ప్రపంచకప్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. మొత్తంగా పుట్టినరోజు నాడు సెంచరీ చేసిన ఆటగాళ్లు 7 మంది ఉన్నారు. వినోద్ కాంబ్లీ, సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య, టామ్ లాతమ్ ఈ జాబితాలో ఉన్నారు.
తాజావార్తలు
-
Honor 600 Elite 5G: హానర్ 600 Elite 5G లాంచ్.. 108MP కెమెరా, 8,100mAh బ్యాటరీ, IP69K రేటింగ్
-
Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
-
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!