ప్రస్తుతం తన వయసు 37 ఏళ్లు అని, ఇప్పటికీ ప్రతి మ్యాచ్‌కు ముందు రోజు ఆటకు సంబంధించి మదిలోనే విజువలైజ్ చేసుకుంటా అని టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. తాను ఎప్పుడూ శారీరకంగా ఫిట్‌గా ఉంటా అని, మానసికంగానూ సిద్ధమై మ్యాచ్‌లు ఆడుతా అని చెప్పాడు. కఠిన సాధన చేస్తేనే మంచి ఫలితం వస్తుందనే దానిని తాను నమ్మనని, మానసికంగా ముందే సిద్ధమవుతా అని పేర్కొన్నాడు. ఫిట్‌నెస్ విషయంలో ఎలాంటి సమస్య లేదని, మానసికంగా…
Virat Kohli: రాంచీలో జరుగుతున్న భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లి తన క్లాసిక్ ఇన్నింగ్స్ తో 52వ వన్డే సెంచరీని నమోదు చేశాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ భారత ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేయడమే కాకుండా, ఈ మాజీ కెప్టెన్ ఆటలోని తిరుగులేని గొప్ప ఆటగాళ్లలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఈ సెంచరీతో వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి తన రికార్డును మరింత…
ఆదివారం దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.. అయితే ఈ గెలుపుతో టీమిండియా సెమీస్ బెర్త్ దాదాపు ఖాయం కాగా.. పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దాదాపు నిష్క్రమించింది. ఈ క్రమంలో.. పాకిస్తాన్ జట్టుపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు.
విరాట్ కోహ్లీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారులు ప్రశంసల జల్లు కురిపించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో మాజీ బీసీసీఐ చైర్మన్, మాజీ క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ ప్రశంసించారు.
36 ఏళ్ల వయసులో విశ్రాంతి చాలా అవసరమని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. విశ్రాంతి తీసుకుంటే మిగతా మ్యాచుల్లో రాణించడానికి దోహదం చేస్తుందన్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ (100 నాటౌట్: 111 బంతుల్లో 7 ఫోర్లు) సెంచరీ బాదాడు. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. ఇక మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత్ మ్యాచ్ ఆడనుంది.…
IND vs AUS: టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 లో భాగంగా పెర్త్ లో ఉన్న అక్టోపస్ స్టేడియంలో మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని చలాయించింది. మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆల్ అవుట్ అయిన టీమ్ ఇండియా.. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను 104 పరుగులకే ఆల్ అవుట్ చేసింది. దానితో స్వల్ప లీడ్ తో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్…
Trolls on Virat Kohli’s Hundred in IPL: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. శనివారం జైపుర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 72 బంతుల్లో 113 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో 67 బంతుల్లో విరాట్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత నెమ్మదైన సెంచరీల్లో (ఐపీఎల్‌లో స్లోయెస్ట్ సెంచరీ) ఇది ఒకటి కావడం విశేషం. 2009లో మనీశ్ పాండే 67 బంతుల్లో…
Virat Kohli Slams 8th IPL Century: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 7,500 పరుగుల మైలురాయిని అందుకున్న మొదటి క్రికెటర్‌గా విరాట్ నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన విరాట్ ఈ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఇప్పటివరకు 242 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ…
List of Players Who Hit Centuries on Their Birthday: బర్త్‌డే రోజే ‘సెంచరీ’ చేయాలని ప్రతి క్రికెటర్ అనుకుంటాడు. అది ఓ చిరస్మరణీయ ఘట్టంలా భావిస్తారు. అయితే అదంతా ఈజీ కాదు.. అందులోనూ ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీలో అసలు సాధ్యం కాదు. మెగా టోర్నీలో తీవ్ర ఒత్తిడి ఉంటుంది కాబట్టి.. చాలా తక్కువ మంది బ్యాటర్లు మాత్రమే శతకాలు చేస్తుంటారు. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన 35వ బర్త్‌డే…
Venkatesh Prasad Says Yes Virat Kohli is selfish: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో సెంచరీ చేశాడు. బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసిన విరాట్.. తాజాగా దక్షిణాఫ్రికాపై శతకం బాదాడు. బ్యాటింగ్ కష్టంగా మారిన ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై 120 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ చేసాడు. ఈ సెంచరీ అతడికి ఎంతో ప్రత్యేకమైందిగా నిలిచింది. పుట్టినరోజు నాడు సెంచరీ చేయడమే కాకుండా.. వన్డేలలో క్రికెట్ దిగ్గజం సచిన్…