అది 149 ఏళ్లనాటి భవంతి. పురాతన కాలం నాటి ఇల్లు కావడంతో చాలామందికి వాటిపై ఆసక్తి ఉంటుంది. ఎలాగైన చేజిక్కించుకోవాలని అనుకుంటారు. ఇక, పాత ఇల్లు తక్కువ ధరకు వస్తుంది అంతే ఎవరైనా ఎందుకు వదులుకుంటారు చెప్పండి. అందరిలాగే ఆ దంపతులు కూడా పాత ఇంటిని కోనుగోలు చేశారు. కొంతకాలం హ్యాపీగానే గడిచినంది. ప్రశాంతంగా ఉన్నామని అనుకుంటున్న సమయంలో అర్ధరాత్రి వేళ ఇంటి గోడల్లో నుంచి పెద్ద పెద్ద శబ్దలు వినిపించాయి. దాంతో ఆ దంపతులు భయపడిపోయారు.…
విశ్వాసానికి ప్రతీక శునకం. ఒక్కరోజు దానికి ఆహారం పెడితే చాలు… ఎంతో విశ్వాసాన్ని చూపుతుంటాయి. ఇక కొన్ని శునకాలు యజమాలను చెప్పిన విధంగా ఉంటూ అన్ని పనుచు చేస్తుంటాయి. అన్నింటిలోకి ఈ శునకం వేరు అంటున్నారు దాస్ ఫెర్నాండేజ్. తమిళనాడులోని దిండిగల్ జిల్లా పళనికి చెందిన దాస్ ఫెర్నాండేజ్ లాబ్రడార్ జాతికి చెందిన శునకాన్ని పెంచుతున్నాడు. దానికి బయటకు వెళ్లి సరుకులు ఎలా తీసుకురావాలో నేర్పించాడు. యజమాని చీటీ రాసి బుట్టను మెడకు తగిలించి పంపిస్తే చాలు……
కొన్ని కొన్ని వీడియోలు ఎలా వైరల్ అవుతాయో తెలియదు. వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్ని మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంటాయి. పుషప్స్ అనేవి ఎక్సర్‌సైజ్‌లో ఒకభాగం. అవి చేసే ముందు ట్రాక్ సూట్ వేసుకొని చేస్తుంటారు. అయితే, ఓ కొత్త పెళ్లికూతురు లెహంగా వేసుకొని పుషప్స్ చేసింది. వివాహం సమయంలో ఎనర్జిటిక్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఆమె అలా చేసినట్టు తెలుస్తోంది. లెహంగాలో కొత్త పెళ్లి కూతురు చేసిన పుషప్స్ కి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్…
ఈమధ్యకాలంలో పెళ్లిల్లు చాలా వెరైటీగా జరుగుతున్నాయి. పెళ్లి సమయంలో చేసే హంగామా, అనుసరించే విధానం కొత్తగా ఉంటున్నాయి. ఆ మధ్య పెళ్లి కూతురు సడెన్ దెయ్యంలాగా కనిపించిందని పెళ్లిపీటల మీదనుంచి పెళ్లి కొడుకు పారిపోయిన వీడియో వైరల్ అయింది. అదే విధంగా, పెళ్లి రిసెప్షన్‌లో ఓ వ్యక్తి వధువుకు ముద్దు ఇవ్వడం మరో హైలైట్. ఇలానే ఇప్పుడు ఓ వివాహం రిసెప్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. రిసెప్షన్ సమయంలో నూతన వధూవరులు వేదికపై కూర్చోని…
అదృష్టం ఎప్పుడు ఎవర్నీ ఎలా వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. రోడ్డుమీద అమ్మే వస్తువు ఒక్కోసారి లక్షల రూపాయలు పలుకుతుంది. అది రోడ్డుమీర రూపాయే కావోచ్చు మార్కెట్లో దాని విలువ లక్షల్లో పలుకుతుంది. ఇంగ్లాండ్‌లోని వీధుల్లో ఓ వ్యక్తి పాతకాలం నాటి ఓ స్పూన్‌ను కొనుగోలు చేసింది. కేవలం 90 పైసలతో దానిని కొనుగోలు చేశాడు. ఆ తరువాత ఆ పాతకాలం నాటి స్పూన్‌ను సోమర్సెట్‌లోని లారెన్స్ అనే అరుదైన వస్తువులను వేలం వేసే పోర్టల్‌లో దానిని…
ఆనంద్ మహేంద్ర గురించి అందరికీ తెలుసు. వ్యాపారస్తుడిగా ఎంత సక్సెస్ అయ్యారో, సోషల్ మీడియాలో కూడా నిత్యం అందరికి ఉపయోగపడే పోస్టులు పెడుతూ యమా బిజీగా ఉంటున్నాడు. నిత్యం వ్యాయామాలు చేయడం ఆయన జీవనంలో ఒకభాగం. అయితే, ఆదివారం వచ్చిందని కొంతమంది వ్యాయామానికి బద్దకిస్తుంటారు. అలాంటి వారికోసం ఆనంద్ మహేంద్ర అదిరిపోయే చిట్కాను చెప్పాడు. ఆదివారం రోజున వ్యాయామం చేయకపోయినా, ఈ వీడియో చూస్తే సరిపోతుందని చమత్కరిస్తూ, సున్నితంగా హెచ్చరిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. …
అనంతమైన విశ్వంలో భూమితో పాటుగా ఎన్నో గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు ఉన్నాయి. అప్పుడప్పుడు ఆస్ట్రాయిడ్స్ భూవాతావరణంలోకి ప్రవేశించి మండిపోతూ భూమిపై పడుతుంటాయి. జూరాసిక్ కాలంలో ఆస్ట్రాయిడ్స్ భూమీని ఢీకొట్టడం వలనే ఆ భారీ జంతువులు నశించిపోయాయి. అయితే, అప్పుడప్పుడు మనకు ఆకాశంలో రాలిపడుతున్న నక్షత్రాలు, భూమివైపుకు దూసుకొస్తున్న ఉల్కలు కనిపిస్తుంటాయి. ఇలాంటి దృశ్యాలు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో మరోసారి కనిపించాయి. Read: హృతిక్, విజయ్, సమంత, కియారా, దుల్కర్ మల్టీ స్టారర్! పెద్దవైన ఫైర్‌బాల్స్ కాంటివంతంగా…
ఇండియాకు అన్ని ఫార్మాట్స్‌లో విజయాలు అందించిన కెప్టెన్ ఎవరు అంటే టక్కున చెప్పే సమాధానం మహెంద్రసింగ్ ధోని. పించ్ హిట్టర్‌గా, బెస్ట్ ఫినిషర్‌గా ధోనికి మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నది. ఒకవైపు క్రికెట్లో రాణిస్తూనే మరోవైపు ఫ్యాషన్ రంగంలో ధోని మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు. తాజాగా ధోని సరికొత్త హెయిర్‌స్టైల్‌తో ఆకట్టుకుంటున్నాడు. ధోనీ హెయిర్‌స్టైల్, లుక్ అద్భుతంగా ఉన్నాయని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. టెస్ట్, వండే మ్యాచ్‌ల నుంచి తప్పుకున్న ధోని పొట్టి…