Home
Viral
Viral News
-
సరికొత్త ఐడియా: వారి కష్టాలను తీర్చేందుకు… చిన్నారి ఏం చేసిందంటే…
రోజు రోజుకు పర్యావరణ కాలుష్యం పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. బొగ్గు ఆధారిత పరిశ్రమల కారణంగా పర్యావరణం దెబ్బతింటోంది. చమురుతో నడిచే వాహనాలు, విమానాల కారణంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోంది. దీని నుంచి బయటపడేందుకు ప్రపంచదేశాలు సోలార్ వినియోగాన్ని అమలులోకి తీసుకొచ్చాయి. అయితే, సరైన అవగాహన కల్పించకుంటే ఎంత పెద్ద టెక్నాలజీ అయినా పెద్దగా వినియోగంలోకి రాదు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ అనేక పనుల కోసం బొగ్గును వినియోగిస్తున్నారు. ముఖ్యంగా బట్టల ఇస్త్రీ కోసం బొగ్గుతో నడిచే ఇస్త్రీ… -
ఓ బాధితుని ఆవేదన: భార్యతో వేగలేకపోతున్నా… నన్ను జైల్లో ఉంచండి…
కరోనా సమయంలో ప్రపంచంలో సింహభాగం ప్రజలు ఇంటివద్ధనే ఉండిపోయారు. కరోనా నుంచి కోలుకున్నాక ఫ్యామిలీ కోర్టుల్లో కేసులు పెరిగిపోయాయి. విడిపోయే జంటలు పెరిగాయి. కరోనా మహమ్మారి ఇటలీని ఎంతగా కుదిపేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. చైనా తరువాత కేసులు నమోదైంది ఇటలీలోనే. ఇటలీలో పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్న సమయంలో జైల్లో వివిధ కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్నవారిని ఇంటికి పంపేశారు. ఇళ్లలోనే జైలు జీవితం గడిపేలా ఏర్పాట్లు చేశారు. అయితే, గైడోనియా మౌంటేసిలియోలోకి చెందిన వ్యక్తి… -
ఇతని ముందు రోబోలు కూడా దిగదుడుపే…
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి పనీ చాలా సులభం అయింది. ఇడ్లీ, దోశలు, చపాతి వంటి బ్రేక్‌ఫాస్ట్‌లు తయారు చేయడానికి కూడా మెషీన్లను వినియోగిస్తున్నారు. ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటికీ, చేయి తిరిగిన వంటవాళ్ల ముందు అవన్నీ దిగదుడుపే కదా. ఏది ఎలా వండితే బాగుంటుందో ఒక వంట మనిషికి తెలిసినట్టుగా మెషీన్లకు ఎలా తెలుస్తుంది చెప్పండి. పెద్ద పెద్ద హోటల్స్‌లో మెషీన్లను వినియోగించినా అక్కడి వంటల టేస్ట్ పెద్దగా ఉండదు. కానీ, స్ట్రీట్… -
రైతు ఉపాయం: పక్షులు పరార్…
పంట పొలాలపై నిత్యం పక్షులు దాడిచేసి పంటను తినేస్తుంటాయి. వాటి నుంచి కాపాడుకోవడానికి పొలంలో రైతులు దిష్టిబొమ్మలు, ఎర్రని గుడ్డలు వంటిని ఏర్పాటు చేస్తుంటారు. లేదంటే డప్పులతో సౌండ్ చేస్తుంటారు. అయితే, 24 గంటలు పొలంలో ఉండి వాటిని తరిమేయాలి అంటే చాలా కష్టం. దీనికోసం ఓ రైతు వేసిన పాచిక పారింది. పక్షులు పరార్ అయ్యాయి. ఆ ఐడియా ఏంటో ఇప్పుడు చూద్దాం. మాములు ఇంట్లో ఉండే సీలింగ్ ఫ్యాన్ తీసుకొని దాని రెక్కలు తొలగించాడు.… -
ఇదేం ఫ్యాషన్‌రా బాబు… ఆమెను చూసి పరుగులు తీస్తున్నారు…
ఫ్యాషన్‌గా ఉండాలని అందరికీ ఉంటుంది. రంగురంగుల దుస్తులు, వివిధ రకాల హెయిర్ స్టైయిల్‌తో మహిళలు బయటకు వస్తుంటారు. అందరిలా కాకుండా కొత్తగా ఆలోచించే వ్యక్తులు ఎప్పుడూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతుంటారు. నలుగురు నడిచిన బాటలో నడిస్తే ప్రత్యేకత ఏముంటుంది. అందుకే ఈ మహిళ కొత్తగా ఆలోచించింది. క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా హెయిర్‌కి హెయిర్ పిన్ లేదంటే రబ్బర్ బ్యాండ్ వంటివి పెట్టుకుంటుంటారు. అయితే, ఈ మహిళ కాస్త భిన్నంగా ఆలోచించి తల… -
ఆ ఇంటి నిండా పాత వస్తువులే… ఎందుకు దాస్తున్నాడంటే…
పాత వస్తువులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందుకే చాలామంది పాతవాటిని కలెక్ట్ చేస్తుంటారు. భద్రంగా దాచుకుంటుంటారు. పాత కాయిన్స్, పాత పేపర్లు, పాత టీవీలు ఇలా హాబీలు ఉంటాయి. అయితే, పుదుచ్చేరికి చెందిన అయ్యనార్ అనే వ్యక్తి తన చిన్నతనం నుంచి పాతకాలం నాటి వస్తువులను జాగ్రత్తగా భద్రపరుస్తూ వస్తున్నడు. 50 ఏళ్ల నుంచి ఇలా వస్తువులను సేకరించి భద్రంగా ఉంచుతున్నట్టు ఆయన చెబుతున్నారు. రాబోయే తరం వారికి పాతకాలం నాటి వస్తువులు ఎలా ఉంటాయి, వారి… -
కరెంట్, నీరు లేని ఆ ఇంటి ఖరీదు ఐదు కోట్లా…!!
మనదేశంలో చిన్న ఇల్లు కట్టుకొవాలి అంటే కనీసం రూ.50 లక్షల వరకు అవుతుంది. విల్లా తీసుకోవాలి అంటే కనీసం రెండు కోట్ల వరకూ పెట్టాల్సి ఉంటుంది. అదీ అన్ని వసతులు ఉంటేనే. కానీ, ఆ ఇంటికి ఎలాంటి వసతి సౌకర్యం లేదు. కనీసం నీరు, కరెంట్, ఇంటర్నెట్ వంటి వసతులు లేవు. పైగా చుట్టుపక్కల ఆ ఒక్క ఇల్లు తప్పించి మరోక బిల్డింగ్ కనిపించదు. పచ్చని బయలు, ఎదురుగా పెద్ద కొండ, వెనుక సముద్రం. రెండు అంతస్తుల… -
వందేళ్లనాటి ప్రేమలేఖ… ప్రియురాలిని ఎలా వర్ణించారంటే…
ప్రేమ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ప్రేమలో ఉన్న గొప్పదనం తెలిస్తే అది మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఎన్ని విజయాలైనా సాధించేలా చేస్తుంది. ప్రేమ ఎప్పుడు ఎక్కడ, ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. ఓ వివాహితకు, మరో వ్యక్తికి మధ్య ప్రేమ చిగురించవచ్చు. వారి మనసులు కలిసిపోవచ్చు. చెప్పలేం. ఇలానే ఓ వివాహితతో ఓ వ్యక్తికి పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమను ఆ వ్యక్తి చాలా అందంగా లేఖలో ఇలా వర్ణించాడు.… -
చెట్లకు కాసులు కాస్తాయట… నిజమేనా…!!
చెట్లకు కాసులు కాస్తాయంటే ఎవరూ నమ్మరు. చెట్లకు కాసులు కాయడం ఏంటి మరీ విడ్డూరం కాకపోతేను అని తిట్టిపోస్తారు. లేదు లేదు చెట్లకు కాసులు కాస్తున్నాయి అని చెప్పి ఓ ఇస్టాగ్రామ్ యూజర్ వీడియో తీసి చూపించాడు. చెట్టుకు ఉన్న క్యాప్సికమ్ కాయను కట్ చేయగా అందులో నుంచి రూపాయి నాణేలు కింద పడ్డాయి. రెండో కాయను కట్ చేయగా అందులో నుంచి నాణేలు కిందపడ్డాయి. ఇదేం విడ్డూరం అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే, ఇది… -
ఒక్క టమోటా చెట్టుకు 839 కాయలు…కిటుకు తెలిస్తే ధరలు…
ప్రస్తుతం దేశంలో టమోటా ధరల మోత మోగుతున్నది. ధరలు భారీగా పెరుగుతుండటంతో టమోటా కొనుగోలు చేయాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. వారం క్రితం వరకు కిలో 20 కూడా పలకని టమోటాలు ఇప్పుడు ఏకంగా కిలో రూ.60కి పైగా పలుకుతున్నాయి. రాబోయే రోజుల్లో కిలో టమోటాలు వందకు చేరే అవకాశం ఉన్నది. ఒక టమోటా చెట్టుకు మహా అయితే ఒకేసారి 5 నుంచి 6 కాయలు కాస్తాయి. కానీ, ఓ వ్యక్తి కొత్త పద్ధతుల్లో సాగు చేయడంతో ఒక…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పలు మున్సిపాలిటీలు కూటమి కైవసం!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ నిజం చెప్పిన Google.. 13 లక్షల డివైజ్‌ల నుంచి ఇంటర్నెట్ కొట్టేసిన కంపెనీ..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. రేపు విచారణకు హాజరు!
-
Delhi: లాయర్స్ vs కాప్స్.. రోడ్డెక్కిన 150 మంది పోలీసులు.. ఏసీపీ మనస్వి వశిష్ఠపై సస్పెన్షన్ వేటు
ట్రెండింగ్
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!