దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే లీటర్ పెట్రోల్ వంద దాటిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ధర 150కి చేరినా ఆశ్చర్యపోనవసరంలేదు. పెట్రోల్ ధరలు భరాయించలేనివారు ప్రత్యామ్నాయ మార్గాలైన పబ్లిక్ సర్వీసుల్లో ప్రయాణాలు చేస్తుండగా, కొంతమంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. యువతకు బైక్‌లంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. పెట్రోల్ రేట్లు పెరిగిపోవడంతో యువత కొత్తగా ఆలోచించి నూతనంగా బండ్లను తయారు చేసుకుంటున్నారు. Read: పాక్ లో 5వేల ఇండియా…
వన్యప్రాణులను దగ్గర నుంచి చూడవచ్చు… ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు. అదే వన్యమృగాలను దూరం నుంచే చూడాలి. దగ్గరగా చూడాలి, వీడియోలు తీసుకోవాలి అంటే ఇదుగో ఇలానే జరుగుతుంది. సింహాలకు ఆఫ్రికా ఖండం ప్రసిద్ధి. ఆఫ్రికాలలోని టాంజానియాలో సింహాల సంఖ్య అధికం. అవి చాలా కౄరంగా ఉంటాయి. టాంజానియాలోని నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ సఫారీకి పెట్టింది పేరు. ఆ దేశానికి ఆదాయం వైల్డ్‌లైఫ్ సఫారి నుంచి అధికంగా వస్తుంది. నిత్యం వేలాది మంది టాంజానియాను సందర్శిస్తుంటారు. సఫారీలో…
ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే విమానాలను బోయింగ్ సంస్థ తయారు చేస్తున్నది. బోయింగ్ సీరిస్‌లో ఎన్నో విమానాలు ఉన్నాయి. అందులో బోయింగ్ 720 విమానం అప్పట్లో బాగా ఫేమస్ అయింది. ఈ విమానం ఖరీదు కూడా ఎక్కువే. అయితే, 24 ఏళ్ల క్రితం బోయింగ్ 720 విమానం ఎమర్జెన్సీగా ఇండియాలోని నాగపూర్ ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయింది. Read: అక్కడ చిన్నారులకు వ్యాక్సినేషన్… సర్వ సిద్ధం… కొన్ని కారణాల వలన ఎమర్జెన్సీగా ల్యాండ్ అయిన విమానం అప్పటి…
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఫుడ్ ఐటెమ్స్‌లో పిజ్జా కూడా ఒకటి. ప్రతిరోజూ కోట్ల సంఖ్యలో పిజ్జాలు అమ్ముడవుతుంటాయి. పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న చిన్న పట్టణాల వరకూ పిజ్జాలు అందుబాటులో ఉన్నాయి. ఆర్డర్ చేస్తే నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తుంది. ఆర్డర్ చేసిన పిజ్జాను స్లైసెస్ లాగా కట్ చేసి కస్టమర్లకు అందిస్తుంటారు. అయితే, ఇప్పుడు పిజ్జాతో పాటుగా ఓ చిన్న టేబుల్ టూల్‌ను ఫ్రీగా అందిస్తున్నారట. Read: ఎలన్ మస్క్ సూటి ప్రశ్న: 6…
అమెరికాలోని ఒక్లహామా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ అమెజాన్‌లో ఓ వస్తువును కొనుగోలు చేసింది. అమెజాన్‌లో కొనుగోలు చేసిన వస్తువును డోర్ డెలివరీ చేసేందుకు డెలివరీ విమెన్ ఇంటికి వచ్చింది. ఈ లోగా కస్టమర్ నుంచి ఆమెకు ఓ మెసేజ్ వచ్చింది. భర్తకు తెలియకుండా ప్యాకేజీని దాచిపెట్టాలని మెసేజ్ వచ్చింది. మొదట ఇంటి గుమ్మం ముందు పార్శిల్‌ను ఉంచింది. ఆ తరువాత అక్కడి నుంచి తీసి దానిని ఇంటి బయట ఉన్న చెట్టుపొదల్లో దాచింది. దానిని ఫొటోగా…
పరిణామ క్రమం గురించి తెలిసిన వారికి కోతికి, మనిషికి పోలికలు ఉన్నాయని అర్ధం అవుతుంది. కోతులు చాలా తెలివైనవి. మనిషిని చాలా దగ్గర నుంచి పరిశీలిస్తుంటాయి. అవసరమైనపుడు మనిషి ప్రవర్తించిన విధంగానే ప్రవర్తిస్తుంటాయి. ఓ కోతి ఓ వ్యక్తికి సంబంధించిన కళ్లజోడును కొట్టేసి ఇసుప బాక్స్ ఎక్కి కూర్చున్నది. వెంటనే ఆ వ్యక్తి వచ్చి తన కళ్లజోడు ఇవ్వాలని బతిమిలాడాడు. కానీ, అందుకు అది నిరాకరించింది. ఎదైనా మాములు ఇస్తేనే ఇస్తానని అన్నట్టుగా కూర్చొనడంతో చేసేతది లేక…
వైన్ ఎంత కాలం నిల్వ ఉంచితే అంత టేస్ట్ ఉంటుంది. ధర కూడా అదే రేంజ్ లో ఉంటుంది. పాతకాలం నాటి వైన్ బాటిల్స్ కోసం చాలా మంది వెతుకుతుంటారు. స్పెయిన్‌లో ఆర్టియో రెస్తారెంట్ వైన్‌కు ప్రసిద్ధి. ఇక్కడ పాతకాలం నాటి వైన్ దొరుకుతుంటుంది. ఈ రెస్టారెంట్‌లో వైన్ సేవించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. అయితే, బుధవారం రోజున ఓ జంట వైన్ కోసం రెస్టారెంట్‌కు వచ్చింది. కావాల్సిన వైన్ కొనుగోలు చేయడమే కాకుండా అక్కడి…
క్రిస్మస్ వేడకులకు గిఫ్ట్‌లను ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక క్రిస్మస్ వేడుకలకు ముందు నుంచే వివిధ కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ముందే కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసి పండుగలకు గిఫ్ట్‌గా ఇస్తుంటారు. బ్రిటన్‌కు చెందిన డెబ్రా కాంగ్నమ్ అనే మహిళ ఇటీవలే శాంసంగ్ టీవీని 280 పౌండ్లకు కొనుగోలు చేసింది. క్రిస్మస్ కానుకగా తన కూతురుకి ఇవ్వాలని అనుకున్నది. వచ్చిన పార్శిల్‌ను అలానే ఉంచేసింది. వారం తరువాత ఇంట్లో పెంచుకునే చిన్న కుక్కపిల్ల పదేపదే పార్శిల్ వద్దకు వెళ్లి వాసన…
సముద్రంలోని బీచ్‌లకు వెళ్లి ఎంజాయ్ చేయడం అంటే అందరికీ ఇష్టమే. ఎండాకాలం వచ్చిందే అంటే ఎక్కడా ఉన్నా సముద్రం బీచ్‌ల ముందు వాలిపోతుంటారు. ఇలా ఎంజాయ్ చేసే సమయంలో సడెన్‌గా సముద్రంలో వింత ఆకారాలు కనిపిస్తే ఏమైనా ఉంటుందా చెప్పండి. గుండెలు జారిపోతాయి. ఎంత భయం లేని వ్యక్తి అయినా సరే భయపడి పారిపోతారు. వేల్స్‌లో హోలీ హెడ్ న్యూయారీ బీచ్ ఉన్నది. ఆ బీచ్‌కి నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అలా వచ్చిన…
ఇంట్లో ఉన్న పాత వస్తువులను చాలా మంది బయటపారేస్తుంటారు. అందులో విలువైన వస్తువులు ఉన్నప్పటికీ తెలియకుండా వాటిని పడేస్తుంటారు. అలా బయటపడేసే ముందు ఒకటికి నాలుగుమార్లు చెక్ చేస్తే ఇలా మీకు కూడా పాత వస్తువుల్లో విలువైన వస్తువులు దొరికే అవకాశం ఉంటుంది కదా. బ్రిటన్‌కు చెందిన 70 ఏళ్ల మహిళ తన దగ్గర ఉన్న పాత వస్తువులను పాత గిల్టు నగలను చెత్తలో పారేద్దామని అనుకున్నది. ఆ పాత వస్తువులను బయటపడేసేందుకు పక్కన పెట్టింది. అదే…