ఆ ఇంటి నిండా పాత వస్తువులే… ఎందుకు దాస్తున్నాడంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాత వస్తువులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందుకే చాలామంది పాతవాటిని కలెక్ట్ చేస్తుంటారు. భద్రంగా దాచుకుంటుంటారు. పాత కాయిన్స్, పాత పేపర్లు, పాత టీవీలు ఇలా హాబీలు ఉంటాయి. అయితే, పుదుచ్చేరికి చెందిన అయ్యనార్ అనే వ్యక్తి తన చిన్నతనం నుంచి పాతకాలం నాటి వస్తువులను జాగ్రత్తగా భద్రపరుస్తూ వస్తున్నడు. 50 ఏళ్ల నుంచి ఇలా వస్తువులను సేకరించి భద్రంగా ఉంచుతున్నట్టు ఆయన చెబుతున్నారు. రాబోయే తరం వారికి పాతకాలం నాటి వస్తువులు ఎలా ఉంటాయి, వారి సంస్కృతి ఎలా ఉంటుంది అని తెలియజేసేందుకు వీటిని దాచిపెడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇక పాత వస్తువులకు గిరాకి కూడా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది పాత వస్తువులను సేకరించి విపణిలో అమ్మేస్తుంటారు.
Read: వందేళ్లయినా ఇప్పటికీ కనిపించని ఆ ట్రైన్… మిస్టరీగా మిగిలిపోయిన 104 మంది అదృశ్యం…
Also Read
- Tags
- Antique
- Collection
- Puducherry
- viral
తాజావార్తలు
-
Miscarriage: గర్భస్రావం తర్వాత మహిళలు చెప్పుకోలేని బాధ ఇదే! శరీరం కోలుకున్నా మనసు ఎందుకు కోలుకోదు?
-
Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్‌కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
-
Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
-
YS Jagan : కూటమి పాలనలో పాఠశాల విద్యా రంగం నిర్వీర్యం
-
Yash: కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత హైదరాబాద్ ఎందుకు రాలేదో చెప్పిన యశ్.. అసలు కారణం ఇదేనట!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!