వైరల్: తెలివిలో అది మనిషిని మించిపోయింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పరిణామ క్రమం గురించి తెలిసిన వారికి కోతికి, మనిషికి పోలికలు ఉన్నాయని అర్ధం అవుతుంది. కోతులు చాలా తెలివైనవి. మనిషిని చాలా దగ్గర నుంచి పరిశీలిస్తుంటాయి. అవసరమైనపుడు మనిషి ప్రవర్తించిన విధంగానే ప్రవర్తిస్తుంటాయి. ఓ కోతి ఓ వ్యక్తికి సంబంధించిన కళ్లజోడును కొట్టేసి ఇసుప బాక్స్ ఎక్కి కూర్చున్నది. వెంటనే ఆ వ్యక్తి వచ్చి తన కళ్లజోడు ఇవ్వాలని బతిమిలాడాడు. కానీ, అందుకు అది నిరాకరించింది. ఎదైనా మాములు ఇస్తేనే ఇస్తానని అన్నట్టుగా కూర్చొనడంతో చేసేతది లేక ఆ వ్యక్తి జ్యూస్ బాక్స్ తెచ్చి ఇచ్చాడు. ఆ జ్యూస్ బాక్స్ అందుకున్న ఆ కోతి కళ్లజోడును కిందకు విసిరేసింది. ఒక చేత్తో జ్యూస్ తీసుకొని మరోక చేత్తో గ్లాసెస్‌ను కిందకు వేసింది. ఎంతైనా మనిషికి దూరపు చుట్టం కదా.. ఒక చేత్తో తీసుకోవడం మరోక చేత్తో ఇవ్వడం దానికి తెలుసు. 10 సెకండ్ల నిడివి కలిగిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Smart 🐒🐒🐒
Also Read
Ek haath do,
Ek haath lo 😂😂😂😂🤣 pic.twitter.com/JHNnYUkDEw— Rupin Sharma IPS (@rupin1992) October 28, 2021
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!