సముద్రంలో వింత ఆకారాలు… పరుగులు తీసిన పర్యాటకులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సముద్రంలోని బీచ్‌లకు వెళ్లి ఎంజాయ్ చేయడం అంటే అందరికీ ఇష్టమే. ఎండాకాలం వచ్చిందే అంటే ఎక్కడా ఉన్నా సముద్రం బీచ్‌ల ముందు వాలిపోతుంటారు. ఇలా ఎంజాయ్ చేసే సమయంలో సడెన్‌గా సముద్రంలో వింత ఆకారాలు కనిపిస్తే ఏమైనా ఉంటుందా చెప్పండి. గుండెలు జారిపోతాయి. ఎంత భయం లేని వ్యక్తి అయినా సరే భయపడి పారిపోతారు. వేల్స్‌లో హోలీ హెడ్ న్యూయారీ బీచ్ ఉన్నది. ఆ బీచ్‌కి నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అలా వచ్చిన పర్యాటకులకు ఎదురుగా సముద్రంలో వింత ఆకారాలు కనిపించాయి. అంతే అక్కడి నుంచి జనాలు పరుగులు తీశారు. ముసుగు ధరించిన వింత ఆకారాలు ఉన్నాయని, బీచ్‌కు వెళ్లవద్దని వదంతులు వ్యాపించడంతో ఆధికారులు షాక్ అయ్యారు. వెంటనే సముద్రంలోకి వెళ్లి చూడగా, అవి వింత ఆకారాలు కాదని, పాత లైఫ్ బోట్ ర్యాంప్‌కు చెందిన చెక్కలని, చాలా కాలంగా సముద్రంలో ఉండిపోవడం వలన నాచు, చెత్త వంటివి పేరుకుపోవడంతో వింత ఆకారాల్లా కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు.
Read: రెండో ప్రపంచ యుద్ధంలో ఇదే అసలైన హీరో…
Also Read
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
- Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
- Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
- Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
తాజావార్తలు
-
Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
-
Series Rankings: ముగిసిన వెస్టిండీస్ సిరీస్.. మారిన ర్యాంకులు.. టాప్‌లో శ్రేయస్ అయ్యర్..
-
Sanju Samson: అప్పుడే ఆత్మవిశ్వాసం పెరిగింది.. భయం లేకుండా క్రికెట్ ఆడుతా.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Women’s Health: మాంసం తినే మహిళలు వందేళ్లు బతుకుతారా?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!