అమెజాన్ డెలివరి విమెన్‌కు కస్టమర్ ఫన్నీ టాస్క్..నెట్టింట వైరల్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలోని ఒక్లహామా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ అమెజాన్‌లో ఓ వస్తువును కొనుగోలు చేసింది. అమెజాన్‌లో కొనుగోలు చేసిన వస్తువును డోర్ డెలివరీ చేసేందుకు డెలివరీ విమెన్ ఇంటికి వచ్చింది. ఈ లోగా కస్టమర్ నుంచి ఆమెకు ఓ మెసేజ్ వచ్చింది. భర్తకు తెలియకుండా ప్యాకేజీని దాచిపెట్టాలని మెసేజ్ వచ్చింది. మొదట ఇంటి గుమ్మం ముందు పార్శిల్‌ను ఉంచింది. ఆ తరువాత అక్కడి నుంచి తీసి దానిని ఇంటి బయట ఉన్న చెట్టుపొదల్లో దాచింది. దానిని ఫొటోగా తీసుకొని వెళ్లిపోయింది.
Read: అది గోల్డెన్ ఐలాండ్… ఆ దీవిలోకి అడుగుపెడితే…
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అమెరికన్ టిక్‌టాక్ యూజర్ ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 10 సెకన్ల ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కస్టమర్ టాస్క్‌ను అమెజాన్ డెలివరీ విమెన్ ఫర్ఫెక్ట్గా గుర్తించిందని టిక్‌టాక్ యూజర్ తెలిపారు.
- Tags
- Amazon
- Hide Package
- husband
- viral
- wife
తాజావార్తలు
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!