Metro Train : ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) కఠిన చర్యలు తీసుకున్న తర్వాత కూడా మెట్రోలో అసభ్యకర చర్యలకు పాల్పడే ప్రేమికులకు అడ్డుకట్ట పడడం లేదు. ఇప్పుడు మరోసారి ఢిల్లీ మెట్రోకు సంబంధించిన మరో ఇబ్బందికర వీడియో వైరల్ అవుతోంది.
నటి సంయుక్త హెగ్డే పరిస్థితి ప్రస్తుతం ఇదే. ఈ శాండిల్ వుడ్ బ్యూటీ ఆ మధ్య బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో పాల్గొని హల్ చల్ చేసింది. తాజాగా స్విమ్మింగ్ డ్రెస్ ల్లో స్విమ్ చేస్తున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్ల మాత్రం సంయుక్త హెగ్డేను ట్రోలింగ్ చేస్తున్నారు.
జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా వివాదంలో చిక్కుకున్నారు. వీడియో కాల్ ఆయన మంత్రి పదవికి ఎసరు తెచ్చేలా కనిపిస్తోంది. ఓ మహిళతో చాట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మంత్రి నిర్వాకంపై దర్యాప్తు జరపాలని.. ఆయన వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Anchor Sreemukhi: యాంకర్‌గా, నటిగా శ్రీముఖి కెరీర్ జెట్ స్పీడుతో దూసుకుపోతుంది. ఇటీవలే ఆమె హైదరాబాద్ లో సొంతింటి కల నెరవేర్చుకున్నారు. కోట్లు ఖర్చు పెట్టి లగ్జరీ హౌస్ నిర్మించుకున్నారు. ప్రస్తుతం శ్రీముఖి పెళ్లి కూతురు గెటప్ వైరల్ అవుతుంది. గతంలోనూ శ్రీముఖి పెళ్లి అంటూ చాలా సార్లు వార్తలు హల్ చల్ చేశాయి.
Pushpa : టిక్ టాక్, దాని తర్వాత వచ్చిన యాప్ ద్వారా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు సోషల్ మీడియా స్టార్లుగా గుర్తింపుపొందుతున్నారు. వారు చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Samantha : సినిమాల్లో నటించే వాళ్లకు చదువు అబ్బదని విష ప్రచారం ఉంది. కానీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో కూడా చదువులో గొప్పగా రాణించిన వాళ్లు చాలామందే ఉన్నారు. నటి సాయి పల్లవి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఓవైపు చేస్తూనే మరోవైపు సినిమాల్లో రాణిస్తున్నారు.
Viral : డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. కాస్త నిర్లక్ష్యం వహించినా ప్రాణాలు పొగొట్టుకునే ప్రమాదం ఉంది. కుటుంబాలు రోడ్డున పడుతాయి. మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు కారణమైన ఘటనలు కోకొల్లలు. అందుకే ప్రభుత్వాలు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని ఎంత హెచ్చరించినా కొందరు మారడంలేదు.
Allu Arjun : సినిమాలతో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా తన కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తుంటారు అల్లు అర్జున్. తన పిల్లలతో గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు.
Viral : ఎవరి జీవితంలోనైనా వివాహం అత్యంత ముఖ్యమైన సంఘటన. ఇది ప్రత్యేకంగా ఉండాలని ప్రతి ఒక్కరూ చాలా ప్రయత్నిస్తారు. కానీ అనుకోకుండా ఏదో ఒక అంశం ఆ వేడుక తర్వాత చర్చనీయాంశంగా మారుతుంది.