Home
Viral
Viral News
-
Viral : ఏం తల్లి ఫోన్ చూస్తూ ట్రైన్ నడిపి సర్వ నాశనం చేశావుగా !
Viral : డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. కాస్త నిర్లక్ష్యం వహించినా ప్రాణాలు పొగొట్టుకునే ప్రమాదం ఉంది. కుటుంబాలు రోడ్డున పడుతాయి. మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు కారణమైన ఘటనలు కోకొల్లలు. అందుకే ప్రభుత్వాలు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని ఎంత హెచ్చరించినా కొందరు మారడంలేదు. -
Allu Arjun : కూతురితో అల్లు అర్జున్.. క్యూట్ వీడియో
Allu Arjun : సినిమాలతో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా తన కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తుంటారు అల్లు అర్జున్. తన పిల్లలతో గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. -
Viral : పెళ్లిలోనే ఇలా కొట్టుకుంటే జీవితాంతం వీళ్లేం కలిసుంటారు
Viral : ఎవరి జీవితంలోనైనా వివాహం అత్యంత ముఖ్యమైన సంఘటన. ఇది ప్రత్యేకంగా ఉండాలని ప్రతి ఒక్కరూ చాలా ప్రయత్నిస్తారు. కానీ అనుకోకుండా ఏదో ఒక అంశం ఆ వేడుక తర్వాత చర్చనీయాంశంగా మారుతుంది. -
Kavya Maran : సన్ రైజర్స్ గెలిచింది.. కావ్య పాప నవ్విందిరోచ్చ్..
అయితే 144 పరుగుల టార్గె్ట్ ను ఎస్ ఆర్ హెచ్ ఛేదిస్తుందో లేదో అన్న టెన్షన్ ఆమె ముఖంలో క్లియర్ గా కనిపించింది. అయితే రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ మార్ర్కమ్ లు జట్టును విజయతీరాలకు చేర్చిన తర్వాత పట్టరాని సంతోషంతో ఆమె మొహంలో నవ్వులు విరపూశాయి. -
Ironically flexes: ప్రధానికి వినూత్న స్వాగతం.. ‘పరివార్ వెల్కమ్స్ యు మోడీ జీ’ పేరుతో ఫ్లెక్సీలు
ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ నగరానికి రానున్న నేపథ్యంలో వినూత్న రీతిలో స్వాగతం పలుకుతూ ప్లెక్సీలు వెలిశాయి. ఇవాళ మధ్యాహ్నం ప్రధాని మోడీ హైదరాబాద్ కు రానున్నారు. దీంతో 'పరివార్ వెల్కమ్స్ యు మోడీ జీ’ అంటూ.. బీజేపీ నేతలు, వారి వారసుల ఫోటోలతో కూడిన పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు. -
Pre Wedding Shoot Viral : పెళ్లిలో ప్రైవేట్ వీడియో.. సిగ్గుతో కళ్లు మూసుకున్న వరుడు
Pre Wedding Shoot Viral : ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ అనేది ట్రెండ్‌గా మారింది. ఈ ప్రీ వెడ్డింగ్ వీడియో పెళ్లి రోజు మండపంలో పెద్ద స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. అలాంటి పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ప్రీ వెడ్డింగ్‌ని చూపించారు. అయితే ప్రీ వెడ్డింగ్ వీడియో చూపిస్తూ భార్యాభర్తలిద్దరూ షాక్ అయ్యారు. పెళ్లికి ముందు భార్యాభర్తల ఆ ప్రైవేట్ వీడియో అందరి ముందుకు వచ్చింది. ఈ సందర్భంలో వధూవరులు ఇద్దరూ… -
Icecream : సీలింగ్ ఫ్యాన్‌తో ఐస్‌క్రీం తయారీ.. మహిళను మెచ్చుకున్న ఆనంద్ మహీంద్రా
Icecream : వేసవి రోజులు మొదలయ్యాయి. అందరికీ చల్లటి ఐస్ క్రీం తినాలనిపిస్తుంది. మార్కెట్లో రకరకాల ఫ్లేవర్లతో ఐస్‌క్రీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ విభిన్న రుచులు పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడుతారు. -
Mrunal Thakur : నేను అలా చేయడం అమ్మనాన్నకు అస్సలు ఇష్టం లేదు
Mrunal Thakur : సీతారామం సినిమాతో ఓ రేంజ్లో స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకుర్. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడీ దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో అమ్మడికి ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. -
Variety Thief : వేసిన తాళం వేసినట్లే ఉంది.. రూ.13వేలు పోయాయి.. ఎలుకపైనే అనుమానం
Variety Thief : పశ్చిమ బెంగాల్లో విచిత్రమైన చోరీ కేసు వెలుగులోకి వచ్చింది. తూర్పు మిడ్నాపూర్‌లో ఓ కిరాణా దుకాణంలో నగదు డ్రాయర్లోంచి రూ.13వేలు దొంగతనం జరిగింది. -
Huge Rat: జీవితంలో ఇంత పెద్ద ఎలుకను ఎప్పుడూ చూసి ఉండరు
Huge Rat: సాధారణంగా భారతదేశంలో రైతుల పాలిట ఎలుకలే ప్రధాన శత్రువులు. మామూలుగా ఎలుకలు భారీగా అంటే 15సెం.మీ పొడవు, కేజీ బరువు ఉంటాయి.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
-
MPTC, ZPTC ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటన
-
US Strike on Iran: ఇరాన్ వైమానిక రక్షణ కేంద్రం ధ్వంసం.. ట్రంప్ కీలక ప్రకటన!
-
Ram Charan : RC 17 ప్రీ లుక్ పోస్టర్.. ఇదెక్కడ రచ్చ అయ్యా?
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!