తెలుగు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇంకా ఎదో ఉంటుంది..అంతు చిక్కని ప్రశ్న వర్మ.. తన రూటే సపరేట్.. అందుకే వర్మకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే వర్మ రాజకీయాలకు సంబందించిన సినిమాలను కూడా తెరకేక్కిస్తూన్నారు.. గతంలో తీసిన సినిమాలు విమర్శలు అందుకున్నా కూడా మళ్లీ అదే ఫార్ములాను ఫాలో అవుతుంటాడు.. ప్రస్తుతం వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వ్యూహం’.ఇటీవల సినిమాకు సంబంధించి…
రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో ఫెమస్ అవుతూ వస్తుంది.. తాజాగా పింక్ ఫ్రాక్ లో పరువాల విందు చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్లు వరుస హిట్ సినిమాలతో దూసుకుపోయిన ఈ అమ్మడు ప్రస్తుతం బాలివుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తుంది.. వరుసగా సినిమాల తో అలరిస్తూ నే వస్తున్న…
రమ్య కృష్ణ.. పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అప్పటికి ఇప్పటికి చెక్కు చెదరని అందంతో కుర్రకారును ఫిదా చేస్తుంది.. ఈ సీనియర్ బ్యూటీ క్రేజ్ మాములుగా లేదు.. ఎక్కడ కనిపించిన జనాలు ఎగబడుతున్నారు.. ఆమె చేస్తున్న ప్రతి సినిమా జనాలకు కనెక్ట్ అవుతుంది.. తాజాగా రంగమార్తాండా సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.. ఆ సినిమా మంచి టాక్ ను అందుకోవడంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటించనుంది.. అయితే, తాజాగా ఓ…
జబర్దస్త్ ద్వారా ఫెమస్ అయిన లేడీ కమెడీయన్లలో లేడీ కమెడియన్ రీతూ చౌదరి కూడా ఒకరు.. జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ డోస్ ను పెంచుతూ ఫోటోలకు పోజులు ఇస్తుంది.. ఈ అందాలకు యూత్ ఫిదా అవ్వడంతో ఫాలోయింగ్ రోజు రోజుకు పెరిగిపోతుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ అమ్మడు తన ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. అయితే తాజాగా ఈ అమ్మడు గురించి ఓ…
ఆర్జీవీ పొగిడిన వారిలో అరియానా కూడా ఒకటి.. ఆర్జీవీ ఒక్క ఇంటర్వ్యూ తో ఫెమస్ అయిన ఈ అమ్మడు బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులారిటిని దక్కించుకుంది.. సినిమాల సంగతి పక్కన పెడితే.. షోలల్లో తలుక్కు మంటుంది.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ అమ్మడు నాన్ స్టాప్ గ్లామర్ షోతో నెటిజెన్స్ ని ఆకర్షిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అందాలను ఎర వేసి పాపులారిటీ రాబట్టాలని చూస్తున్నారు. ఈసారి ఏకంగా నైట్ వేర్లో…
Kshama Bindu : తనను తాను పెళ్లి చేసుకుని సంచలనంగా రేపిన గుజరాత్ అమ్మాయి క్షమా బిందు గురించి అందరికి తెలిసే ఉంటుంది.. గత ఏడాది ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది.. ఆమె పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో చాలా మంది వాటిని చూస్తూ ఎందుకు ఈ అమ్మాయి ఇలా చేసింది.. పిచ్చిదేమో.. లేక ఫెమస్ అవ్వాలనో అంటూ రకరకాల కామెంట్స్ ను కూడా అందుకుంది.. తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది..…
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక దగ్గరకి వచ్చేసింది..నిన్న హైదరాబాద్ లోని నాగబాబు నివాసం లో వీళ్లిద్దరి నిశ్చతార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, తల్లి అంజనాదేవి, అల్లు అరవింద్-నిర్మల, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్ భార్య స్నేహ, అల్లు బాబీ, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుస్మిత, శ్రీజ హాజరయ్యారు. ఫొటోలను వరుణ్ తన…
మెగా ఫ్యామిలీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ ల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే..ఈ ఎంగేజ్మెంట్ మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది.ఈ వేడుకకు వరుణ్, లావణ్య కుటుంసభ్యులతో పాటు మెగా, అల్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ఉపాసన సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వైష్ణవ తేజ్ లతో పాటు పలువురు సెలెబ్రీటీలు పాల్గొన్నారు…ఇక నిశ్చితార్థానికి సంబంధించిన…
బాలివుడ్ బాద్షా బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు 80 ఏళ్లు వచ్చినా కూడా సినిమాల జోరు తగ్గలేదు.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు టీవీ లో పలు రియాలిటీ షోలు చేస్తూ దూసుకుపోతున్నారు.. సినిమా పై ఆయనకు ఉన్న ఇష్టం ఆయనను ముందుకు నడిపిస్తుందని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.. ఈ జేనరేషన్ నటులకు అభితాబ్ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.. అయితే తాజాగా అభితాబ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే..…
Hotel Bill : చాలా మందికి ఇంటి రుచి నచ్చనప్పుడు హోటల్ కెళ్లి భోజనం చేయడం అలవాటు. వేరే ప్రాంతాలకు వెళితే తప్పనిసరిగా రెస్టారెంట్లలో తినకతప్పదు. నలుగురు విద్యార్థులు కలిస్తే సరదాగా అలా వెళ్లడం కామనే.