Home
Viral
Viral News
-
Viral : వీడి కక్కుర్తి పాడుగాను.. రెండేళ్లుగా పెంపుడు కుక్కపై అత్యాచారం
Viral : తన ఇంట్లో పెంపుడు కుక్కపై రెండేళ్లుగా అత్యాచారం చేసినందుకు 60 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సోనార్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌహతి పయరబాగన్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
Illusion Biryani: ప్రత్యేకమైన ‘బిర్యానీ’ ట్రై చేయాలనుకుంటున్నారా?
వంటకాల్లో బిర్యానీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసం లేదు. ఘుమ ఘుమలాడే బిర్యానిని టేస్ట్ చేయని వారు ఎవరు ఉంటారు. ఇందులోనూ అనేక వెరైటీలు ఉంటాయి. -
Interesting Innovation : చెట్లెక్కే స్కూటర్.. జర్రున్న ఎక్కొచ్చు.. పరాపరా కోసేయొచ్చు
Interesting Innovation : గ్రామీణ ప్రాంతాల్లో కొబ్బరికాయలు లేదా ఖర్జూరం తీయడానికి ప్రజలు చాలా కష్టపడాలి. కానీ ఈ ప్రత్యేకమైన పరికరంతో చెట్లను ఎక్కే ప్రక్రియ సులభంగా మారనుంది. ప్రస్తుతం అందకు సంబంధించిన వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
Viral: పాపం కొత్త అనుకుంటా.. స్కూటీ పార్కింగ్ నేలపై చేయాలి.. గేట్లపై కాదు
Viral: ఈ మధ్య అమ్మాయిలు అబ్బాయిలతో పాటు డ్రైవింగ్‌లో దూసుకుపోతున్నారు. కానీ కొన్ని సార్లు వాళ్లు చేసే తప్పిదాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తోంది. ఆ అమ్మాయి సరైన సమయంలో బ్రేక్‌లను నొక్కడానికి బదులుగా యాక్సిలేటర్‌ను తిప్పింది. -
Viral Dog : అబ్బా.. బుడ్డోడిని చూడగానే బలే ఊపేస్తుందే..
Viral Dog : కుక్కలు అత్యంత విశ్వాసమైన జంతువులు. అంతేకాకుండా తమ యజమానులకు అత్యంత నమ్మకంగా ఉంటాయి. దాంతో చాలా మంది కుక్కలను మచ్చిక చేసుకొని వాటిని తమ ఇంట్లో పెంచుకుంటుంటారు. -
Viral: తల్లి, అమ్మమ్మ, అత్త, కోడలు ఒకేసారి ప్రెగ్నెంట్ అయితే.. ?
Viral: ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని ప్రత్యేక క్షణాలను కాపాడుకోవడానికి ఇష్టపడతారు. కొందరు ఆ క్షణాలను జ్ఞాపకాల్లో, మరికొందరు ఫోటోల ద్వారా దాచుకుంటారు. ఈ రోజుల్లో, ప్రతి మధుర క్షణాన్ని సెల్ తో ఫోటోలో బంధించవచ్చు. -
Shocking: పెళ్లి చేసుకుని ఆరేళ్లయింది.. ఇద్దరు పిల్లలు.. ఇప్పుడు వారిద్దరూ అన్నాచెల్లెళ్లు
Shocking: ప్రపంచంలో కొన్ని అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. భూమి గుండ్రంగా ఉందన్నట్లు ఎవరూ ఊహించని సంఘటనలు తలెత్తుతుంటాయి. అలాంటి వార్తే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. -
Natu Natu Song: ’నాటు నాటు‘ సాంగ్ పై హర్ష గోయెంకా ఆసక్తికర ట్వీట్
Natu Natu Song : దర్శకుడు రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు అంతర్జాతీయ అవార్డులను సైతం కొల్లుగొడుతోంది. ఇటీవలే ఆ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. -
Video Call: ప్రేయసితో వీడియో కాల్.. ఆమె చూస్తుండగానే మర్మాంగాన్ని కట్ చేసుకున్నాడు
ప్రేమికుల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం. గొడవలు జరిగిన తర్వాత రెండు రోజులు మాట్లాడకపోవడం.. మళ్లీ నార్మల్ అవ్వడం కామన్. ఇలా కాకుండా ప్రేమికులు గొడవలు పడి ఒకర్నొకరు చంపుకున్న ఘటనలను కూడా చాలా చూశాం. కానీ ఓ యువకుడు మాత్రం తన ప్రేయసితో గొడవపడి తనను తానే శిక్ష వేసుకున్నాడు. -
Currency Notes On Road : కదులుతున్న కారునుంచి కరెన్సీ నోట్లు
Currency Notes On Road : గురుగ్రామ్‌లోని ఒక రోడ్డుపై కరెన్సీ నోట్లను విసిరి ఇద్దరు వ్యక్తులు ఇబ్బందుల్లో పడ్డారు. షాహిద్ కపూర్ వెబ్ సిరీస్ ఫర్జీలోని ఒక సన్నివేశంలో నటుడు, అతని స్నేహితులు పోలీసులను కదిలించడానికి ప్రయత్నించినప్పుడు నకిలీ కరెన్సీ నోట్లను రోడ్డుపై విసిరినట్లు చూపించారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
-
MPTC, ZPTC ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటన
-
US Strike on Iran: ఇరాన్ వైమానిక రక్షణ కేంద్రం ధ్వంసం.. ట్రంప్ కీలక ప్రకటన!
-
Ram Charan : RC 17 ప్రీ లుక్ పోస్టర్.. ఇదెక్కడ రచ్చ అయ్యా?
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!