ఒకప్పుడు ఇడ్లీ, దోస, వడ, పూరి అనేవారు.. ఇప్పుడు ట్రెండ్ మారింది భయ్యా.. పాస్తా, పిజ్జా, బర్గర్ అంటున్నారు జనాలు.. ఇక వింత వంటలను ట్రై చేస్తూ జనాలకు మెంటేలెక్కిస్తున్నారు.. కొంతమంది క్రెజీగా ఆలోచిస్తూ జనాలను ఆకట్టుకోవడమే కాదు. డబ్బులను కూడా సంపాదిస్తున్నారు.. వెరైటీ ఫుడ్ పేరుతో వంటలను తయారు చేస్తున్నారు.. దానికి సంబందించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ డబ్బులను సంపాదిస్తున్నారు.. తాజాగా ఓ యువకుడు రొయ్యలు, పాస్తా తో వింత వంట చేశాడు..…
బిగ్ బాస్ ఐదో వారం వీకెండ్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతుంది.. నాగార్జున వచ్చిండంటే చాలు ఆ కిక్ వేరే లెవల్.. ఎంటర్టైన్మెంట్ డబుల్ ఉంటుంది.. నిన్న ఎపిసోడ్ లో క్లాస్ పీకిన నాగ్ ఈరోజు ఎపిసోడ్ వేరే లెవల్ అంటున్నాడు.. తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమో అదిరిపోయింది. ఎప్పుడూ సేఫ్ చేసేవారితో స్టార్ట్ అయ్యే ఎపిసోడ్.. ఈరోజు ఎలిమినేషన్‌తో మొదలు పెట్టబోతున్నట్లు చెప్పారు నాగార్జున.. ఈరోజుతో ఐదు వారాలు పూర్తి అయ్యింది.. మరి ఈ వారం…
బిగ్ బాస్ సీజన్ 7 రోజు రోజుకు రసవత్తరగా మారుతుంది.. ఈ వారం ఒక్కొక్కరి ఆట తీరును కడిగిపారేయడానికి హోస్ట్ నాగార్జున వచ్చేశారు. తాజాగా విడుదలైన ప్రోమోలో.. ముందుగా తేజా, యావర్ జంటను తెగ పొగిడేశాడు.. తేజను అయితే మరీ ఎక్కువగా పొగడ్తలతో ముంచేసాడు.. ఆ తర్వాత ఒక్కొక్కరికి చురకలు అంటించి తెగ వార్నింగ్ ఇచ్చేశాడు.. ఎంటర్టైన్ చేస్తానని మాటిచ్చావ్.. ఎంటర్టైన్ చేశావ్. మీ ఇద్దరిని చూస్తే ముచ్చటేసింది. తెలుగులో టీచర్ కావాలా అంటూ యావర్ ను…
గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబైకి వెళ్ళిన సంగతి తెలిసిందే.. అయ్యప్ప మాల విరమణ కోసం చరణ్ ముంబైకి చేరుకున్నారని అంతా అనుకుంటుండగా.. ప్రస్తుతం నెట్టింట ఓ క్రేజీ పిక్ ఒకటి వైరల్ అవుతుంది.. మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకే ప్రేమ్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..ఇంతకీ వీరిద్దరూ ఎందుకు కలిశారనేది ఆసక్తికరంగా మారింది. ఈరోజు ఉదయం రామ్ చరణ్…
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుంది అంటే ఆ సినిమాపై ముందు నుండే భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి..సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు చేస్తున్న లేటెస్ట్ మూవీ ”గుంటూరు కారం” ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.భారీ మాస్ యాక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండగా…
మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధోని ఎంత కూల్ గా ఉంటాడనేది అందరికి తెలిసిన విషయమే. ఇతనికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ధోనీ ఎక్కడికి వెళ్లిన అతని కోసం అభిమానులు ఎగపడుతూ ఉంటారు. తాజాగా ఓ అభిమాని ధోనీపై ఉన్న ప్రేమను బయటపెట్టాడు. విమానాశ్రయంలో ధోనిని చూసి 'మహీ భాయ్ ఐ లవ్ యూ' అంటూ గట్టిగా అరిచాడు. దీనికి ధోని చిన్న చిరునవ్వు నవ్వాడు.
జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మెరిసింది.. కానీ హీరోయిన్ గా గుర్తింపు రాలేదు.. ఇకపోతే సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా ట్రెడిషనల్ లుక్ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ప్రొఫెషనల్…
బిగ్ బాస్ బ్యూటీ లహరి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హాట్ అందాల ఆరబోత చేస్తూ సోషల్ మీడియాలో ఘాటు పోజులతో ఫోటో షూట్ చేస్తూ యువతకు పిచ్చెక్కిస్తుంది.. బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో నటి లహరి కంటెస్టెంట్ గా పాల్గొంది. నటిగా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న లహరి బిగ్ బాస్ సీజన్ 5 తో తన గుర్తింపు పెంచుకుంది..లహరి యాంకర్ గా కూడా రాణించింది. ఇప్పుడు నటిగా టాలీవుడ్ లో మరిన్ని అవకాశాల…
మన భూమికి ఆవల ఉన్న ప్రపంచం గురించి NASA యొక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు తరచుగా ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి.. అంతరిక్ష సంస్థ ద్వారా ఈ చంద్రునికి సంబంధించిన భాగస్వామ్యం అటువంటి ఉదాహరణ. ఏజెన్సీ చంద్రుని ఉపరితలం యొక్క కొత్త మొజాయిక్‌ను పంచుకుంది. చంద్రుని కక్ష్యలో ఉన్న రెండు కెమెరాల ద్వారా తీయబడిన చిత్రాలను ఉపయోగించి ఇది సృష్టించబడింది.. ఆ ఫోటోను షేర్ చేసింది నాసా.. మూన్‌లైట్ సొనాట. ఈ కొత్త మొజాయిక్ రెండు చంద్రుని కక్ష్యలో ఉన్న కెమెరాల…
కూతురంటే ఏ తండ్రీకైనా ప్రేమ ఉంటుంది.. వారి అనుబంధం గురించి మాటలు లేవు.. ఇక రావు.. విడదీయని బంధం ఇది.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కూతురుపై ప్రేమను చూపిస్తారు.. అదే విధంగా యూకేకి చెందిన ఓ వ్యక్తికి తన కూతురంటే ఎంత ప్రేమంటే చెప్పలేని ప్రేమతో ఆమె పేరును 667 సార్లు టాటూలు వేయించుకున్నాడు. ప్రపంచ రికార్డు సాధించాడు. నిజమే.. నిజంగా గ్రేట్ కదూ.. అదే ఇప్పుడు ప్రపంచం ప్రశంసలు అందుకుంటుంది.. వివరాల్లోకి వెళితే.. యూకేకి చెందిన…