మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి సంబరాలు ప్రారంభం అయ్యాయి.. ఇటలీలో వీరి పెళ్లి కానున్న విషయం తెలిసిందే.. టుస్కానీ వేదికగా జరుగుతున్న ఈ డెస్టి నేషన్ వెడ్డింగ్‌కు ఇప్పటికే ఏర్పాట్లు గ్రాండ్‌గా పూర్తయ్యాయి.. వీరి పెళ్లి వేడుకలో భాగంగా నిన్న రాత్రి కాక్ టెయిల్ పార్టీ ఘనంగా జరిగింది. కాబోయే దంపతులు వరుణ్, లావణ్యలతో పాటు మెగా, అల్లు కుటుంబ సభ్యులు, లావణ్య త్రిపాఠీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వెడ్డింగ్ పార్టీలో…
సోషల్ మీడియాలో క్రేజ్ ను పెంచుకోవడం కోసం జనాలు రీల్స్ చేస్తుంటారు. అందులో కొందరు తమలోని టాలెంట్ ను బయట పెడుతున్నారు.. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఓ అమ్మాయి అద్భుతంగా బెల్లీ డ్యాన్స్ చేసింది అందుకు సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో బ్లాక్ డ్రెస్సులో ఓ అందమైన అమ్మాయి ఫరూక్ గాట్ ఆడియో ద్వారా సాన్ సనానా పాట రీమిక్స్‌కు బెల్లీ…
తక్కువ సినిమాలతో స్టార్ హీరో కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ను అందుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ .. యూత్ లో మంచి క్రేజ్ ను అందుకున్నాడు.. దాస్ కా ధమ్కీ సినిమాతో హిట్ కొట్టి ఫామ్ లో ఉన్నాడు మరో మూడు సినిమాలు కమిటయ్యి వరస షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విశ్వక్ తన సినిమాల గురించి ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటాడు.. తాజాగా తాను సోషల్…
టాలివుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఏజ్ తో పాటుగా అందాన్ని తింటుందేమో రోజు రోజుకు మరింత అందంగా మారుతుంది.. ఎన్నో ఏళ్లుగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది..ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చి గట్టి పోటీ ఇస్తున్నా.. తమన్నా మాత్రం ఫామ్ ను కోల్పోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.. అంతేకాదు వెబ్ సిరీస్ లను కూడా చేస్తూ వస్తుంది.. చేతిలో సినిమాలు ఉన్నా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిన ఈ అమ్మడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. తెలుగులోనే కాదు బాలివుడ్ లో కూడా వరుస సినిమాలను చేస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన గురించి అభిమానులకు షేర్ చేస్తుంది.. తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఆసక్తికర పోస్ట్ చేసింది.. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.. ఆ పోస్ట్ లో…
బిగ్ బాస్ ఎనిమిదో వారం కెప్టెన్సీ టాస్క్ వాడి వేడిగా సాగుతుంది.. వారం రోజులుగా జరిగిన టాస్కులలో చివరకు ఐదుగురు హౌస్మేట్స్ కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు.. వీరిలో ప్రియాంక, శోభా, గౌతమ్, పల్లవి ప్రశాంత్, సందీప్ నిలిచారు. ఇక వీరిలో ఇప్పుడు కెప్టెన్ అయ్యేందుకు పోటీ పడాల్సి ఉంటుంది. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో.. ఈ వారం బిగ్బాస్ ఇంటికి ఎవరు కెప్టెన్ అవుతారో తెలుసుకునేందుకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో రచ్చ రచ్చ…
మాస్ మహారాజ రవి తేజ టైగర్ నాగేశ్వరావు సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇదే జోష్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. హ్యాట్రిక్ విజయం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది కావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది.. సినిమాలో రవితేజ లుక్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.. రవితేజ ప్రధాన పాత్రలో,గోపీచంద్…
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ఎంత చెప్పినా తక్కువ.. వరుస ప్లాపులు పలకరించిన కూడా తగ్గట్లేదు.. వరుస సినిమాల్లో నటిస్తున్నారు.. ప్రస్తుతం బాలీవుడ్‍పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. షాహిద్ కపూర్‌తో త్వరలోనే ఓ సినిమా చేస్తున్నారు ఈ బుట్టబొమ్మ. ఇటీవల మాల్దీవుల ట్రిప్‍కు వెళ్లి పూజ.. గ్లామర్ ట్రీట్ చేస్తూ చాలా ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఇటీవలే పుట్టిన రోజును జరుపుకున్నారు. కాగా, తాజాగా పూజా హెగ్డే ఓ కొత్త…
బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ లహరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తన సోషల్ మీడియాలో హాటు పోజులతో ఫోటో షూట్ చేస్తూ యువతకు పిచ్చెక్కిస్తుంది.. బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో లహరి కంటెస్టెంట్ గా పాల్గొంది. లహరి యాంకర్ గా కూడా రాణించింది. ఇప్పుడు నటిగా టాలీవుడ్ లో మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది ఈ బ్యూటీ.. ఈ క్రమంలో తాజాగా గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు…
బాలివుడ్ బ్యూటి శ్రద్దా కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ప్రభాస్ నటించిన సాహో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. బాలివుడ్ లో కూడా వరుస సినిమాలను చేస్తుంది.. ఈ అమ్మడు కూడా ఫ్యాషన్ కు తగ్గట్లే ఉంటుంది.. బట్టలనే కాదు వస్తువులు కూడా ఖరీదైనవే కొంటుంది.. తాజాగా మరో ఖరీదైన కారు కొన్నది. అందుకు సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు కొత్త లంబోర్ఘిని…