మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఈ మధ్యే తల్లి, దండ్రులు అయ్యారు.. వీరికి పాప పుట్టింది.. పదేళ్ల తర్వాత పాప పుట్టింది.. మెగా కాంపౌండ్ లో వారసురాలు ఎంట్రీతో ఆనందానికి అవధులు లేకుండా పోయింది.. ఇక మనవరాలి రాకతో చిరంజీవి- సురేఖ సంబరాల్లో మునిగిపోయారు అభిమానులు కూడా మెగా ప్రిన్సెస్ రాకను ఓ పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ తర్వాత వేడుకగా బారసాల జరిపి మెగా ప్రిన్సెస్‌కు క్లింకార కొణిదెల…
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జడేజా చాలా సింపుల్ క్యాచ్ విడిచిపెట్టాడు. ఆ క్యాచ్ మిస్ చేసినందుకు ఫ్యాన్స్ తో పాటు.. భార్య రివాబా జడేజా కూడా ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం జడేజా భార్య రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాలివుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. ఎన్నో ఏళ్లుగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది..ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చి గట్టి పోటీ ఇస్తున్నా.. తమన్నా మాత్రం ఫామ్ ను కోల్పోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.. అంతేకాదు వెబ్ సిరీస్ లను కూడా చేస్తూ వస్తుంది..గత నెలలో తమన్నా నుంచి రెండు సినిమాలు వచ్చాయి. అందులో భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా.. రజనీకాంత్…
టాలివుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ ఆహా ఓటీటీలో ఫ్యామిలీ ధమాకా అనే షో చేస్తున్న సంగతి తెలిసిందే.. అన్‌స్టాపబుల్ విత్ NBK’షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు.. అదే విధంగా ఇప్పుడు కొత్త షో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. తాజాగా దసరా సందర్భంగా టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. యంగ్ హీరోయిన్లు చాందిని, సిమ్రాన్ చౌదరి, బిగ్‌బాస్ తేజస్వి, అనీషా, అనన్య సహా ఇంకొంతమంది సందడి చేశారు. అసలే ఓటీటీ…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అవ్వడంతో పాటు ఆస్కార్ ను కూడా అందుకున్న విషయం తెలిసిందే.. ఆ సినిమాతో వరల్డ్ ఫెమస్ స్టార్ అయ్యాడు.. ఈసినిమాలో చరణ్ నటనకు అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ లాంటి దర్శకులు కూడా ఫిదా అయ్యారంటే.. చరణ్ ఇమేజ్ ఏ రేంజ్ కు వెళ్ళిందో తెలుస్తోంది. ఇక ఇండియన్ సినిమాలకు ఎక్కువగా అభిమానులు ఉండే జపాన్ లో అయితే రామ్ చరణ్ ఎంతటి…
ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ అంటే అందరికి అభిమానమే. తన అద్భుతమైన బ్యాటింగ్ తోనే కాకుండా.. తన హెల్పింగ్ నేచర్ తో కూడా అభిమానులను అలరిస్తాడు. అయితే తాజాగా.. ఈసారి ఏకంగా అభిమానుల మనసులనే గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మధ్యలో వర్షం పడింది. ఆ సమయంలో గ్రౌండ్ సిబ్బంది కవర్లు తీసుకుని స్టేడియంలోకి వస్తుంటే వారికి డేవిడ్ వార్నర్ సహాయం చేశాడు. దీనిపై అభిమానులు డేవిడ్ భాయ్ పై ప్రశంసల జల్లు…
సూర్య డగౌట్ లో కూర్చుని ఏదో తింటున్న వీడియో సోషల్ మీడియాలో చాలా తొందరగా వైరల్ అయ్యింది. ఆ వీడియోపై ఓ అభిమాని స్పందిస్తూ కామెంట్ చేశాడు. “సార్, మీరు డగౌట్‌లో కూర్చుని ఏమి తింటున్నారు, గ్రౌండ్‌కి వెళ్లి సిక్స్‌లు కొట్టండి” అని రాశాడు. అయితే దానికి సూర్యకుమార్ యాదవ్ చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. “నేనేమీ తింటే మీకేందుకు.. మీకు కావాలంటే దయచేసి స్విగ్గీకి ఆర్డర్ ఇవ్వండి బ్రదర్” అని రాశాడు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈసారి సీజన్ విన్నర్ అతనే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ప్రచారమే జరుగుతుంది.. ఇక ఇప్పుడు ఓ ఫోటో వైరల్ అవుతుంది.. అతను పెళ్లి చేసుకున్నట్లు ఆ ఫొటోలో కనిపిస్తుంది.. నిజంగానే పెళ్లి చేసుకున్నాడా.. ఆ ఫొటోలో అమ్మాయి అతని భార్యేనా అనే సందేహం జనాల్లో మొదలైంది.. రైతు బిడ్డ…
సోషల్ మీడియాలో ఫుడ్ కు సంబందించిన కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటాయి.. కొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తున్నాయి.. కొన్నిసార్లు ఎందుకురా చంపుతారు అని జనాలు సైతం విరక్తి చెంది కామెంట్స్ చేస్తారు.. అయిన అలాంటి వాళ్లు మాత్రం తగ్గలేదు.. వాళ్లు చేసే వంటలను చూస్తే ఇక జన్మలో వాటి జోలికి వెళ్లరు.. తాజాగా అలాంటి వంట వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ వైరల్…
తెలుగు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకపరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలలో నటించిన ఈ అమ్మడుకు ఈ మధ్య తెలుగులో మంచి అవకాశాలు రాలేదు.. దాంతో ఈ అమ్మడు ప్రస్తుతం బాలివుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. నేడు రకుల్ ప్రీత్ బర్త్ డే.. ఈ సందర్బంగా ఆమె తన స్నేహితులు, సన్నిహితుల నడుమ గ్రాండ్ గా ఆమె బర్త్ డే సెలెబ్రషన్స్ జరిగాయి. ఆ సెలెబ్రేషన్స్…