Home
Viral Video
Viral Video News
-
Snake In Train: రైలు ఏసీ కోచ్‌లో పాము.. వైరల్ అవుతున్న వీడియో..
Snake In Train: భారత రైల్వేలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లతో ఆధునాతనంగా మారుతోంది. మరోవైపు రైళ్లు పట్టాలు తప్పడం, వాటర్ లీకేజీలు, నాణ్యత లేని ఆహారంతో కొన్నిసార్లు అభాసుపాలవుతోంది. కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ ఎప్పటికప్పుడు భారతీయ రైళ్లలో మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కసరత్తు చేస్తూనే ఉంది. అయినా అక్కడక్కడ లోపాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. -
RTC MD Sajjanar: పిల్లాడి ప్రాణంతో రిస్క్ అవసరమా..? సజ్జనార్ ఫైర్..
Sajjanar Fire: సోషల్ మీడియా ఇప్పుడు ప్రజల జీవితంలో భాగమైపోయింది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్.. -
Viral video: పామును బంధిస్తుండగా హఠాత్తుగా ఎటాక్.. స్నేక్ క్యాచర్ ఏం చేశాడంటే..!
కొంత మంది పామును చూసినా.. చిన్న పురుగును చూసినా హడలెత్తిపోతారు. కొందరు భయంతో ఎలాంటి వాటిని చూసినా వణికిపోతారు. కాళ్లు దడదడలాడుతుంటాయి. అలాంటిది ఒక వ్యక్తి పెద్ద పామును పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ అది మాత్రం హఠాత్తుగా ఎటాక్ చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
Viral Video: పిచ్చి బాగా ముదిరింది.. బావి అంచున కూర్చొని పసిబిడ్డతో రీల్స్
ఈ మధ్య యువతకు రీల్స్ పిచ్చి బాగా ముదురుతోంది. చిన్నాపెద్ద తేడా లేకుండా సోషల్ మీడియా మోజులో పడి కొందరు ఏం చేస్తున్నారో.. వారికే అర్ధం కాకుండా రెచ్చిపోతున్నారు. ఏ చోటు వదలకుండా వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ రీల్స్ కోసం తన ప్రాణాలే కాకుండా తన బిడ్డ ప్రాణాలనే పణంగా పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. -
Virat Kohli: షకిబ్ బంతులపై కోహ్లీ కామెంట్స్ వైరల్..
Virat Kohli: చెన్నైలో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో చాలా ఆసక్తికరమైన దృశ్యాలు కనిపించాయి. టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో అతను బంగ్లాదేశ్ ఆటగాడు షకిబుల్ హాసన్ తో సరదాగా మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం మూడో రోజు లంచ్ సమయానికి చెన్నై టెస్టులో భారత్ 432 పరుగుల ఆధిక్యంలో ఉంది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో… -
Rishikesh station: రైల్వేస్టేషన్ ఫ్లాట్‌ఫామ్‌పై పాము హల్చల్.. ప్రయాణికులు పరుగులు
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ రైల్వేస్టేషన్లో ఓ పాము హల్చల్ సృష్టించింది. 6 అడుగుల పొడవైన పాము కలకలం సృష్టించింది. దీంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు. భయంతో వణికిపోయారు. కొందరు పరుగులు తీశారు. -
Accident: బైక్ రైడర్‌ను ఢీకొట్టిన ఎస్యూవీ కారు.. రైడర్ మృతి(వీడియో)
Accident: గురుగ్రామ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఓ యువకుడు బైక్ రైడర్ మృతి చెందాడు. అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. గురుగ్రామ్ లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఓ ఎస్యూవీ కారు రాంగ్ డైరెక్షన్లో వెళ్తోంది. అయితే., అతివేగంతో ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటన సెప్టెంబర్ 15 (ఆదివారం) ఉదయం 5.45 గంటలకు జరిగింది. అయితే ఈ భయానక వీడియో తాజాగా… -
Viral Video: అరె బాబు.. పిల్లాడు అనుకున్నారా లేక తాడనుకున్నారా..?
Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు చూస్తూనే ఉంటాము. అయితే అందులో కంటెంట్ ఉన్న వీడియోలు మాత్రమే వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. ఇలా ఎక్కువగా ఫన్ క్రియేట్ చేసే వీడియోలు, అలాగే అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువ వైరల్ అవడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే తాజాగా కొందరు ఆఫ్రికన్ ఖండం సంబంధించిన పిల్లల వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో గురించి పూర్తి వివరాలు… -
Viral Video : వాడికి లేదు.. నీకన్నా సిగ్గుండాలి కదా.. రోడ్డు మీద బైక్ పై ఆ రొమాన్స్ ఏంటి ?
Viral Video : వికాస్పురిలో బైక్‌పై అమ్మాయితో స్టంట్స్ చేసిన యువకుడిని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. సీసీ కెమెరాల సాయంతో 24 గంటల్లో యువకుడు, యువతిని పోలీసులు గుర్తించారు. -
Viral video: ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్‌పై రోగి బంధువుల దాడి.. వీడియో వైరల్
ఆస్పత్రి అంటే కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఇక ఎమర్జెన్సీ వార్డు అయితే మరిన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఎవరిని పడితే వారిని లోపలికి రానివ్వరు. అంతేకాకుండా లోపలికి చెప్పులు వేసుకుని రానివ్వరు. రోగికి ఇన్ఫెక్షన్లు అంటకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకుంటారు.
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!