Virat Kohli: షకిబ్ బంతులపై కోహ్లీ కామెంట్స్ వైరల్..
- సోషల్ మీడియాలో వైరల్ వీడియో
- షకిబుల్ హాసన్ తో కోహ్లీ కవ్వింపు.
- నువ్వు మలింగవా అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: చెన్నైలో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో చాలా ఆసక్తికరమైన దృశ్యాలు కనిపించాయి. టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో అతను బంగ్లాదేశ్ ఆటగాడు షకిబుల్ హాసన్ తో సరదాగా మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం మూడో రోజు లంచ్ సమయానికి చెన్నై టెస్టులో భారత్ 432 పరుగుల ఆధిక్యంలో ఉంది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకు ఆలౌటైంది.
Khairatabad Ganesh: హుస్సేన్ సాగర్ నుంచి ఖైరతాబాద్ గణపతి అవశేషాల తొలగింపు..
Also Read
- AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
- Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
- Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
- APPSC Group 1 Evaluation Scam: ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్.. ఈడీ మెరుపు దాడులు.. కీలక ఆధారాల సేకరణ
ఇక రెండో ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. ఈ సమయంలో, విరాట్ కోహ్లీ నాలుగో నంబర్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. 37 బంతుల్లో 17 పరుగులు చేసి కోహ్లీ అవుటయ్యాడు. అయితే కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంగ్లాదేశ్ బౌలర్‌పై ఆసక్తికరమైన జోక్ చేశాడు. కోహ్లీ దగ్గర షకీబ్ ఉల్ హసన్ నిలబడి ఉన్నాడు. ‘మలింగ లాగా, యార్కర్ తర్వాత యార్కర్ బౌలింగ్ చేస్తున్నావని’ అన్నాడు. దీంతో షకీబ్ నవ్వు ఆపుకోలేకపోయాడు. విరాట్ కోహ్లీతో పాటు, రిషబ్ పంత్ యొక్క ఆసక్తికరమైన వీడియో కూడా బయటపడింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో అతను రవీంద్ర జడేజాతో సరదాగా మాట్లాడుతూ కనిపించాడు.
VenkyAnil3 : ‘వెంకీ మామ’ సెట్లో.. ‘బాల బాబాయ్’ సందడి.. ఫోటోలు వైరల్
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయ్యే వరకు 376 పరుగులు చేసింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 205 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయింది. రెండో రోజు స్కోర్‌బోర్డును మరింత పెంచేందుకు టీమ్ ఇండియా ప్రయత్నిస్తుంది. భారత్ ఇప్పటి వరకు 432 పరుగుల ఆధిక్యం సాధించింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకు ఆలౌటైంది.
Virat Kohli to Shakib: Malinga bana hua, yorker pe yorker de raha hai 😭🤣#INDvBAN #ViratKohli #India #TirupatiLaddus pic.twitter.com/UElgvfkcfZ
— Rayan Ahmed (@MirRayan18) September 20, 2024
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
-
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
-
Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
-
Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!