Shocking Video Tree of branch fell on lady devotee : కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చిన గాని దేవుడని దర్శనం చేసుకున్నందుకు గంటల సమయం పడుతుంది. ఈ మధ్యకాలంలో తిరుమలలో వన్య ప్రాణుల సంచారం ఎక్కువైందన్న విషయాలు ఎక్కువగా మీడియాలో వస్తున్నాయి. ముఖ్యంగా నడక మార్గం ద్వారా వెళుతున్న సమయంలో అనేకమంది చిరుత పులిలను చూసినట్లుగా తెలిపారు భక్తులు.…
Viral Video: ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ యువకుడికి తాలిబాన్ తరహా శిక్ష విధించారు. అమ్రోహా జిల్లాలో ఈ అవమానకరమైన ఘటన జరిగింది. యువకుడి మొహానికి నల్లరంగు పూసి, సగం గుండు కొరిగించి, మెడలో చెప్పు దండ వేసి ఊరేగించారు.
Actress Dimple Hayathi Workout Video Goes Viral: ప్రస్తుత రోజుల్లో ‘ఫిట్నెస్’ ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైందిగా మారింది. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రీటలకు. సిల్వర్ స్క్రీన్‌పై అందంగా కనిపించటానికి ఫిట్‌గా ఉండాల్సిందే. అందుకోసం గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుంటారు. హీరోల కంటే కూడా హీరోయిన్స్ జిమ్‌లో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. హీరోయిన్ డింపుల్ హయాతి అయితే ఫిట్నెస్ కోసం తెగ కష్టపడుతున్నారు. గంటల కొద్ది సమయాన్ని ఆమె జిమ్‌లో వెచ్చిస్తున్నారు. ఇందుకు సంబందించిన…
A Man threw a plastic cover in mouth of Hippopotamus: ఈ భూప్రపంచంలో చాలా మంది జంతు ప్రేమికులు ఉన్నారు. జంతువుల రక్షణ కోసం స్వచ్చంద సంస్థలు కూడా ఉన్నాయి. ఏ జంతువుకైనా చిన్న గాయమైనా అల్లాడిపోయే వారు చాలా మందే ఉన్నారు. కొందరు మాత్రం జంతువుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తమ ఆనందం కోసం అమాయక జంతువులను హింసిస్తున్నారు. ఇప్పటికే ఏనుగు తినే ఆహారంలో బాంబ్ పెట్టిన ఘటన సంచలనంగా మారగా.. తాజాగా…
Shahneel Gill and Rinku Singh’s Video: టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ గెలిచిన భారత్.. ప్రస్తుతం జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. మొదటి మ్యాచ్ ఓటమి తర్వాత పుంజుకున్న భారత జట్టు.. సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు టీ20లకు వీడ్కోలు పలకగా.. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, రిషబ్ పంత్ వంటి స్టార్స్ విశ్రాంతి తీసుకున్నారు. దాంతో జింబాబ్వే…
మెట్రో స్టేషన్లు, రైళ్లు, విమానాలు గొడవలకు, కొట్లాటలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఆయా మెట్రో రైళ్లలో ఫైటింగ్‌లు జరుగుతూనే ఉంటున్నాయి.
New Couples Pre Wedding Shoot Dance Video: ఇటీవలి కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్లకు ఆదరణ భారీగా పెరిగింది. పెళ్లికి ముందు ప్రతి ఒక్కరు భారీ స్థాయిలో ప్రీ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. అందమైన ప్రదేశాల్లో కాబోయే వధూవరులు ఫొటోస్ దిగుతున్నారు. అంతేకాదు డాన్స్‌లు చేస్తూ వీడియోలు తీయించుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్లను పెళ్లి రోజున బంధువులు, అతిథిలు చూస్తూ తెగ ఎంజయ్ చేస్తున్నారు. అయితే ఓ కొత్త జంట తమ డాన్స్‌నే చూసి తెగ…
Fishes on Mumbai Railway Tracks: భారీ వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలం అవుతోంది. సోమవారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం పూర్తిగా స్తంభించింది. కేవలం 6 గంటల్లోనే 300 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మంగళవారం కూడా అక్కడ భారీ వర్షం పడింది. దాంతో ముంబై మొత్తం జలమయం అయింది. ఇళ్లులు, వీధులు, రోడ్లు.. అనే తేడా లేకుండా ఎటు చూసినా వరద నీరు కనిపిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వీడియో…
School Principal Romance: ఈ మధ్యకాలంలో కొందరు ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పవలసింది పోయి చేయకూడని పనులు చేస్తూ వార్తలలోకి ఎక్కుతున్నారు. అక్కడక్కడ కొందరు ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చే సమయంలో మద్యం సేవించి రావడం, మరికొందరు వారి సొంత పనులు చూసుకోవడానికి పాఠశాలకు వచ్చి వెంటనే వెళ్లిపోవడం లాంటి సంఘటనలు సంబంధించిన అనేక విషయాలు చూసే ఉన్నాము. ఇకపోతే తాజాగా ఉత్తరప్రదేశ్ లోని జోన్ పూర్ లో ఓ కాన్వెంట్ పాఠశాలలో ఓ ప్రిన్సిపల్ తన దగ్గర…
Auto Driver Fluent English : సోషల్ మీడియాలో చాలా వైరల్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి., మరికొన్ని వీడియోలు షాకింగ్ గా ఉంటాయి. కొన్నిసార్లు ఒకరు పాడుతూ కనిపిస్తారు., కొన్నిసార్లు ఒకరు నృత్యం చేస్తూ కనిపిస్తారు. కొంతమంది తమ చుట్టూ చూసే వింత వీడియోలను షేర్ చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మహారాష్ట్ర లోని అమరావతికి చెందిన ఓ ఆటోడ్రైవర్ ఇంగ్లీషులో మాట్లాడమని…