Viral video: పామును బంధిస్తుండగా హఠాత్తుగా ఎటాక్.. స్నేక్ క్యాచర్ ఏం చేశాడంటే..!
- పామును బంధిస్తుండగా హఠాత్తుగా ఎటాక్
- చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంత మంది పామును చూసినా.. చిన్న పురుగును చూసినా హడలెత్తిపోతారు. కొందరు భయంతో ఎలాంటి వాటిని చూసినా వణికిపోతారు. కాళ్లు దడదడలాడుతుంటాయి. అలాంటిది ఒక వ్యక్తి పెద్ద పామును పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ అది మాత్రం హఠాత్తుగా ఎటాక్ చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Rajinikanth: ‘వేట్టైయాన్- ది హంటర్’ సినిమా పెద్ద హిట్.. ఆడియో వేడుకలో రజినీకాంత్
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
ఒక పొడవాటి పామును పట్టుకునేందుకు ఒక వ్యక్తి సాహసించాడు. అయితే అది మాత్రం ఎటాక్ చేయడం ప్రారంభించింది. దీంతో చుట్టూ చూస్తున్న వారి నరాలు తెగిపోతున్నాయి. ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో భయాందోళన చెందారు. దూసుకుపోతున్న పామును పదే పదే పట్టుకునే ప్రయత్నించాడు. అయితే హఠాత్తుగా అతడి ముఖంపై దాడి చేయడానికి ప్రయత్నించగా తృటిలో తప్పించుకున్నాడు. మొత్తానికి పాము తల పట్టుకుని బంధించాడు. ఎట్టకేలకు విజయం సాధించాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Alcohol: మద్యం ప్రియులూ.. మందు తాగేటప్పుడు ఈ స్టఫ్ తినండి..శరీరానికి మంచిది
తాజాగా ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ రైల్వే స్టేషన్‌లో కూడా ఒక పాము హల్‌చల్ చేసింది. ఫ్లాట్‌ఫామ్‌పైకి వచ్చి నానా హంగామా సృష్టించింది. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది.
https://twitter.com/visualfeastwang/status/1837427956760662039
తాజావార్తలు
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!